ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భర్తను కాపాడుకోవడానికి లివర్ దానం.. ఆపరేషన్ తర్వాత భార్యాభర్తల మృతి
    Mon 10:46

    భర్తను కాపాడుకోవడానికి లివర్ దానం.. ఆపరేషన్ తర్వాత భార్యాభర్తల మృతి

    • మహారాష్ట్రలోని పూణే ఆసుపత్రిలో విషాదం
    • వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ
    • ఆసుపత్రికి నోటీసులు పంపించిన ఆరోగ్య శాఖ అధికారులు
    Read full story
  • మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం.. నేడు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
    Thu 07:06

    మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం.. నేడు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి

    • అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు
    • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హామీని నెరవేరుస్తున్న సీఎం
    • ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 23 అడుగుల విగ్రహం నిర్మాణం
    • నేటి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ ట్రాఫిక్ ఆంక్షలు
    Read full story
  • ఎన్టీఆర్ జయంతి: ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి.. అమీర్‌పేటలో విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు
    Thu 07:03

    ఎన్టీఆర్ జయంతి: ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి.. అమీర్‌పేటలో విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు

    • దివంగత ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
    • అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
    • ఎన్నికల హామీని నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహ ఏర్పాటు
    • జూనియర్ ఎన్టీఆర్ రాకతో అభిమానుల భారీ సందడి
    Read full story
  • సిద్ధరామయ్య చేతికి కులగణన నివేదిక.. కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు
    Thu 06:42

    సిద్ధరామయ్య చేతికి కులగణన నివేదిక.. కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు

    • సీఎంకు కులగణన నివేదికను సమర్పించిన వెనుకబడిన తరగతుల కమిషన్
    • లీకైన వివరాల ప్రకారం రాష్ట్రంలో ముస్లిం జనాభానే అత్యధికం
    • వీరశైవ లింగాయత్, ఒక్కలిగ వర్గాల కంటే ముస్లింల జనాభా ఎక్కువని వెల్లడి
    • రిజర్వేషన్ల విధానంపై ఈ నివేదిక ప్రభావం చూపనున్నట్లు అంచనా
    Read full story
  • స్వాతంత్ర్యం వచ్చాక ఇదే తొలిసారి: కూటమి ప్రభుత్వంపై  మహానాడులో  ట్రాన్స్‌జెండర్ వర్షిణి ప్రశంసలు
    Thu 06:38

    స్వాతంత్ర్యం వచ్చాక ఇదే తొలిసారి: కూటమి ప్రభుత్వంపై మహానాడులో ట్రాన్స్‌జెండర్ వర్షిణి ప్రశంసలు

    • కూటమి ప్రభుత్వం తమ జీవితాల్లో వెలుగులు నింపిందని వ్యాఖ్య
    • గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి పీఏగా వర్షిణి నియామకం
    • ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు గొప్ప ఆలోచన అన్న వర్షిణి
    Read full story
  • అంతరిక్ష రంగంలో హైదరాబాద్ సత్తా.. రీయూజబుల్ ఇంజిన్ పరీక్ష విజయవంతం!
    Thu 06:29

    అంతరిక్ష రంగంలో హైదరాబాద్ సత్తా.. రీయూజబుల్ ఇంజిన్ పరీక్ష విజయవంతం!

    • పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇంజిన్‌ను అభివృద్ధి చేసిన స్టార్టప్ 'అబ్యోమ్'  
    • అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించడంలో కీలక ముందడుగు
    • ఈ స్టార్టప్‌కు బిట్స్ పిలానీ, ఐఐటీలు, ఇస్రో నుంచి మద్దతు
    Read full story
  • అమెరికాలో తెలుగు యువకుడి హఠాన్మరణం... నెల రోజుల్లో పెళ్లి!
    Thu 06:16

    అమెరికాలో తెలుగు యువకుడి హఠాన్మరణం... నెల రోజుల్లో పెళ్లి!

    • మృతుడిని ఏలూరుకు చెందిన నితిన్ రెడ్డి గోపిరెడ్డిగా గుర్తింపు
    • వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉండగా విషాద ఘటన
    • ఉద్యోగం కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు సమాచారం
    Read full story
  • టీఎంసీ ఆఫీసు దగ్గర భూమిలో నోట్ల కట్టలు.. బెంగాల్‌లో సంచలనం!
    Wed 23:47

    టీఎంసీ ఆఫీసు దగ్గర భూమిలో నోట్ల కట్టలు.. బెంగాల్‌లో సంచలనం!

    • పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ కార్యాలయం సమీపంలో భారీ నగదు లభ్యం
    • భూమిలో పాతిపెట్టిన నాలుగు పెద్ద సంచులలో రూ.500 నోట్ల కట్టలు
    • టీఎంసీ నేత దీపాంకర్ భట్టాచార్య అరెస్టు నేపథ్యంలో కొనసాగుతున్న దర్యాప్తు
    • ప్రభుత్వ సహాయక సామగ్రి పక్కదారి పట్టించారనే ఆరోపణలు
    • నగదు విలువ కోట్లలో ఉంటుందని పోలీసుల ప్రాథమిక అంచనా
    Read full story
  • దెయ్యాలు నిజంగా ఉన్నాయా?
    Wed 23:42

    దెయ్యాలు నిజంగా ఉన్నాయా?

    • దెయ్యాల కథలను తేలిగ్గా తీసుకునే ఓ పర్యాటకురాలికి వింత అనుభవం
    • పశ్చిమ సిక్కింలోని హోమ్‌స్టేలో రాత్రిపూట గదిలో భయంకరమైన చలి
    • కిటికీ తట్టిన చప్పుడు, ప్లాస్టిక్ కుర్చీని లాగుతున్న శబ్దాలు విని భయం
    • తోటి పర్యాటకులకు ఎలాంటి అనుభవం కలగకపోవడంతో పెరిగిన ఆశ్చర్యం
    • ఈ ఘటనతో దెయ్యాల కథల పట్ల తన అభిప్రాయం మారిందన్న యువతి
    Read full story
  • ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ కథ ముగిసింది.. ఎలిమినేటర్‌లో రాజస్థాన్ ఘనవిజయం!
    Wed 23:34

    ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ కథ ముగిసింది.. ఎలిమినేటర్‌లో రాజస్థాన్ ఘనవిజయం!

    • ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌లో 47 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్‌
    • క్వాలిఫయర్-2కి చేరిన రాజస్థాన్ రాయల్స్
    • 29 బంతుల్లో 97 పరుగులతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ
    • భారీ లక్ష్య ఛేదనలో తడబడిన హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్
    • టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV