ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మొదటి పెళ్లి దాచి రెండో పెళ్లి.. చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్!
    Tue 06:36

    మొదటి పెళ్లి దాచి రెండో పెళ్లి.. చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్!

    • ముహూర్తానికి కొన్ని గంటల ముందు మొదటి భార్యతో పరారీ
    • అప్పటికే వివాహమైన విషయం దాచిపెట్టిన వైనం
    • కేసు పెడతానని మొదటి భార్య హెచ్చరించడంతో పలాయనం
    • వధువు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన మోసం
    • తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో ఘటన
    Read full story
  • ఆర్బీఐ నిర్ణయానికి ముందు మార్కెట్ల దూకుడు... చివరి గంటలో కొనుగోళ్ల జోరు
    Tue 16:24

    ఆర్బీఐ నిర్ణయానికి ముందు మార్కెట్ల దూకుడు... చివరి గంటలో కొనుగోళ్ల జోరు

    • వరుసగా నాలుగో రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    • 507 పాయింట్లు పెరిగి 74,616 వద్ద స్థిరపడిన సెన్సెక్స్
    • రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్ష నిర్ణయానికి ముందు కొనసాగిన కొనుగోళ్లు
    • దూసుకెళ్లిన ఐటీ, మెటల్ రంగ షేర్లు
    • ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కనిపించిన అమ్మకాల ఒత్తిడి
    Read full story
  • పంజాబీ నటితో ప్రేమలో క్రికెటర్ అర్షదీప్ సింగ్?
    Tue 16:23

    పంజాబీ నటితో ప్రేమలో క్రికెటర్ అర్షదీప్ సింగ్?

    • పంజాబీ నటి సమ్రీన్ తో ప్రేమలో అర్షదీప్ అంటూ వార్తలు
    • 2018లో మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా నిలిచిన అర్షదీప్
    • ఇన్స్టాలో ఆమెకు 4 మిలియన్లకు పైగా ఫాలోయర్లు
    Read full story
  • ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కు పరిమితం: హరీశ్ రావు
    Tue 16:08

    ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కు పరిమితం: హరీశ్ రావు

    • కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని సీఎం పగటి కలలు కంటున్నారన్న హరీశ్ రావు
    • రెండున్నరేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని ఆగ్రహం
    • కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదన్న హరీశ్ రావు
    Read full story
  • ఇరాన్‌కు దగ్గరవుతున్న పాక్... ఈ నెలలో అప్పు తీర్చాల్సిందేనన్న యూఏఈ
    Tue 16:06

    ఇరాన్‌కు దగ్గరవుతున్న పాక్... ఈ నెలలో అప్పు తీర్చాల్సిందేనన్న యూఏఈ

    • ఈ నెలలో యూఏఈకి 3.5 బిలియన్ డాలర్లు చెల్లించనున్న పాకిస్థాన్
    • అప్పును రోలోవర్ చేయడానికి నిరాకరించిన యూఏఈ
    • తీవ్రంగా పడిపోయిన విదేశీ మారక నిల్వలతో పాక్ పై పెరిగిన ఒత్తిడి
    • ఇరాన్ కు పాక్ దగ్గరవడమే యూఏఈ వైఖరికి కారణమంటున్న విశ్లేషకులు
    • ఇరాన్‌తో పాక్ సాన్నిహిత్యంపై గల్ఫ్ దేశాల అసంతృప్తి
    Read full story
  • తెలంగాణ కూతురుగా చెబుతున్నా..!: కేరళ ప్రజలకు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి
    Tue 15:55

    తెలంగాణ కూతురుగా చెబుతున్నా..!: కేరళ ప్రజలకు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి

    • "జై తెలంగాణ, జై కేరళ" అంటూ ప్రసంగం ప్రారంభం
    • తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇచ్చి మోసం చేశారన్న కవిత
    • ఉచిత బస్సు మినహాయించి ఏ హామీని నెరవేర్చలేదన్న కవిత
    Read full story
  • ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన పవన్, నారా లోకేశ్
    Tue 15:50

    ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన పవన్, నారా లోకేశ్

    • హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి వైసీపీ యత్నం
    • అప్రజాస్వామికమన్న పవన్ కల్యాణ్
    • ఆ పార్టీ విష సంస్కృతికి నిదర్శనమన్న నారా లోకేశ్
    Read full story
  • అల్లరి నరేశ్ 'కనక దుర్గ'... కెమెరా స్విచాన్ చేసిన కొణిదెల సురేఖ
    Tue 15:41

    అల్లరి నరేశ్ 'కనక దుర్గ'... కెమెరా స్విచాన్ చేసిన కొణిదెల సురేఖ

    • అల్లరి నరేశ్ హీరోగా 'కనక దుర్గ' చిత్రం ప్రారంభం
    • తమిళ నిర్మాణ సంస్థ అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ టాలీవుడ్ ఎంట్రీ
    • భక్తి ప్రధాన యాక్షన్ కథా చిత్రంగా రూపొందుతోన్న సినిమా
    • ముఖ్య అతిథిగా సురేఖ కొణిదెల, పలువురు సినీ ప్రముఖుల హాజరు
    Read full story
  • అభివృద్ధి, అవినీతిలో మీ రాష్ట్రం స్థానమెంత? రేవంత్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చిన కేరళ సీఎం విజయన్
    Tue 15:33

    అభివృద్ధి, అవినీతిలో మీ రాష్ట్రం స్థానమెంత? రేవంత్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చిన కేరళ సీఎం విజయన్

    • రాజకీయ విభేదాలు సహజం కానీ వ్యక్తిగత దూషణలు తగవని హితవు
    • అవినీతి, సుస్థిరాభివృద్ధి సూచీల్లో తెలంగాణ కంటే కేరళ మెరుగ్గా ఉందని గణాంకాలతో వెల్లడి
    • కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో న్యాయపోరాటం చేస్తున్నది తామేనని స్పష్టీకరణ
    • గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వదిలేసిన ప్రాజెక్టులను తామే పూర్తి చేశామని వివరణ
    Read full story
  • దేశం కోసం నేను, నా ప్రజలు ప్రాణత్యాగానికి సిద్ధం: ఇరాన్ అధ్యక్షుడు
    Tue 15:32

    దేశం కోసం నేను, నా ప్రజలు ప్రాణత్యాగానికి సిద్ధం: ఇరాన్ అధ్యక్షుడు

    • 14 మిలియన్లకు పైగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్న పెజెష్కియాన్
    • పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదని స్పష్టీకరణ
    • ఇరాన్ కోసమే నిలబడ్డాను.. నిలబడతానని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV