01 Tue 14:27 ఆరోగ్యశ్రీని చంపి యూనివర్సల్ ఇన్సూరెన్స్ పేరుతో ప్రభుత్వం చేసేది మోసం: షర్మిల ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్న షర్మిల ఏడాదిన్నరగా రూ. 2500 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టారని ఆరోపణ ప్రైవేట్ బీమాతో ముడిపెట్టి పథకాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శ ట్రస్ట్ విధానంలోనే ఆరోగ్యశ్రీని కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ ఆసుపత్రుల బకాయిలు వెంటనే చెల్లించి, సమ్మె విరమింపజేయాలని సూచన
02 Wed 07:36 ఫ్రాన్స్ సంగీత ఉత్సవంలో హింస.. వందలాదిమంది అరెస్టు! దేశవ్యాప్తంగా 243 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మహిళలే లక్ష్యంగా సిరంజి దాడులు, లైంగిక దాడుల కలకలం కత్తిపోట్లు, దోపిడీలతో పలువురికి గాయాలు ఒక్క పారిస్‌లోనే 148 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు
03 Wed 07:19 ఝార్ఖండ్ T20 ఫైనల్: స్టేడియం బయట తొక్కిసలాట.. మంత్రి కీలక ప్రకటన ఝార్ఖండ్ T20 ఫైనల్ మ్యాచ్ వద్ద తొక్కిసలాట ఉచిత ప్రవేశంతో భారీగా తరలివచ్చిన ప్రేక్షకులు కొంతమందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్న మంత్రి నిరాటంకంగా కొనసాగిన క్రికెట్ మ్యాచ్
04 Wed 07:11 ఎంపీలు, ఎమ్మెల్యేలను పశువుల్లా కొంటున్నారు: అశోక్ గెహ్లాట్ పశ్చిమ బెంగాల్ పరిణామాలను ఉదాహరణగా చూపిన కాంగ్రెస్ నేత దేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడిందని తీవ్ర ఆందోళన 'ఆపరేషన్ లోటస్'పై పరోక్షంగా వ్యాఖ్యానించిన గెహ్లాట్ ప్రజలు మేల్కోకపోతే భవిష్యత్తు అంధకారమంటూ హెచ్చరిక
05 Wed 07:10 పెళ్లి పేరుతో మోసం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ అభిషేక్ పోరెల్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు! పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ యువతి ఆరోపణలు పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో కేసు నమోదు మూడేళ్లుగా రిలేషన్‌లో ఉన్నామన్న వైద్య విద్యార్థిని పెళ్లి పేరుతో నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణ తన ఎదుగుదలను చూసి కుట్ర చేస్తున్నారన్న పోరెల్
06 Wed 06:51 తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు విస్తారంగా భారీ వర్షాలు 30వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు తెలంగాణలో 5 డిగ్రీల వరకు తగ్గనున్న ఉష్ణోగ్రతలు నేడు కోస్తాంధ్రలో, 28-30 మధ్య దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు తెలంగాణలోని 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్
07 Wed 06:43 సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు.. కేబినెట్ నిర్ణయాలపై హర్షం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సానుకూల నిర్ణయాలు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడంపై నేతల హర్షం కొందరు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుకు మార్గం సుగమం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఉద్యోగులకు సీఎం పిలుపు
08 Wed 06:35 ఉద్యోగులకు రేవంత్‌రెడ్డి బంపర్ గిఫ్ట్.. రూపాయి ప్రీమియం లేకుండా రూ.1.2 కోట్ల ఉచిత బీమా! దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకం అధికారికంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం రవీంద్రభారతిలో 14 బ్యాంకులతో ఒప్పందం ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.1.2 కోట్లు, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.2 కోట్ల వరకు పరిహారం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక సిబ్బందికీ బీమా
09 Wed 06:32 బజాజ్ ఆటో సంస్థపై భారీ సైబర్ దాడి బజాజ్ ఆటోపై రాన్సమ్‌వేర్ దాడి జరిగినట్లు నిర్ధారణ నివారణ చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించిన సంస్థ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)కు సమాచారం బజాజ్ ఆటో టెక్నాలజీ లిమిటెడ్ వ్యవస్థలు కూడా ప్రభావితం
10 Wed 06:18 ఐఆర్‌సీటీసీ సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా వ్యక్తిగత కారణాలుగా పేర్కొన్న జైన్ రాజీనామా ఆమోదించిన రైల్వే మంత్రిత్వ శాఖ జూలై 20 నుంచి ఆయన రాజీనామా అమల్లోకి ఆయన హయాంలోనే ఐఆర్‌సీటీసీకి నవరత్న హోదా