Tue 13:30 ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ కలకలం.. చేతిపై ఆ తెల్లటి మచ్చ ఏంటి? ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి మొదలైన ఊహాగానాలు కుడిచేతిపై కనిపించిన వింత తెల్లటి మచ్చ ఓవల్ ఆఫీస్ సమావేశంలో కెమెరా కంటపడిన దృశ్యం గతంలోనూ చేతులపై కమిలిన గాయాలు, వాపులు మేకప్‌తో గాయాన్ని కప్పిపుచ్చారని ప్రచారం Read full story
Thu 19:22 ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన కేకేఆర్.. హైదరాబాద్ బ్యాటింగ్ తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని తెలిపిన ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ తరఫున అరంగేట్రం చేసిన ఎడమచేతి వాటం స్పిన్నర్ శివాంగ్ కుమార్ త్వరలోనే కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేస్తాడని వెల్లడించిన రహానే Read full story
Thu 19:03 అమెరికా లొంగిపోయేవరకు యుద్ధం కొనసాగుతుంది: ట్రంప్ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించిన ఇరాన్ ఇరాన్ నౌకాదళం, వాయుసేన తీవ్రంగా బలహీనపడ్డాయన్న ట్రంప్ ట్రంప్ చెప్పినట్లు తమ సైనిక సామర్థ్యాలను దెబ్బతినలేదన్న ఇరాన్ మా ఆయుధ సంపత్తి గురించి అమెరికాకు సమాచారం లేదన్న ఇరాన్ Read full story
Thu 19:00 హర్మూజ్ మార్గం పునరుద్ధరణే లక్ష్యం.. 35 దేశాలతో భేటీకి భారత్ హాజరు హర్మూజ్ జలసంధి సంక్షోభంపై యూకే ఆధ్వర్యంలో 35 దేశాల సమావేశం ఈ కీలక భేటీకి భారత్‌ను ఆహ్వానించిన యునైటెడ్ కింగ్‌డమ్ వర్చువల్ సమావేశానికి హాజరుకానున్న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఇప్పటికే 6 భారత నౌకలు సురక్షితంగా జలసంధిని దాటాయని తెలిపిన విదేశాంగ శాఖ మిత్రదేశాలు సొంతంగా పోరాడాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు Read full story
Thu 18:36 ఇక అమరావతికి తిరుగులేదు.. రాష్ట్రానికి కొత్త శకం మొదలైంది: సీఎం చంద్రబాబు రాజ్యసభలోనూ ఆమోదం పొందిన అమరావతి బిల్లు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించిన పార్లమెంట్ ఇది చారిత్రక ఘట్టమని అభివర్ణించిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ప్రత్యేక కృతజ్ఞతలు రైతుల త్యాగాలకు దక్కిన గౌరవమని వ్యాఖ్య Read full story
Thu 18:30 భారీ నష్టాల్లో ప్రారంభమై, లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ నిన్నటి ముగింపుతో 900 పాయింట్ల భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్ 72,262 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ డాలర్ మారకంతో రూపాయి బలోపేతం Read full story
Thu 18:10 తండ్రి వ్యాఖ్యలపై స్పందించిన యువరాజ్ సింగ్.. ధోనీ, కపిల్‌కు సారీ! తండ్రి యోగ్‌రాజ్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో యువీ స్పందన కపిల్ దేవ్‌ను చంపాలనుకున్నానంటూ యోగ్‌రాజ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ధోనీ వల్లే యువీ కెప్టెన్ కాలేదని యోగ్‌రాజ్ సింగ్ ఆరోపణలు తండ్రి తీరు సరైంది కాదని చెప్పానన్న యువరాజ్ Read full story
Thu 18:00 భారత నౌకలకు డోకా లేదు.. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన హర్మూజ్ జలసంధిలో భారత నౌకల భద్రతపై ఆందోళన వద్దన్న ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో జలసంధిపై ఆంక్షలు ఇప్పటివరకు 8 భారత నౌకలను సురక్షితంగా బయటకు పంపిన ఇరాన్ భారత్‌కు రావాల్సిన మరో 19 నౌకలు ఇంకా జలసంధిలోనే చిక్కుకుపోయిన వైనం భారత్, చైనా, రష్యా వంటి మిత్ర దేశాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటన Read full story
Thu 17:44 'బైకర్' సెన్సార్ టాక్.. రిపోర్ట్ ఏం చెబుతోందంటే..? రేపే థియేటర్లలోకి శర్వానంద్ 'బైకర్' సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ శర్వా, రాజశేఖర్ నటన, రేసింగ్ సీన్స్ హైలైట్ తండ్రీ కొడుకుల ఎమోషన్స్ కంటతడి పెట్టిస్తాయన్న రిపోర్ట్ Read full story
Thu 17:37 ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం పూర్తయింది: చంద్రబాబునాయుడు తక్కువ సమయంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందన్న ముఖ్యమంత్రి ప్రాజెక్టు నిర్మాణంలో ఇది అత్యంత కీలకమన్న ముఖ్యమంత్రి తక్కువ సమయంలో పూర్తి చేశారంటూ అధికారులకు కితాబు Read full story