ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఉప్పొంగుతున్న జంపన్న వాగు.. వీడియో ఇదిగో!
    Thu 12:50

    ఉప్పొంగుతున్న జంపన్న వాగు.. వీడియో ఇదిగో!

    • ––
    Read full story
  • ఇక‌ అమరావతికి తిరుగులేదు.. రాష్ట్రానికి కొత్త శకం మొదలైంది: సీఎం చంద్ర‌బాబు
    Thu 18:36

    ఇక‌ అమరావతికి తిరుగులేదు.. రాష్ట్రానికి కొత్త శకం మొదలైంది: సీఎం చంద్ర‌బాబు

    • రాజ్యసభలోనూ ఆమోదం పొందిన అమరావతి బిల్లు 
    • అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించిన పార్లమెంట్
    • ఇది చారిత్రక ఘట్టమని అభివర్ణించిన సీఎం చంద్రబాబు
    • ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ప్రత్యేక కృతజ్ఞతలు
    • రైతుల త్యాగాలకు దక్కిన గౌరవమని వ్యాఖ్య
    Read full story
  • భారీ నష్టాల్లో ప్రారంభమై, లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
    Thu 18:30

    భారీ నష్టాల్లో ప్రారంభమై, లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

    • నిన్నటి ముగింపుతో 900 పాయింట్ల భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్
    • 72,262 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్
    • డాలర్ మారకంతో రూపాయి బలోపేతం
    Read full story
  • తండ్రి వ్యాఖ్యలపై స్పందించిన యువరాజ్ సింగ్.. ధోనీ, కపిల్‌కు సారీ!
    Thu 18:10

    తండ్రి వ్యాఖ్యలపై స్పందించిన యువరాజ్ సింగ్.. ధోనీ, కపిల్‌కు సారీ!

    • తండ్రి యోగ్‌రాజ్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో యువీ స్పందన
    • కపిల్ దేవ్‌ను చంపాలనుకున్నానంటూ యోగ్‌రాజ్ గతంలో చేసిన వ్యాఖ్యలు
    • ధోనీ వల్లే యువీ కెప్టెన్ కాలేదని యోగ్‌రాజ్ సింగ్ ఆరోపణలు
    • తండ్రి తీరు సరైంది కాదని చెప్పానన్న యువరాజ్
    Read full story
  • భారత నౌకలకు డోకా లేదు.. హ‌ర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన
    Thu 18:00

    భారత నౌకలకు డోకా లేదు.. హ‌ర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన

    • హర్మూజ్ జలసంధిలో భారత నౌకల భద్రతపై ఆందోళన వద్దన్న ఇరాన్
    • ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో జలసంధిపై ఆంక్షలు
    • ఇప్పటివరకు 8 భారత నౌకలను సురక్షితంగా బయటకు పంపిన ఇరాన్
    • భారత్‌కు రావాల్సిన మరో 19 నౌకలు ఇంకా జలసంధిలోనే చిక్కుకుపోయిన వైనం
    • భారత్, చైనా, రష్యా వంటి మిత్ర దేశాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటన
    Read full story
  • 'బైకర్' సెన్సార్ టాక్.. రిపోర్ట్ ఏం చెబుతోందంటే..?
    Thu 17:44

    'బైకర్' సెన్సార్ టాక్.. రిపోర్ట్ ఏం చెబుతోందంటే..?

    • రేపే థియేటర్లలోకి శర్వానంద్ 'బైకర్'
    • సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్
    • శర్వా, రాజశేఖర్ నటన, రేసింగ్ సీన్స్ హైలైట్
    • తండ్రీ కొడుకుల ఎమోషన్స్ కంటతడి పెట్టిస్తాయన్న రిపోర్ట్
    Read full story
  • ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం పూర్తయింది: చంద్రబాబునాయుడు
    Thu 17:37

    ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం పూర్తయింది: చంద్రబాబునాయుడు

    • తక్కువ సమయంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందన్న ముఖ్యమంత్రి
    • ప్రాజెక్టు నిర్మాణంలో ఇది అత్యంత కీలకమన్న ముఖ్యమంత్రి
    • తక్కువ సమయంలో పూర్తి చేశారంటూ అధికారులకు కితాబు
    Read full story
  • రాజధానికి పట్టిన గ్రహణం వీడింది.. ఇంటింటా దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకుందాం: మంత్రి నారా లోకేశ్
    Thu 17:30

    రాజధానికి పట్టిన గ్రహణం వీడింది.. ఇంటింటా దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకుందాం: మంత్రి నారా లోకేశ్

    • అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లుకు ఆమోదం
    • ఇంటింటా దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకోవాలని లోకేశ్ పిలుపు
    • #APThanksIndia హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు పెట్టాలని సూచన
    • రాజ్యసభలో బిల్లు పాసయ్యాక ఎంపీలతో మంత్రి లోకేశ్ భేటీ
    • రాష్ట్రపతి ఆమోదం తర్వాత గెజిట్ విడుదల చేయనున్న కేంద్రం
    Read full story
  • ఉద్యోగులకు రూ.7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్
    Thu 17:21

    ఉద్యోగులకు రూ.7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్

    • ఏ మాత్రం నిధుల లభ్యత ఉన్నా పెండింగ్ బిల్లులను చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశం
    • బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి సూచన
    • పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
    Read full story
  • అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. వాకౌట్ చేసిన వైసీపీ
    Thu 17:04

    అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. వాకౌట్ చేసిన వైసీపీ

    • అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ చట్టసవరణ బిల్లు
    • రాజ్యసభలో చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం
    • ఇప్పటికే లోక్ సభలో బిల్లుకు ఆమోదం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV