ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సుప్రీం కోర్టులో షాకింగ్ ఘటన.. సీజేఐపై షూ విసిరేందుకు ప్రయత్నించిన న్యాయవాది
    Mon 13:32

    సుప్రీం కోర్టులో షాకింగ్ ఘటన.. సీజేఐపై షూ విసిరేందుకు ప్రయత్నించిన న్యాయవాది

    • అడ్డుకుని బయటకు లాక్కెళ్లిన సహచర న్యాయవాదులు, భద్రతా సిబ్బంది
    • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • ఇలాంటి ఘటనలు తనను భయపెట్టలేవన్న జస్టిస్ గవాయ్
    Read full story
  • ఆయుష్ మాత్రే సూపర్.. దూబే, సర్ఫరాజ్ మెరుపులు.. చెన్నై భారీ స్కోరు
    Fri 21:40

    ఆయుష్ మాత్రే సూపర్.. దూబే, సర్ఫరాజ్ మెరుపులు.. చెన్నై భారీ స్కోరు

    • పంజాబ్‌తో మ్యాచ్‌లో చెలరేగిన చెన్నై సూపర్ కింగ్స్
    • 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగుల భారీ స్కోరు
    • హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఆయుష్ మాత్రే (73)
    • చివర్లో మెరుపులు మెరిపించిన సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే
    • పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్‌కు రెండు వికెట్లు
    Read full story
  • బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా ఉన్నారు: మహేశ్ కుమార్ గౌడ్
    Fri 21:39

    బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా ఉన్నారు: మహేశ్ కుమార్ గౌడ్

    • అట్టడుగు వర్గాలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ పుట్టిందని వ్యాఖ్య
    • కార్యకర్తలు కష్టపడితేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న టీపీసీసీ చీఫ్
    • బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపణ
    Read full story
  • అమరావతిపై గవర్నర్ ట్వీట్... చంద్రబాబు స్పందన
    Fri 21:29

    అమరావతిపై గవర్నర్ ట్వీట్... చంద్రబాబు స్పందన

    • అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం
    • ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి విజయమన్న సీఎం చంద్రబాబు
    • ప్రజా రాజధాని కల ఇక భద్రంగా ఉందని వ్యాఖ్య
    • సీఎం చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అభినందనలు
    Read full story
  • హర్మూజ్ జలసంధిని తెరవగలిగితే ఇక చమురు వెల్లువే!: ట్రంప్
    Fri 21:16

    హర్మూజ్ జలసంధిని తెరవగలిగితే ఇక చమురు వెల్లువే!: ట్రంప్

    • హర్మూజ్ జలసంధిని తెరిచి చమురుతో భారీగా సంపద సృష్టిస్తామన్న ట్రంప్
    • గల్ఫ్‌లో ఉద్రిక్తతల నడుమ నెమ్మదిగా పుంజుకుంటున్న నౌకా రవాణా
    • వరుసగా మూడో రోజు జలసంధి గుండా 16 నౌకలు ప్రయాణించినట్లు వెల్లడి
    • ఇరాన్ నియంత్రణలోని మార్గాన్ని తప్పించుకుని ప్రయాణిస్తున్న కొన్ని నౌకలు
    Read full story
  • అంతరిక్షంలో శృంగారం సాధ్యమేనా? నాసా ఏం చెబుతోందంటే...!
    Fri 20:57

    అంతరిక్షంలో శృంగారం సాధ్యమేనా? నాసా ఏం చెబుతోందంటే...!

    • దీర్ఘకాల అంతరిక్ష యాత్రలు.. వ్యోమగాముల సాన్నిహిత్యంపై చర్చఅంతరిక్షంలో 
    • శృంగారంపై అధికారికంగా ఎలాంటి నిషేధం లేదంటున్న నాసా వర్గాలు!
    • వృత్తిపరమైన ప్రవర్తనకే నాసా ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి
    • తక్కువ గురుత్వాకర్షణలో శారీరకంగా కలవడం దాదాపు అసాధ్యం
    • గర్భధారణ మాత్రం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాల వల్ల పూర్తిగా నిషేధం
    Read full story
  • కరీంనగర్‌లో దారుణం.. ఐదేళ్ల పిల్లలను బావిలోకి తోసి చంపేసిన కసాయి తండ్రి
    Fri 20:55

    కరీంనగర్‌లో దారుణం.. ఐదేళ్ల పిల్లలను బావిలోకి తోసి చంపేసిన కసాయి తండ్రి

    • రూరల్ మండలం జూబ్లీనగర్ భార్యతో గొడవపడి కూతుళ్లను చంపిన తండ్రి
    • బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం తండ్రి కూడా ఆత్మాహత్యాయత్నం
    • ఈత రావడంతో ప్రాణాలతో బయటపడిన తండ్రి
    • మొదట గడ్డిమందు తాగించి, బావిలోకి తోసేసిన తండ్రి
    Read full story
  • అత్యంత అందంగా భూమి... అద్భుతమైన ఫొటో విడుదల చేసిన నాసా
    Fri 20:34

    అత్యంత అందంగా భూమి... అద్భుతమైన ఫొటో విడుదల చేసిన నాసా

    • చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న ఆర్టెమిస్-2
    • ఒరియన్ క్యాప్సూల్ నుంచి భూమి హై-రిజల్యూషన్ ఫోటో విడుదల
    • నీలి, గోధుమ రంగులతో మెరుస్తున్న భూగోళం
    • ఆకుపచ్చని అరోరా కూడా స్పష్టంగా కనిపిస్తోందన్న నాసా
    • మనమంతా కలిసి వ్యోమగాముల ప్రయాణాన్ని చూస్తున్నామని వ్యాఖ్య
    Read full story
  • జీహెచ్ఎంసీకి పెరిగిన ఆదాయం... వివరాలు ఇవిగో!
    Fri 20:33

    జీహెచ్ఎంసీకి పెరిగిన ఆదాయం... వివరాలు ఇవిగో!

    • నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా పెరిగిన ఆదాయం
    • రూ.1,172 కోట్ల ఆదాయం సమకూరినట్లు జీహెచ్ఎంసీ వెల్లడి
    • అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.36.36 కోట్ల మేర పెరిగిన ఆదాయం
    Read full story
  • ఢిల్లీలో నకిలీ 'సెన్సోడైన్' పేస్ట్ ఫ్యాక్టరీ గుట్టురట్టు!
    Fri 20:14

    ఢిల్లీలో నకిలీ 'సెన్సోడైన్' పేస్ట్ ఫ్యాక్టరీ గుట్టురట్టు!

    • ఢిల్లీలో రెండు వేర్వేరు ముఠాల గుట్టురట్టు
    • బట్టబయలైన నకిలీ టూత్‌పేస్ట్ తయారీ కేంద్రం
    • మరో చోట గడువు తీరిన ఆహార పదార్థాల రీప్యాకింగ్ దందా
    • మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
    • భారీగా నకిలీ సరుకులు, యంత్రాలు స్వాధీనం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV