Sun 18:20 విశాఖలో ఈస్ట్ ఇండియా పెట్రోల్ కంపెనీపై పిడుగు పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్‌పై పిడుగు పడటంతో చెలరేగిన మంటలు హుటాహుటిన రంగంలోకి దిగి మంటలను ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది పరిస్థితిపై స్పందించిన హోం మంత్రి అనిత పూర్తిగా అదుపులోకి వచ్చిన మంటలు, ప్రజలు భయపడొద్దని సూచన ప్రమాద స్థలంలో కొనసాగుతున్న ఉన్నతాధికారుల పర్యవేక్షణ Read full story
Tue 15:56 ఇవాళ 'హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా'ను కలవడం సంతోషంగా ఉంది: నారా లోకేష్ గౌహతిలో కేంద్ర మంత్రి గడ్కరీతో చంద్రబాబు, లోకేష్ భేటీ అసోం సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన నేతలు గడ్కరీని 'హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా'గా అభివర్ణించిన లోకేష్ ఏపీలో జరుగుతున్న పనులను గడ్కరీ ప్రశంసించారని వెల్లడి Read full story
Tue 15:54 ఆ సెంచరీ తర్వాత నాకంటే అతడే అర్హుడు అనిపించింది: సంజూ శాంసన్ భారత జట్టులో స్థానం కోసం ఉన్న పోటీపై సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు తన స్థానం కోసం ఇషాన్ కిషన్ వస్తున్నాడని ముందే గ్రహించానన్న సంజూ తిరువనంతపురంలో ఇషాన్ సెంచరీ తర్వాత తనకంటే అతడే జట్టులో కరెక్ట్ అనుకున్నానని వెల్లడి గత రెండేళ్లుగా జట్టుకు దూరమైన ఇషాన్, కష్టపడి తిరిగి జట్టులోకి వచ్చాడని ప్రశంస Read full story
Tue 15:44 రూ. 30 వేల కోట్ల కపూర్ కుటుంబ ఆస్తి వివాదం.. 'మహాభారతాన్ని మించిపోయింది' అన్న సుప్రీంకోర్టు రూ. 30,000 కోట్ల సంజయ్ కపూర్ కుటుంబ ఆస్తి వివాదం సుప్రీంకోర్టుకు చేరిన వ్యవహారం మహాభారతంతో పోల్చిన ధర్మాసనం మాజీ సీజేఐ చంద్రచూడ్ మధ్యవర్తిత్వానికి అంగీకారం వివాదంలో బహుముఖ కోణాలు.. పలు కేసులు Read full story
Tue 15:40 విజయవాడలో ఏసీపీ సత్యానందం ఇంట్లో భారీ పేలుళ్లు విజయవాడ పటమటలంకలో ఏసీపీ ఇంట్లో ప్రమాదం ఏసీ కంప్రెషర్ పేలడంతో గ్యాస్ సిలిండర్ కూడా పేలిపోయిన వఐనం కుటుంబం విదేశాల్లో ఉండటంతో తప్పిన ప్రాణనష్టం పేలుడు శిథిలాలు తగిలి బయట ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు Read full story
Tue 15:39 మహాకాళేశ్వరుడి సన్నిధిలో తమన్నా.. భస్మ హారతిలో పాల్గొన్న నటి ప్రఖ్యాత ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న తమన్నా దైవ పిలుపు ఉన్నప్పుడే ఈ ఆలయాన్ని దర్శించుకోగలమన్న మిల్కీ బ్యూటీ భస్మ హారతిని వీక్షించే అవకాశం కలగడం తన అదృష్టమని వ్యాఖ్య Read full story
Tue 15:26 భారతీయులు ఒక ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది? సంవత్సరం పాటు బంగారం కొనొద్దు.. ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి దేశ ఆర్థిక వ్యవస్థ పరిరక్షణకే ఈ నిర్ణయమని వెల్లడి భారత్ నిర్ణయంతో ప్రపంచ పసిడి ధరలు తగ్గే అవకాశం స్వర్ణకార పరిశ్రమలో కోటి మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక Read full story
Tue 15:23 'పెద్ది' ట్రైలర్, కొత్త సాంగ్ రిలీజ్ నార్త్ లో... కారణం ఇదేనా? హిందీ మార్కెట్‌పై గట్టిగా దృష్టి సారించిన 'పెద్ది' టీమ్ ముంబైలో మే 18న థియేట్రికల్ ట్రైలర్ విడుదల భోపాల్‌లో భారీ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు దేశం నడిబొడ్డు నుంచే ప్రమోషన్లు మొదలుపెడతామన్న దర్శకుడు బుచ్చిబాబు జాన్వీ కపూర్, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్ Read full story
Tue 15:14 భారత్ లో డచ్ మహిళ బైక్ టైర్ పంచర్... సాయం చేసేందుకు మనవాళ్లు పోటీపడ్డారు! ఇండియాలో పర్యటిస్తున్న మైకే హిజ్మాన్ మార్గమధ్యంలో పంక్చర్ అయిన బైక్ టైర్ ఆమెకు సహాయం చేసిన ముగ్గురు స్థానికులు ఇన్స్టా ద్వారా తన సంతోషాన్ని పంచుకున్న హిజ్మాన్ Read full story
Tue 15:13 సువేందు ప్రమాణస్వీకార వేడుకలో మోదీని పట్టించుకోలేదా? ఎవరీ ఐపీఎస్ పాపియా సుల్తానా? ప్రధాని మోదీ రాక సందర్భంగా లేచి నిలబడలేదన్న ఆరోపణలతో వార్తల్లోకెక్కిన ఐపీఎస్ గతంలో సందేశ్‌ఖాలీ కేసు దర్యాప్తులోనూ ఆమెపై విమర్శలు బెంగాల్ నుంచి ఐపీఎస్ సాధించిన తొలి ముస్లిం మహిళగా గుర్తింపు రాష్ట్ర సర్వీస్ నుంచి 2015లో ఐపీఎస్‌గా ప్రమోషన్ ప్రస్తుతం పశ్చిమ మెదినీపూర్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పాపియా సుల్తానా Read full story