Wed 11:05 నిన్న అసీం మునీర్.. నేడు పాక్ ప్రధాని.. భారత్‌కు తీవ్ర హెచ్చరిక భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తమ దేశానికి చెందిన ఒక్క నీటి చుక్కను కూడా శత్రువులు లాక్కోలేరని హెచ్చరిక భారత్ డ్యామ్‌లు కడితే కూల్చివేస్తామని ప్రకటించిన పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పహల్గామ్ దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడమే కారణం పాక్ బెదిరింపులను 'అణు బ్లాక్‌మెయిల్'గా అభివర్ణించిన భారత విదేశాంగ శాఖ Read full story
Thu 11:52 విడాకులు తీసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలపై ప్రియాంక చోప్రా స్పందన! భర్త నిక్ జోనాస్‌తో విడిపోతున్నారనే వార్తలను కొట్టిపడేసిన ప్రియాంక కొందరు విషప్రచారం చేస్తున్నారని మండిపాటు బయటి వ్యక్తులు తమ బంధాన్ని ప్రభావితం చేయలేరని వ్యాఖ్య Read full story
Thu 11:47 ఏపీ బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటన మార్కాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం టిప్పర్‌ను ఢీకొని మంటలు వ్యాపించిన ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 12 మంది సజీవ దహనం.. మరో 22 మందికి గాయాలు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు పరిహారం ప్రకటించిన పీఎంఓ Read full story
Thu 11:44 అది ఎప్పుడూ తెరిచే ఉందిగా.. అమెరికాపై పాక్ మంత్రి సెటైర్ హర్మూజ్ జలసంధిని తెరిపిస్తామన్న అమెరికా అది ఎప్పుడూ తెరిచే ఉందని పాక్ మంత్రి వెటకారం యుద్ధం కోసమే అమెరికా సాకులు వెతుకుతోందని విమర్శ ఈ విషయంలో ఇరాన్‌కు పాకిస్థాన్ మద్దతు సంకేతాలు Read full story
Thu 11:31 ‘ధురంధర్’ పాత్రతో పోలుస్తూ కేజ్రీవాల్ పై బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు ఢిల్లీ మాజీ సీఎం ఓ దోపిడీదొంగ అన్న ఉప ముఖ్యమంత్రి పర్వేశ్ వర్మ శీష్ మహల్ పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని తీవ్ర ఆరోపణ అసెంబ్లీలో ఖర్చుల రసీదుల రోల్ చూపిస్తూ వినూత్నంగా నిరసన బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ Read full story
Thu 11:21 'పెద్ది' షూటింగ్‌లో చరణ్ కంటికి గాయం.. సర్జరీ చేసిన డాక్టర్ గురించి చిరంజీవి భావోద్వేగ ట్వీట్ చరణ్ కు సర్జరీ చేసిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్ సకాలంలో నైపుణ్యం కలిగిన సర్జరీ చేశారంటూ చిరంజీవి కితాబు తమ ఆందోళనను పోగొట్టారని వ్యాఖ్య మీ పనితనం చాలా గొప్పదని ప్రశంస Read full story
Thu 11:19 మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం.. అధికారులకు కీలక ఆదేశాలు టిప్పర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 12 మంది సజీవ దహనం తెలంగాణలోని నిర్మల్ నుంచి వెళుతున్న బస్సుగా గుర్తింపు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం బాధితుల వివరాలు సేకరించి, వైద్య సహాయం అందించాలని సూచన Read full story
Thu 11:00 భారత్‌కు అర్జెంటీనా 'గ్యాస్' భరోసా.. 20 వేల కి.మీ ప్రయాణించి చేరుతున్న ఇంధన నౌక ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకాలు సంక్షోభ సమయంలో అండగా నిలిచిన అర్జెంటీనా ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 50 వేల టన్నుల ఎల్‌పీజీ సరఫరా Read full story
Thu 10:58 పాక్‌పై దాడుల కథతో వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా 'ఆపరేషన్ సిందూర్' టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడి లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ రాసిన పుస్తకం ఆధారంగా సినిమా పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత సైనిక చర్యల నేపథ్యంలో కథాంశం భారత సైనిక విభాగాల సహకారంతో వాస్తవ ఘటనల ఆధారంగా తీస్తున్నట్లు ప్రకటన Read full story
Thu 10:41 బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్.. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా ప్రదానం నందమూరి బాలకృష్ణకు జీవితకాల సాఫల్య పురస్కారం ఢిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరుదైన గౌరవం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా అవార్డు స్వీకరణ షర్మిలా ఠాగూర్, ధర్మేంద్రలకు సైతం ఇదే పురస్కారం Read full story