Fri 13:17 యోధుడిగా సాయి దుర్గ తేజ్.. ఆసక్తి రేపుతున్న కొత్త సినిమా కాన్సెప్ట్ పోస్టర్! మెగా హీరో సాయి దుర్గ తేజ్ 19వ సినిమా అధికారిక ప్రకటన 'క' ఫేమ్ సుజిత్, సందీప్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ ఆసక్తికరంగా #SDT19 కాన్సెప్ట్ పోస్టర్ తల్లి పేరుతో 'విజయదుర్గ ప్రొడక్షన్స్' స్థాపించి నిర్మాతగా మారిన మెగా మేనల్లుడు Read full story
Fri 13:06 రేంజ్ రోవర్ లగ్జరీ కార్లపై భారీ డిస్కౌంట్.. కోటి రూపాయలకు పైగా తగ్గనున్న ధర! భారత్-యూకే వాణిజ్య ఒప్పందం ప్రభావంతో తగ్గనున్న జేఎల్‌ఆర్ కార్ల ధరలు యూకే నుంచి దిగుమతి అయ్యే రేంజ్ రోవర్ ఎస్‌వీ మోడళ్లపై భారీ తగ్గింపు కొన్ని వేరియంట్లపై కోటి రూపాయలకు పైగా ధర తగ్గే అవకాశం దిగుమతి సుంకం 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గడమే ప్రధాన కారణం Read full story
Fri 13:04 ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ.. సీఎంపై కవిత విమర్శలు ప్రైవేట్ స్కూళ్లు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయని కవిత మండిపాటు ఫీజు నియంత్రణ అంశాన్ని అసెంబ్లీలో సీఎం విస్మరించారని విమర్శ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పాఠశాలల ముందు ఆందోళనలు చేస్తామని హెచ్చరిక Read full story
Fri 12:53 ఇంత జరిగినా జగన్ తీరు మారలేదు: గంటా శ్రీనివాసరావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జగన్ జై కొట్టారన్న గంటా అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్తును వెనక్కి నెట్టారని మండిపాటు ఏప్రిల్ 15లోపు గూగుల్ సంస్థకు శంకుస్థాపన ఉంటుందని వెల్లడి Read full story
Fri 12:52 నా అహమే మా బంధానికి కారణం.. ఐశ్వర్యతో బంధంపై అభిషేక్ ఐశ్వర్యతో తన విజయవంతమైన బంధానికి తన అహమే కారణమన్న అభిషేక్ మా మధ్య పోటీ లేదు, అది భాగస్వామ్యం మాత్రమేనని స్పష్టీకరణ తండ్రులు మంచి టీచర్లు కాలేరంటూ కూతురి పెంపకంపై ఆసక్తికర వ్యాఖ్యలు పిల్లలకు చెప్పడం కన్నా, మన ప్రవర్తనతో ఆదర్శంగా నిలవడమే ముఖ్యమని వెల్లడి Read full story
Fri 12:35 తనపై కేసు నమోదు చేసిన పోలీసులపై మరోసారి ఫైర్ అయిన పేర్ని నాని మచిలీపట్నంలో దుమారం రేపిన ఇంటి కూల్చివేత ఉదంతం పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పేర్ని నాని పేర్ని నాని, పేర్ని కిట్టులపై కేసులు నమోదు చేసిన పోలీసులు పోలీసులు మమ్మల్ని ఏకవచనంతో దూషించలేదా? అని ప్రశ్నించిన పేర్ని నాని Read full story
Fri 12:18 తెలంగాణ ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ఒక్క 'హాయ్'తో అన్నీ! తెలంగాణలో ప్రభుత్వ సేవల కోసం ప్రత్యేక వాట్సాప్ చాట్‌బాట్ ప్రారంభం 80969 58096 నంబర్‌కు 'హాయ్' అని పంపితే సేవలు పొందే వీలు ప్రస్తుతం అందుబాటులోకి మీ-సేవ, హాల్ టికెట్లు, పన్నుల చెల్లింపు సేవలు భవిష్యత్తులో సంక్షేమ పథకాలను కూడా దీనికి అనుసంధానించాలని ప్రణాళిక వివిధ శాఖల సేవలను ఒకే వేదికపైకి తెచ్చి ప్రజలకు సులభతరం చేసే యోచన Read full story
Fri 12:15 పెళ్లి కోసం బరువు తగ్గే ఇంజెక్షన్లు.. భారత్‌లో కొత్త ట్రెండ్ పెళ్లికి ముందు బరువు తగ్గేందుకు ఇంజెక్షన్ల వాడకం మౌంజారో ఇంజెక్షన్లకు పెరుగుతున్న డిమాండ్ 'మౌంజారో బ్రైడ్' పేరుతో క్లినిక్‌ల ప్రత్యేక ప్యాకేజీలు సామాజిక ఒత్తిడితోనే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్న యువత దుర్వినియోగంపై వైద్యులు, రెగ్యులేటర్ల ఆందోళన Read full story
Fri 12:11 'రాకాస' ప్రీమియర్ షోలో మెగా హీరోల సందడి.. ఇదిగో వీడియో! నిర్మాతగా నిహారిక కొణిదెల రెండో చిత్రం 'రాకాస' విడుదల ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సినిమా హైదరాబాద్ ప్రీమియర్‌కు హాజరైన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సినిమా చూసి నిహారికను ప్రత్యేకంగా అభినందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ Read full story