Fri 19:22 సోదరి కోమల్ శర్మ వివాహం.. హాజరుకాలేకపోయిన క్రికెటర్ అభిషేక్ శర్మ! లుథియానాకు చెందిన వ్యాపారవేత్తతో ఈరోజు పెళ్లి ఆస్ట్రేలియా-ఏ జట్టుతో ఇండియా-ఏ జట్టు అనధికారిక మ్యాచ్ ఇండియా-ఏ జట్టులో ఉన్న అభిషేక్ శర్మ Read full story
Tue 19:18 క్వాలిఫయర్-1: ఆర్సీబీపై టాస్ గెలిచిన గుజరాత్.. ఫైనల్ బెర్త్‌పై ఇరు జట్ల గురి ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించిన గిల్ సేన రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉంటుందనే ఛేదనకు మొగ్గు చూపిన గిల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమని, భారీ స్కోరు చేస్తామని ఆర్సీబీ కెప్టెన్ ధీమా ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు Read full story
Tue 19:08 రాజమండ్రిలో పవన్ కల్యాణ్‌ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్ నిర్మాతల సమావేశం సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లిన నిర్మాతలు విద్యుత్ ఛార్జీల రాయితీ, కొత్త ఫిలిం పాలసీ తీసుకురావాలని విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన పవన్.. మంత్రి కందుల దుర్గేష్‌కు తక్షణ ఆదేశాలు! Read full story
Tue 18:55 ప్రధానికి కూడా లేనంతగా జగన్ తన ఇంటికి భద్రతను ఏర్పాటు చేసుకున్నారు: బీసీ జనార్ధన్ రెడ్డి జగన్ ది ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే అన్న జనార్ధన్ రెడ్డి రాజారెడ్డికి ఉండే క్రూరత్వం జగన్ కు వచ్చిందని వ్యాఖ్య జగన్ ఇంకా బెదిరించే స్వభావంతోనే మాట్లాడుతున్నారని మండిపాటు Read full story
Tue 18:33 ‘యల్లమ్మ’కు అందుకే ఓకే చెప్పా.. దేవి శ్రీ ప్రసాద్ స్పెషల్ వీడియో ఇదిగో! హీరోగా తన అరంగేట్రంపై స్పందించిన డీఎస్పీ 'యల్లమ్మ' సినిమాకు ఓకే చెప్పడానికి కారణం ఇదేనంటూ వెల్లడి తన తండ్రి స్వగ్రామం వేదురుపాకతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న దేవి చిన్నప్పటి జానపద కళలే స్ఫూర్తినిచ్చాయన్న సంగీత దర్శకుడు వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం Read full story
Tue 18:22 ఈ బీటెక్ రవిని కొనడం నీ వల్ల కాదు, నీ అన్న జగన్ వల్ల కాదు: అవినాశ్ రెడ్డి ఆరోపణలకు బీటెక్ రవి కౌంటర్ వైఎస్ అవినాశ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బీటెక్ రవి వివేకా కేసు వాపస్ కోసం బ్లాంక్ చెక్కులు ఆఫర్ చేశారంటూ ఆరోపణ అమరావతికి వ్యతిరేకంగా రూ.15 కోట్లు ఇస్తానన్నారని సంచలన వ్యాఖ్యలు ఎర్రచందనం స్మగ్లింగ్‌తో అవినాశ్‌కు సంబంధాలున్నాయన్న బీటెక్ రవి Read full story
Tue 18:23 ఈడీ విచారణకు హాజరైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, కుమారుడు లిక్కర్ స్కామ్ లో విచారణ వేగవంతం చేసిన ఈడీ ఈడీ అధికారులకు తమ ఆస్తుల వివరాలను అందించామన్న మోహిత్ రెడ్డి తమ కుటుంబం సంపాదించిన ప్రతి రూపాయి కష్టార్జితమేనని వ్యాఖ్య Read full story
Tue 18:02 ముగిసిన 'కాంతార' వివాదం: చాముండేశ్వరి ఆలయంలో క్షమాపణలు చెప్పిన రణ్‌వీర్ సింగ్ 'కాంతార' మిమిక్రీ వివాదంలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ కోర్టు ఆదేశాల మేరకు చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి అమ్మవారికి క్షమాపణలు చెప్పి ప్రత్యేక పూజలు ఈ పరిణామంతో వివాదానికి పూర్తిగా తెరపడినట్లు వెల్లడి రణ్‌వీర్‌పై నిషేధం వదంతులకు కూడా చెక్ పడినట్లేనని విశ్లేషణ Read full story
Tue 18:01 బంగ్లాదేశీ చొరబాటుదారులు తక్షణమే పారిపోండి: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు సువేందు అధికారి డెడ్లీ వార్నింగ్ మిమ్మల్ని జైళ్లలో పెట్టి, తిండి పెట్టి పోషించడం మాకు ఇష్టం లేదని వ్యాఖ్య చొరబాటుదారులను గుర్తించేందుకు రెడీ అవుతున్న యాక్షన్ ప్లాన్ Read full story
Tue 17:41 చుక్కలు చూద్దాం రండి... భువనగిరిలో 'నోవే గ్లాంప్'! హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో భువనగిరిలో నోవే గ్లాంప్ టెలిస్కోప్ ద్వారా నక్షత్రాలు, గ్రహాలను వీక్షించే ప్రత్యేక అనుభవం లగ్జరీ టెంట్లు, సూట్లతో పాటు బడ్జెట్ ధరల్లోనూ వసతి లడఖ్ స్ఫూర్తితో సందీప్ రెడ్డి ఏర్పాటు చేసిన స్టార్‌గేజింగ్ రిట్రీట్ వారాంతాల్లో కుటుంబ సభ్యులు, జంటలకు ప్రత్యేక వినోదం Read full story