Tue 17:31 మోదీ మొదటి సమావేశంలోనే ఆ మాట చెప్పారు: నాగార్జున ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా నాగార్జున శుభాకాంక్షలు 2014లో తొలిసారి మోదీని కలిసిన నాటి జ్ఞాపకాలు వెల్లడి ఎంత ఎదిగినా వినయం వీడొద్దని ప్రధాని సలహా ఇచ్చారన్న నాగార్జున అభిమానులతో తాను నడుచుకున్న తీరును మోదీ గుర్తుచేయడంపై ఆశ్చర్యం మన్ కీ బాత్' లో ఏఎన్నార్ ను స్మరించుకున్నారని వెల్లడి Read full story
Sat 09:05 సూర్యాపేట జిల్లాలో మరో రాజకీయ హత్య.. బీఆర్ఎస్ నేత దారుణ హత్య సూర్యాపేట జిల్లా యర్కారంలో ఘటన మాజీ సర్పంచ్ చింతలపాటి మధు మృతి పాత రాజకీయ కక్షలే కారణమని పోలీసుల ప్రాథమిక అంచనా గ్రామంలో ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు Read full story
Sat 08:53 దేశంలో విద్యుత్ వాడకం ఆల్ టైమ్ రికార్డ్.. ప్రజలకు కేంద్రం కీలక విజ్ఞప్తి దేశంలో 271 గిగావాట్లకు చేరిన విద్యుత్ వినియోగం తీవ్రమైన వేసవి తాపంతో రికార్డు స్థాయిలో పెరిగిన డిమాండ్ విద్యుత్‌ను పొదుపుగా వాడాలని ప్రజలకు కేంద్రం విజ్ఞప్తి స్థానిక సమస్యలతో పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలు రాత్రిపూట బొగ్గు ఆధారిత విద్యుత్‌పైనే అధిక భారం Read full story
Sat 08:37 భారత్‌లో మార్కో రూబియో.. ఎందుకు ఈ పర్యటన అంత కీలకం? దౌత్య బంధాల బలోపేతమే ప్రధాన లక్ష్యం ఇండో-పసిఫిక్ రక్షణపై క్వాడ్ చర్చలు రష్యా చమురుకు అమెరికా ప్రత్యామ్నాయం పాత వాణిజ్య వివాదాలకు చెక్ ఆయుధాల ఉమ్మడి ఉత్పత్తిపై ముందడుగు Read full story
Sat 08:36 దిగివచ్చిన పసిడి... ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా మూడు రోజులుగా పెరిగిన బంగారం ధరలకు బ్రేక్ దిగుమతి సుంకం పెంపుతో మార్కెట్లో తీవ్ర ఒడిదొడుకులు హైదరాబాద్‌లో రూ. 1.59 లక్షలు దాటిన 10 గ్రాముల పసిడి నగరాలను బట్టి భారీగా మారిన వెండి ధరలు Read full story
Sat 08:25 తెలంగాణ ఆటోమొబైల్ రంగానికి కొత్త ఊపు.. హైదరాబాద్‌లో టెస్లా షోరూం హైదరాబాద్‌లో సేల్స్, సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయనున్న టెస్లా మంత్రి శ్రీధర్‌బాబుతో టెస్లా ఉన్నతాధికారుల ఉన్నత స్థాయి భేటీ తెలంగాణను గ్లోబల్ మొబిలిటీ హబ్‌గా తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వం అనుబంధ పరిశ్రమలపైనా దృష్టి సారించాలని టెస్లాకు మంత్రి సూచన పెట్టుబడులకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని ప్రభుత్వ హామీ Read full story
Sat 08:12 పర్యాటకుల భద్రతే లక్ష్యం.. 'టూరిస్ట్ పోలీస్' వ్యవస్థపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన ఏపీలో 'పర్యాటక పోలీసు' వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదన పర్యాటకులకు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యమన్న పవన్ కల్యాణ్ మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడి గత ప్రభుత్వ హయాంలోనూ 20 చోట్ల టూరిస్ట్ పోలీస్ అవుట్‌పోస్టులు ప్రారంభం Read full story
Sat 08:07 భారత పర్యాటకులకు థాయ్‌లాండ్ కొత్త రూల్స్.. పూర్తిగా మారిన వీసా నిబంధనలు భారత్‌తో సహా 93 దేశాలకు 60 రోజుల ఉచిత వీసా పథకం రద్దు భారత్‌ను వీసా ఆన్ అరైవల్ కేటగిరీకి మార్చిన థాయ్‌లాండ్ ఇకపై భారత పర్యాటకులకు ఆ దేశంలో 15 రోజులు మాత్రమే ఉండేందుకు అనుమతి భద్రతా కారణాలు, నాణ్యమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని వెల్లడి ఈ నెల 19న ఈ కొత్త వీసా విధానాలకు ఆమోదం తెలిపిన థాయ్‌లాండ్ కేబినెట్ Read full story
Sat 07:42 హెడ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వని కోహ్లీ.. మైదానంలో మాటల యుద్ధం.. ఆ తర్వాత అవమానం! ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో కోహ్లీ, హెడ్ మధ్య వాగ్వాదం మ్యాచ్ అనంతరం హెడ్ ఇచ్చిన షేక్ హ్యాండ్‌ను పట్టించుకోని కోహ్లీ ఉద్దేశపూర్వకంగా హెడ్‌ను దాటి ముందుకెళ్లిన విరాట్ మ్యాచ్ ఓడినా సన్‌రైజర్స్‌ను వెనక్కినెట్టి టేబుల్ టాపర్‌గా నిలిచిన ఆర్‌సీబీ Read full story
Sat 07:34 లోకేశ్ రష్యా టూర్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి.. కానీ ఓ షరతు సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొననున్న లోకేశ్ జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రష్యాలో పర్యటన కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో స్పష్టీకరణ Read full story