Tue 14:53 క్లీన్ ఎనర్జీలో భారత్ సరికొత్త శకం.. ఇక మనమే గ్లోబల్ హబ్: ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్‌ల ఉత్పత్తికి శ్రీకారం 100 దేశాలకు 'మేడ్ ఇన్ ఇండియా' ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులు ప్రారంభం క్లీన్ ఎనర్జీ, క్లీన్ మొబిలిటీలో భారత్ ప్రపంచ హబ్‌గా మారుతుందన్న ప్రధాని భారత్‌లో బ్యాటరీల తయారీ కోసం మూడు జపాన్ కంపెనీల భాగస్వామ్యం పెట్టుబడుల కోసం రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడాలని మోదీ పిలుపు Read full story
Wed 10:29 మొదటి సారి ఎమ్మెల్యే అయిన తర్వాత బీపీ, రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత షుగర్ వచ్చాయి: రోజా రాజకీయాలు అంటేనే మానసిక ఒత్తిడి అన్న రోజా వైసీపీ పాలనలో అభివృద్ది అంటే ఏమిటో చూపించామన్న మాజీ మంత్రి వైసీపీ సర్పంచ్‌లు గర్వంగా ప్రజల్లో తిరిగేలా పనులు చేశారని కితాబు Read full story
Wed 10:17 లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించదు: నెతన్యాహు ఇరాన్‌తో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకారం ఉత్తర సరిహద్దులు సురక్షితమయ్యే వరకు దాడులు కొనసాగుతాయని వెల్లడి పశ్చిమ దేశాల ఒత్తిడితో ఇరాన్‌తో ఉద్రిక్తతలు తగ్గించేందుకు మొగ్గు Read full story
Wed 10:15 అల్లు అర్జున్ పుట్టినరోజు: అర్ధరాత్రి ఇంటి ముందు అభిమాన సంద్రం అల్లు అర్జున్ పుట్టినరోజున ఇంటి వద్ద భారీగా చేరిన అభిమానులు అర్ధరాత్రి ఫ్లాష్ లైట్లతో విషెస్ చెబుతూ ఫ్యాన్స్ సందడి వీడియో తీసి షేర్ చేసిన సోదరుడు అల్లు శిరీష్ అన్నకు ఎప్పుడూ ఇలాంటి వేడుకలు జరగాలని ఆకాంక్షించిన శిరీష్ Read full story
Wed 10:14 యుద్ధ భయాలకు బ్రేక్... బుల్లెట్‌లా దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు! అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన సెన్సెక్స్ 2,775 పాయింట్లు, నిఫ్టీ 815 పాయింట్లు జంప్ రియల్టీ, ఆటో, బ్యాంకింగ్ సహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు భారీగా పతనమైన ముడి చమురు ధరలు, 15 శాతానికి పైగా తగ్గుదల నేడు వెలువడనున్న ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయంపై ఇన్వెస్టర్ల దృష్టి Read full story
Wed 10:04 పాక్ ప్రధాని ట్వీట్‌లో భారీ పొరపాటు.. అడ్డంగా దొరికిన షెహబాజ్ షరీఫ్! ట్రంప్‌కు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్‌పై వివాదం ట్వీట్‌లో ‘డ్రాఫ్ట్’ అని ఉండటంతో బయటివారు రాశారనే అనుమానాలు ఇరాన్‌పై సైనిక చర్యను రెండు వారాలు వాయిదా వేయాలని కోరిన షరీఫ్ ఈ పొరపాటుతో పాక్ ప్రధాని కార్యాలయంపై తీవ్ర విమర్శలు షరీఫ్ విజ్ఞప్తి మేరకే దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ Read full story
Wed 09:59 41,000 అడుగుల ఎత్తులో ఆగిపోయిన ఇంజిన్లు.. గ్లైడర్‌గా మారిన విమానం.. ఒళ్లు గగుర్పొడిచే నాటి ఘటన! లెక్కల్లో పొరపాటుతో సగం ఇంధనంతోనే టేకాఫ్ అయిన విమానం 41,000 అడుగుల ఎత్తులో రెండు ఇంజిన్లు ఆగిపోయి గ్లైడర్‌గా మారిన బోయింగ్ 767 పైలట్ తన గ్లైడింగ్ అనుభవంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన వైనం వినియోగంలో లేని రన్‌వేపై అత్యవసర ల్యాండింగ్ చేసి 69 మందిని కాపాడిన పైలట్ Read full story
Wed 09:43 అమెరికన్ జర్నలిస్ట్ కిడ్నాప్ కథ సుఖాంతం.. విడుదల చేసిన ఇరాన్ అనుకూల మిలీషియా ఇరాక్‌లో కిడ్నాపైన అమెరికా జర్నలిస్ట్ షెల్లీ కిటిల్సన్ విడుదల దేశం విడిచి వెళ్లాలనే షరతుపై విడుదల చేసినట్లు మిలిటెంట్ల ప్రకటన జర్నలిస్ట్ విడుదలను ధ్రువీకరించిన అమెరికా విదేశాంగ మంత్రి Read full story
Wed 09:38 మున్సిపల్ వార్డుల పునర్విభజన గడువు పెంపు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం 2027 జనగణన పనులతో సిబ్బంది బిజీగా ఉండటమే ఆలస్యానికి కారణం పాత షెడ్యూల్‌ను రద్దు చేస్తూ మున్సిపల్ కమిషనర్లకు కొత్త సర్క్యులర్ ఈ నిర్ణయంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశం Read full story
Wed 09:11 ట్రంప్ ప్రకటనతో భారీగా తగ్గిన చమురు ధరలు ఇరాన్‌పై సైనిక దాడులకు రెండు వారాల విరామం ప్రకటించిన ట్రంప్ 100 డాలర్ల దిగువకు పడిపోయిన ముడి చమురు ధరలు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలనే షరతు పెట్టిన అమెరికా ప్రపంచవ్యాప్తంగా సానుకూలంగా స్పందించిన స్టాక్ మార్కెట్లు Read full story