ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భారత మార్కెట్లోకి ప్రీమియం లుక్‌తో వివో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే
    01 Tue 16:06

    భారత మార్కెట్లోకి ప్రీమియం లుక్‌తో వివో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే

    • భారత మార్కెట్లో వివో టీ4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల
    • 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్‌తో ఆకట్టుకుంటున్న ఫీచర్లు
    • ప్రారంభ ధర రూ. 27,999... బడ్జెట్‌లో ప్రీమియం లుక్
    • 6,500ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 90వాట్ ఫ్లాష్‌చార్జ్ సపోర్ట్
    • ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.3,000 డిస్కౌంట్
  • 'నాకు ఊపిరి ఆడటం లేదు'.. చనిపోతున్న యువకుడి మాటలు పెడచెవిన పెట్టిన పోలీసులు
    02 Wed 08:56

    'నాకు ఊపిరి ఆడటం లేదు'.. చనిపోతున్న యువకుడి మాటలు పెడచెవిన పెట్టిన పోలీసులు

    • యూకేలో టీనేజర్‌ను కత్తితో పొడిచి చంపిన భారత సంతతి వ్యక్తి
    • తానే బాధితుడినంటూ పోలీసులను తప్పుదోవ పట్టించిన హంతకుడు
    • ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితుడికి బేడీలు వేసిన పోలీసులు
    • వైరల్ అయిన బాడీక్యామ్ వీడియో.. బ్రిటన్‌లో తీవ్ర నిరసనలు
    • హంతకుడికి జీవిత ఖైదు.. పోలీసుల తీరుపై స్వతంత్ర విచారణ
  • ఇరాన్‌తో చర్చలు ఆగలేదు: ట్రంప్ స్పష్టత
    03 Wed 08:49

    ఇరాన్‌తో చర్చలు ఆగలేదు: ట్రంప్ స్పష్టత

    • ఇరాన్‌తో చర్చలు ఆగిపోయాయన్న వార్తలను ఖండించిన ట్రంప్
    • నిరంతరాయంగా చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టీకరణ
    • ఇటీవలి రోజుల్లో కూడా సంభాషణలు జరిగాయన్న అమెరికా అధ్యక్షుడు
    • అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధి వంటి అంశాలపై చర్చలు
  • ప్రాణాలకు తెగించి పక్క ఫ్లాట్‌ను దొంగచాటుగా వీడియో తీస్తూ దొరికిపోయిన వృద్ధుడు.. వీడియో ఇదిగో!
    04 Wed 08:49

    ప్రాణాలకు తెగించి పక్క ఫ్లాట్‌ను దొంగచాటుగా వీడియో తీస్తూ దొరికిపోయిన వృద్ధుడు.. వీడియో ఇదిగో!

    • హైరైజ్ అపార్ట్‌మెంట్ బయటి అంచున వృద్ధుడి ప్రమాదకర విన్యాసం
    • పొరుగువారి ఫ్లాట్‌ను దొంగచాటుగా రికార్డ్ చేసిన వైనం
    • సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న ఆందోళన, ఆగ్రహం
    • నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్
  • సీబీఎస్ఈలో ప్రకంపనలు.. చైర్మన్, సెక్రటరీ బదిలీ
    05 Wed 08:40

    సీబీఎస్ఈలో ప్రకంపనలు.. చైర్మన్, సెక్రటరీ బదిలీ

    • ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానంలో లోపాలపై సీబీఎస్ఈ చైర్మన్, సెక్రటరీ బదిలీ
    • 12వ తరగతి రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌పై భారీ సైబర్ దాడి
    • వివాదాలపై విచారణ జరిపేందుకు ఏకసభ్య కమిటీ ఏర్పాటు
    • దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ మంత్రి హామీ
  • వైభ‌వ్ సూర్య‌వంశీ ర‌న్ మెషిన్ మాత్రమే కాదు.. అంత‌కుమించి: స‌చిన్‌
    06 Wed 08:33

    వైభ‌వ్ సూర్య‌వంశీ ర‌న్ మెషిన్ మాత్రమే కాదు.. అంత‌కుమించి: స‌చిన్‌

    • ఐపీఎల్ 2026లో 776 పరుగులతో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ
    • యంగ్ సెన్సేషన్ ఆటతీరుపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు
    • ఒత్తిడిలోనూ దూకుడుగా ఆడి జట్టుకు నమ్మకాన్ని ఇచ్చాడన్న సచిన్
    • సూర్యవంశీ కోసం ప్రత్యర్థి జట్లు ప్రత్యేకంగా ప్రణాళికలు రచించాయని విశ్లేషణ
  • యూకేను కుదిపేస్తున్న లైంగిక దాడుల కుంభకోణం.. ప్రపంచంతో కన్నీళ్లు పెట్టిస్తున్న నివేదిక
    07 Wed 08:23

    యూకేను కుదిపేస్తున్న లైంగిక దాడుల కుంభకోణం.. ప్రపంచంతో కన్నీళ్లు పెట్టిస్తున్న నివేదిక

    • పార్లమెంట్‌లో బాధితుల వాంగ్మూలాలు చదివిన ఎంపీ
    • దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థీకృత లైంగిక దాడులు
    • మతం, జాతి ఆధారంగా బాలికలపై వేధింపులు
    • పోలీసులపైనా బాధితురాలి రేప్ ఆరోపణలు
    • నివేదిక విడుదలకు సిద్ధం.. తక్షణ చర్యలకు డిమాండ్
  • 5,300 ఏళ్ల మమ్మీ.. మరణం తర్వాత కూడా ఆగని జీవం!
    08 Wed 08:10

    5,300 ఏళ్ల మమ్మీ.. మరణం తర్వాత కూడా ఆగని జీవం!

    • 5,300 ఏళ్ల నాటి ఓట్జీ ఐస్‌మ్యాన్ మమ్మీలో ఇంకా బతికే ఉన్న సూక్ష్మజీవుల గుర్తింపు
    • ఆధునిక మనుషుల్లో అంతరించిపోయిన అరుదైన బ్యాక్టీరియా జాతులు ఆయనలో ప్రత్యక్షం
    • మమ్మీని కాపాడే రసాయనాలనే ఆహారంగా తీసుకుంటూ వృద్ధి చెందుతున్న ఈస్ట్
  • పసిడి ప్రియులకు కాస్త ఊరట.. దిగివచ్చిన ధరలు
    09 Wed 08:06

    పసిడి ప్రియులకు కాస్త ఊరట.. దిగివచ్చిన ధరలు

    • హైదరాబాద్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలుఅంతర్జాతీయ మార్కెట్లలో పరిమిత ఒడుదొడుకులే కారణం
    • బంగారం బాటలోనే స్వల్పంగా తగ్గిన వెండి ధరలు
  • గంజాయి అమ్మకాలను ప్రశ్నించినందుకు ఘోరం.. చెన్నైలో యువకుడిని కొట్టి చంపిన వైనం
    10 Wed 08:05

    గంజాయి అమ్మకాలను ప్రశ్నించినందుకు ఘోరం.. చెన్నైలో యువకుడిని కొట్టి చంపిన వైనం

    • గంజాయి విక్రయాలను ప్రశ్నించిన విష్ణు
    • గ్యాంగ్ దాడిలో యువకుడి మృతి
    • తమిళనాడు ప్రభుత్వంపై ఈపీఎస్ తీవ్ర విమర్శలు
    • శాంతిభద్రతల పరిరక్షణలో వైఫల్యంపై ఆరోపణలు
    • రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV