Sun 09:38 సంజూకు గంభీర్ అండ.. 21 సార్లు డకౌట్ అయినా జట్టులో చోటు పక్కా! గంభీర్ తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారన్న సంజూ శాంసన్ ఓపెనర్‌గా వరుసగా 7 మ్యాచ్‌లలో అవకాశం ఇస్తానని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హామీ కెప్టెన్, కోచ్‌ల నుంచి లభించిన ఈ భరోసాతో తన ఆత్మవిశ్వాసం పెరిగిందని వ్యాఖ్య గతంలో జట్టులో చోటు కోసం ఎన్నో ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చిందని ఆవేదన Read full story
Sat 10:03 వెంకటేశ్, కల్యాణ్‌రామ్‌తో అనిల్ రావిపూడి కొత్త సినిమా! వెంకటేశ్, కల్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి కొత్త చిత్రం వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటన అనిల్ రావిపూడికి వెంకటేశ్‌తో ఇది ఐదో సినిమా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మాణం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దుతున్నామని వెల్లడి Read full story
Sat 09:57 ఇరాన్ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు.. నెతన్యాహుతో వాన్స్ తీవ్ర వాగ్వాదం! ఇరాన్ విషయంలో నెతన్యాహు, జేడీ వాన్స్ మధ్య తీవ్ర విభేదాలు ఇరాన్‌లో అధికార మార్పిడి సులభమన్న నెతన్యాహుతో వాన్స్ విభేదం కాల్పుల విరమణ చర్చలను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ కుట్ర చేస్తోందన్న ఆరోపణలు విదేశీ యుద్ధాల్లో జోక్యంపై తన వైఖరికే కట్టుబడిన జేడీ వాన్స్ Read full story
Sat 09:51 ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్.. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్ వాటిని ఏఆర్ఎస్ఐ పోస్టులుగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు మొత్తం 8 బెటాలియన్లలో మార్పుల వర్తింపు డీజీపీ ప్రతిపాదనలకు కేబినెట్, ఆర్థిక శాఖ ఆమోదం Read full story
Sat 09:46 ఐపీఎల్‌లో కొత్త రోల్.. సరికొత్త అవతారంలో రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ 2026 సీజన్‌కు కామెంటేటర్‌గా రవిచంద్రన్ అశ్విన్ దిగ్గజాలతో కూడిన జియోస్టార్ కామెంటరీ ప్యానెల్‌లో చోటు ఈ సీజన్‌లో రోహిత్ శర్మ చెలరేగడం ఖాయమన్న అశ్విన్ ఫిట్‌నెస్, మెరుగైన మానసిక స్థితే కారణమని విశ్లేషణ Read full story
Sat 09:33 ఏపీలో కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వ కళ్లెం.. కఠిన నిబంధనల జారీ ఏపీలో కోచింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలు విద్యార్థుల ఒత్తిడి, ఆత్మహత్యల నివారణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం రోజుకు 5 గంటలకే పరిమితం.. ఆదివారం తప్పనిసరిగా సెలవు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు రిజిస్ట్రేషన్ రద్దు Read full story
Sat 09:23 చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై ఘటన మృతులు తెలంగాణ వరంగల్ వాసులుగా గుర్తింపు తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఘటన Read full story
Sat 09:20 ఐపీఎల్ దెబ్బకు విలవిల.. పీఎస్ఎల్‌ను వరుసగా వీడుతున్న ఆటగాళ్లు! వెలవెలబోతూ ప్రారంభమైన పాకిస్థాన్ సూపర్ లీగ్ ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌ను వీడుతున్న విదేశీ ఆటగాళ్లు ఆటగాళ్లపై చట్టపరమైన చర్యలు తప్పవన్న పాక్ క్రికెట్ బోర్డు పలువురు స్టార్ ఆటగాళ్లు, కామెంటేటర్లు కూడా ఐపీఎల్ బాట Read full story
Sat 09:08 ఎన్టీఏ పరీక్షలకు పటిష్ఠ వ్యవస్థ.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను నియమించిన ఏపీ సర్కార్ ఎన్టీఏ పరీక్షల పర్యవేక్షణకు ఏపీలో రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల ఫ్రిస్కింగ్ బాధ్యత ఇకపై రాష్ట్ర పోలీసులకే ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీకి రూపకల్పన Read full story
Sat 08:52 అతివేగంతో కారు నడుపుతూ ప్రమాదం... గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ అరెస్ట్ మద్యం సేవించనప్పటికీ, మత్తులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు యూరిన్ టెస్టుకు నిరాకరించడంతో డీయూఐ కింద కేసు నమోదు గతంలోనూ డీయూఐ, పలు కారు ప్రమాదాల చరిత్ర ఉన్న వుడ్స్ ప్రతిష్ఠాత్మక మాస్టర్స్ టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్న వేళ ఈ ఘటన Read full story