ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హైదరాబాద్ లో ఎల్లుండి మాంసం, మద్యం బంద్
    01 Tue 16:41

    హైదరాబాద్ లో ఎల్లుండి మాంసం, మద్యం బంద్

    • అక్టోబర్ 2న దసరా పండుగ
    • అదే రోజున గాంధీ జయంతి
    • గాంధీ జయంతి సందర్భంగా మద్యం, మాంసం అమ్మకాలు బంద్
  • తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
    02 Thu 21:41

    తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం

    • తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
    • లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్తంభించిన జనజీవనం
    • కరీంనగర్, సిద్దిపేట, జనగామ, ములుగు జిల్లాల్లో వర్ష ప్రభావం
  • అనుమతి ఉన్నా లేకున్నా.. ధర్నా ఆగదు: కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక
    03 Thu 21:39

    అనుమతి ఉన్నా లేకున్నా.. ధర్నా ఆగదు: కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక

    • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
    • జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ
    • ఈ నిరసనకు మద్దతు ప్రకటించిన విద్యా సంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్
  • 400 తిరస్కరణలు, వీసా టెన్షన్.. అయినా గూగుల్‌లో జాబ్ కొట్టిన హైదరాబాద్ కుర్రాడు!
    04 Thu 21:37

    400 తిరస్కరణలు, వీసా టెన్షన్.. అయినా గూగుల్‌లో జాబ్ కొట్టిన హైదరాబాద్ కుర్రాడు!

    • హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి పట్టా పొందిన భారతీయ విద్యార్థి అభిజయ్ వుయ్యూరు
    • 400కు పైగా ఉద్యోగ తిరస్కరణలను ఎదుర్కొని తీవ్ర ఒత్తిడి
    • అమెరికా వీసా గడువు ముంచుకొస్తున్న తరుణంలో పట్టుదలతో ప్రయత్నాలు
    • చివరకు గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం సాధన
    • స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న అభిజయ్ ప్రయాణం
  • టయోటో ఇన్నోవా 2026 మోడల్ వచ్చేసింది... ఓ లుక్కేద్దామా!
    05 Thu 21:13

    టయోటో ఇన్నోవా 2026 మోడల్ వచ్చేసింది... ఓ లుక్కేద్దామా!

    • మార్కెట్లోకి అప్‌డేటెడ్ 2026 టయోటా ఇన్నోవా క్రిస్టా
    • రూ. 19.72 లక్షల నుంచి ప్రారంభమవుతున్న ధరలు
    • డిజైన్, ఇంటీరియర్‌లో స్వల్ప మార్పులు, కొత్త ఫీచర్లు
    • వేరియంట్‌ను బట్టి రూ. 83,000 వరకు పెరిగిన ధరలు
    • ఇంజిన్‌లో ఎలాంటి మార్పుల్లేవు, బుకింగ్స్ ప్రారంభం
  • యువత కాక మరెవరు చేస్తారు?: ఆర్మీ కెప్టెన్ ప్రపోజల్ వీడియో వివాదంపై మాజీ అధికారులు
    06 Thu 21:02

    యువత కాక మరెవరు చేస్తారు?: ఆర్మీ కెప్టెన్ ప్రపోజల్ వీడియో వివాదంపై మాజీ అధికారులు

    • శిక్షణ తర్వాత హెలికాప్టర్ వద్ద కాబోయే భార్యకు ప్రపోజ్ చేసిన కెప్టెన్
    • వైరల్ వీడియోతో క్రమశిక్షణ ఉల్లంఘనపై మొదలైన చర్చ
    • యువ పైలట్‌కు అండగా నిలిచిన పలువురు ఆర్మీ మాజీ ఉన్నతాధికారులు
    • ఇది ప్రేమపూర్వక చర్యే, భద్రతా ఉల్లంఘన కాదన్న వెటరన్స్
  • ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం... ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి
    07 Thu 20:57

    ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం... ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి

    • బాలుర ప్రాణం తీసిన ఈత 
    • ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో ఘటన
    • మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు
    • వేసవి తాపం నుంచి సేద తీరేందుకు వెళ్లి దుర్ఘటన
    • సంఘటనపై మంత్రి స్వామి దిగ్భ్రాంతి, విచారణకు ఆదేశం
  • పుణే విప్రోలో మత వేధింపులు.. మాజీ ఉద్యోగిని సంచలన ఆరోపణలు
    08 Thu 20:42

    పుణే విప్రోలో మత వేధింపులు.. మాజీ ఉద్యోగిని సంచలన ఆరోపణలు

    • ఇస్లాంలోకి మారాలంటూ సీనియర్ అధికారిణి వేధించారని ఫిర్యాదు
    • బలవంతంగా తనతో రాజీనామా చేయించారని ఆరోపణ
    • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పుణే పోలీసులు
    • విచారణకు పూర్తిగా సహకరిస్తామన్న విప్రో యాజమాన్యం
  • చరణ్ పై వీరాభిమానం... 'పెద్ది' చూసేందుకు జపాన్ నుంచి వచ్చారు!
    09 Thu 20:36

    చరణ్ పై వీరాభిమానం... 'పెద్ది' చూసేందుకు జపాన్ నుంచి వచ్చారు!

    • 'పెద్ది' సినిమా కోసం జపాన్ నుంచి హైదరాబాద్‌కు అభిమానులు
    • టోక్యోకు చెందిన ఇద్దరు యువతులు నగరానికి రాక
    • దాదాపు 10 షోలు చూసేందుకు ప్లాన్ చేసుకున్న ఫ్యాన్స్
    • ఆర్ఆర్ఆర్ తర్వాత జపాన్‌లో చరణ్‌కు పెరిగిన ఫాలోయింగ్
  • శిల్పా శెట్టి రెస్టారెంట్లో ధరలు ఎలా ఉన్నాయో చూశారా!
    10 Thu 20:28

    శిల్పా శెట్టి రెస్టారెంట్లో ధరలు ఎలా ఉన్నాయో చూశారా!

    • శిల్పాశెట్టికి చెందిన రెస్టారెంట్‌లో ఖరీదైన భోజనం
    • ఒక్కరి శాఖాహార భోజనానికే రూ.4,672 బిల్లు
    • సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్ట్‌తో వెలుగులోకి వచ్చిన విషయం
    • ముంబైలోని 'ఇంకా బై బాస్టియన్' రెస్టారెంట్‌లో వినూత్న వంటకాలు
    • డెజర్ట్, మాక్‌టెయిల్ ధరలే దాదాపు రూ.1,650
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV