Sat 19:25 ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్... చివరి బెర్తు దక్కించుకున్న అమెరికా అండర్-19 ప్రపంచకప్-2026కు 16 జట్లు ఖరారు చివరి జట్టుగా అర్హత సాధించిన అమెరికా జింబాబ్వే, నమీబియాలో జరగనున్న టోర్నీ నేరుగా అర్హత పొందిన టీమిండియా బరిలో టాప్ జట్లతో పాటు కొత్తగా టాంజానియా, జపాన్ Read full story
Tue 22:35 హైదరాబాద్‌కు వచ్చేసిన బెంగళూరు ఫేమస్ 'ఊట'.. తెలుగు రుచులకు కొత్త అడ్డా హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రారంభమైన 'ఊట' రెస్టారెంట్ బెంగళూరులో ప్రసిద్ధి చెందిన బ్రాండ్ ఇది తెలంగాణ, ఆంధ్రా, నిజామీ వంటకాలే ఇక్కడ ప్రత్యేకం పూతరేకులు, బందరు హల్వా వంటి సంప్రదాయ రుచులు టోటల్ ఎన్విరాన్‌మెంట్ హాస్పిటాలిటీ ఆధ్వర్యంలో నిర్వహణ Read full story
Tue 22:20 పంచాయతీ సిబ్బందికి తీపి కబురు చెప్పిన రేవంత్ సర్కారు రాష్ట్రంలోని 50 వేల మంది పంచాయతీ సిబ్బందికి ఒకటో తారీఖునే జీతాలు జీతాల కోసం ప్రతినెలా రూ. 50 కోట్ల ప్రత్యేక నిధుల విడుదల గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తూ కీలక నిర్ణయం పోస్టల్ విధానం రద్దు.. ఇకపై పెన్షన్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ అర్హులైన వారికి కొత్త పెన్షన్ల మంజూరుకు మొదటి ప్రాధాన్యత Read full story
Tue 22:09 రేపటి నుంచే టీడీపీ మహానాడు... 2029 ఎన్నికలకు రోడ్ మ్యాప్ ప్రకటించనున్న చంద్రబాబు రెండు రోజుల పాటు జరగనున్న టీడీపీ మహానాడు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా వర్చువల్, ఫిజికల్ పద్ధతిలో నిర్వహణ 'స్త్రీ శక్తి' ప్రధాన ఇతివృత్తంగా తీర్మానాలు, చర్చలు 2029 ఎన్నికలకు రోడ్ మ్యాప్, కార్యకర్తలకు దిశానిర్దేశం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌కు ఇదే తొలి మహానాడు Read full story
Tue 22:00 హైదరాబాద్ రియల్ ఎస్టేట్: భారీ ప్లాన్ తో రంగంలోకి బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్! కొంపల్లిలో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ చేపట్టనున్న బ్రిగేడ్ 5.6 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ప్రీమియం వెంచర్ ఈ ప్రాజెక్టు ద్వారా రూ.850 కోట్ల ఆదాయం అంచనా హైదరాబాద్‌లో విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఒప్పందం రాబోయే 3-4 ఏళ్లలో రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్న సంస్థ Read full story
Tue 21:41 గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించిన పటీదార్... క్వాలిఫయర్-1లో ఆర్సీబీ భారీ స్కోరు క్వాలిఫయర్-1లో ఆర్సీబీ పరుగుల వరద 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగులు కెప్టెన్ రజత్ పటీదార్ విధ్వంసకర బ్యాటింగ్ కేవలం 33 బంతుల్లో 9 సిక్సర్లతో 93 పరుగులు గుజరాత్ టైటాన్స్ ముందు 255 పరుగుల కొండంత లక్ష్యం Read full story
Tue 21:30 అతివల చేతికి అందం గాజులు... ఇప్పుడు కొత్త ట్రెండ్ లో! ఫ్యాషన్ ప్రపంచంలో గాజుల సరికొత్త పోకడ జెన్ జెడ్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్న గాజులు వెస్టర్న్ దుస్తులతో గాజులను మ్యాచింగ్ చేస్తున్న యువత సోషల్ మీడియా, సెలబ్రిటీల ప్రభావంతో పెరుగుతున్న క్రేజ్ సంప్రదాయానికి ఆధునికతను జోడిస్తున్న కొత్త ఫ్యాషన్ Read full story
Tue 21:16 కాంగ్రెస్ నేతలపై వ్యాఖ్యలు.. తెలంగాణ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పై వేటు పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసనపై వ్యాఖ్యలు చేసిన డ్రైవర్ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించాలని ప్రైవేట్ బస్సు యాజమాన్యానికి ఆర్టీసీ ఆదేశం తాను నేతలను విమర్శించలేదని, రైతుల గురించి మాత్రమే మాట్లాడానన్న డ్రైవర్ డ్రైవర్‌ను తొలగించడంపై ప్రభుత్వంపై మండిపడిన బీఆర్ఎస్ నేతలు అశోక్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్ Read full story
Tue 21:08 పోక్సో కేసు: బండి భగీరథ్‌కు 3 రోజుల పోలీస్ కస్టడీ పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు మూడు రోజుల పోలీసు కస్టడీ ఏడు రోజుల కస్టడీ కోరిన పోలీసులు.. మూడు రోజులకే అనుమతించిన మల్కాజ్‌గిరి కోర్టు ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న భగీరథ్‌ను విచారించనున్న పోలీసులు కస్టడీని వ్యతిరేకించిన భగీరథ్ తరపు న్యాయవాది Read full story
Tue 20:53 భారత్‌తో పోరుకు ఆఫ్ఘనిస్థాన్ సై.. టెస్టు, వన్డే సిరీస్ లకు వేర్వేరు జట్ల ప్రకటన భారత్ లో పర్యటించనున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌కు హష్మతుల్లా షాహిది సారథ్యం వన్డే జట్టులో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు చోటు, టెస్టు జట్టు నుంచి మినహాయింపు జూన్ 6 నుంచి టెస్ట్ మ్యాచ్... జూన్ 13 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం Read full story