Tue 20:31 భారత నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు అభినందనలు: నారా లోకేశ్ భారత నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నిక రాధాకృష్ణన్ అనుభవాన్ని, పాలనాదక్షతను కొనియాడిన లోకేశ్ ప్రజాసేవ పట్ల ఆయన నిబద్ధత దేశానికి ఎంతో మేలు చేస్తుందని వ్యాఖ్య ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్ష Read full story
Tue 10:37 బెంగాల్‌లో బుల్డోజర్ల పర్వం... అర్ధరాత్రి అక్రమ నిర్మాణాలపై బీజేపీ సర్కార్ ఉక్కుపాదం హౌరా, సీల్దా స్టేషన్ల వద్ద బుల్డోజర్లతో వందలాది దుకాణాల తొలగింపు రాష్ట్రవ్యాప్తంగా బుల్డోజర్లు నడుపుతామని ప్రభుత్వ హెచ్చరిక నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారంటూ బాధితుల ఆవేదన కొన్ని ప్రాంతాల్లో కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర స్టే Read full story
Tue 10:21 ధోనీ వారసుడిగా విఫలమైన రుతురాజ్.. సీఎస్కే కెప్టెన్సీ మార్పు? ఐపీఎల్ 2026లో మరోసారి ఘోరంగా విఫలమైన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్, నాయకత్వంపై విమర్శలు సీఎస్కేకు సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా నియమించాలన్న మనోజ్ తివారీ వచ్చే సీజన్‌లో చెన్నై జట్టులో కెప్టెన్సీ మార్పు ఖాయమంటున్న విశ్లేషకులు Read full story
Tue 10:18 వివాహిత అయిన ప్రియురాలి ఇంటికెళ్లిన యువకుడు.. కొట్టి చంపిన కుటుంబ సభ్యులు బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో జరిగిన దారుణం యువకుడిని చితకబాదిన ప్రియురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ప్రియురాలిని, ఆమె తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు Read full story
Tue 10:11 హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడే నమ్మించి.. బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం ఇబ్రహీంపట్నంలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం టీ తాగుదామని పిలిచి, మద్యం తాగించి అత్యాచారం బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్ Read full story
Tue 10:08 తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు 34 నుంచి 44 ఏళ్లకు పెంపు నిరుద్యోగుల వినతుల మేరకు ఉత్తర్వులు ఏడాది పాటు వచ్చే అన్ని నోటిఫికేషన్లకు వర్తింపు నియామకాల ఆలస్యం వల్ల నష్టపోయిన అభ్యర్థులకు లబ్ధి యూనిఫాం సర్వీసుల ఉద్యోగాలకు పెంపు వర్తించదు Read full story
Tue 10:01 రాపిడో డ్రైవర్‌కు కూల్ డ్రింక్ ఇచ్చిన యువతి.. ఆ తర్వాత అతడు చెప్పిన మాటలకు చలించిపోయిన వైనం! రాపిడో డ్రైవర్ పట్ల యువతి చూపిన దయ ఎండలో ప్రయాణం తర్వాత చల్లటి కూల్ డ్రింక్ ఆఫర్ "మా గురించి ఎవరు ఆలోచిస్తారు" అంటూ డ్రైవర్ భావోద్వేగం సోషల్ మీడియాలో వైరల్ అయిన యువతి పోస్ట్ గిగ్ వర్కర్ల కష్టాలపై స్పందిస్తున్న నెటిజన్లు Read full story
Tue 09:59 ట్విషాశర్మ మృతి కేసు: భర్త చేతుల్లో మృతదేహం.. సంచలనం రేపుతున్న సీసీటీవీ ఫుటేజీ టెర్రస్ పైకి నడుచుకుంటూ వెళ్లిన ట్విషాశర్మ గంట తర్వాత ఆమె మృతదేహాన్ని మోసుకొచ్చిన భర్త పరారీలో ఉన్న భర్త సమర్థ్‌సింగ్ కోసం పోలీసుల వేట Read full story
Tue 09:44 ట్రంప్, నెతన్యాహులను చంపితే రూ.559 కోట్ల బహుమతి.. ఇరాన్ పార్లమెంట్‌లో సంచలన బిల్లు! సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్‌నూ టార్గెట్ చేసిన ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి విఘాతం కలిగే అవకాశం Read full story
Tue 09:40 ఆధార్ యూజర్లకు శుభవార్త.. మరో ఏడాది పాటు ఉచితం.. గడువు పెంచిన కేంద్రం ఆధార్ ఉచిత ఆన్‌లైన్ అప్‌డేట్ గడువు మరో ఏడాది పొడిగింపు 2027 జూన్ 14 వరకు myAadhaar పోర్టల్‌లో వివరాలు ఉచితంగా మార్చుకునే వెసులుబాటు పాత mAadhaar యాప్ స్థానంలో కొత్త ఆధార్ యాప్‌ను తీసుకొచ్చిన యూఐడీఏఐ కొత్త యాప్‌కు విశేష స్పందన.. మూడు నెలల్లో 2.1 కోట్ల డౌన్‌లోడ్లు కొత్త యాప్ ద్వారా ఇప్పటికే 28 లక్షల మంది మొబైల్ నంబర్ అప్‌డేట్ Read full story