Thu 17:35 బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది... అందరి లెక్కలు సరిచేస్తాం: కేటీఆర్ రేవంత్ పాలన విచిత్రంగా ఉందన్న కేటీఆర్ రాష్ట్రంలో భూముల విలువ పడిపోయిందని వ్యాఖ్య కేసీఆర్ అంటే రేవంత్ భయపడుతున్నారన్న రేవంత్ Read full story
Sun 10:30 భారత్ దాడి చేస్తే ఊరుకోం.. కోల్‌కతాపై విరుచుకుపడతామన్న పాక్ మంత్రి భారత్‌పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు భారత్ సైనిక చర్యకు పాల్పడితే కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరిక భారత్ ఒక 'ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్' ప్లాన్ చేస్తోందని నిరాధార ఆరోపణలు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరికలకు ప్రతిస్పందనగా పాక్ మంత్రి వ్యాఖ్యలు Read full story
Sun 10:21 కోల్‌కతాలో అరుదైన ఘటన.. 6 కిలోల బరువుతో శిశువు జననం! లేడీ డఫ్పరిన్ విక్టోరియా ఆసుపత్రిలో ఘటన సిజేరియన్ ద్వారా ప్రసవం చేసిన వైద్యులు తల్లి అధిక బరువు, జన్యుపరమైన కారణాలు ఉండొచ్చని అంచనా ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వెల్లడి Read full story
Sun 09:49 ఉప్పల్‌లో పరుగుల వరద ఖాయం.. నేడు సన్‌రైజర్స్, లక్నో బిగ్ ఫైట్ నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్, లక్నో జట్ల మధ్య మ్యాచ్ ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు.. పరుగుల జాతర ఖాయమంటున్న విశ్లేషకులు గత రికార్డుల్లో సన్‌రైజర్స్‌పై లక్నోదే స్పష్టమైన ఆధిపత్యం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌కు కూడా దూరం గతేడాది హైదరాబాద్‌లోనే భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన లక్నో Read full story
Sun 09:45 మాచర్ల సీఐపై సస్పెన్షన్ వేటు.. చౌడమ్మ హత్య కేసులో ఆరోపణలు మాచర్ల టౌన్ సీఐ తురక వెంకటరమణపై సస్పెన్షన్ వేటు చౌడమ్మ హత్య కేసు విచారణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలు హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారని ఆరోపణ Read full story
Sun 09:30 ప్రేమకు ఇన్సూరెన్స్.. ఆసక్తి రేపుతున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ట్రైలర్ ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వం తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసిన స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రేమను ఓ యాప్ శాసిస్తే ఎలా ఉంటుందనే కథాంశం ఈ నెల 10న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ Read full story
Sun 09:27 బాబూ జగ్జీవన్ రామ్‌కు సీఎం చంద్రబాబు ఘన నివాళి అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అమోఘమన్న సీఎం చంద్రబాబు విద్యార్థి దశ నుంచే అంటరానితనంపై పోరాడిన సంస్కర్త అని వ్యాఖ్య జగ్జీవన్ రామ్ స్ఫూర్తిని భావితరాలు ముందుకు తీసుకెళ్లాలని పిలుపు Read full story
Sun 09:21 రాజశేఖర్ ను చిన్నపిల్లాడిలా చూసుకుంటారు: శర్వానంద్ 'బైకర్' సినిమా సక్సెస్ మీట్‌లో శర్వా ఆసక్తికర వ్యాఖ్యలు రాజశేఖర్‌ను చూస్తే జెలసీగా ఉంటుందన్న శర్వానంద్ జీవిత గారు ఆయన్ను చిన్న బాబులా చూసుకుంటారని ప్రశంస Read full story
Sun 09:06 హైదరాబాద్‌లో భారీ బస్ టెర్మినల్.. 100 ఎకరాల్లో టీజీఎస్‌ఆర్టీసీ ప్రణాళిక జీడిమెట్ల గాజులరామారంలో 100 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్ అంతర్రాష్ట్ర, సిటీ బస్సుల కోసం వేర్వేరుగా టెర్మినల్స్ నిర్మాణం ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా రూపకల్పన ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేక డిపో, చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు టీజీఎస్‌ఆర్టీసీకి భూమి కేటాయించిన మేడ్చల్ జిల్లా యంత్రాంగం Read full story
Sun 08:54 రోడ్డు ప్రమాదంలో గాయపడిన దంపతులు... ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మానవతా దృక్పథం విజయవాడలో ప్రమాద బాధితులను ఆదుకున్న మంత్రి జనార్దన్ రెడ్డి వృద్ధ దంపతులు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టిన లారీ వెంటనే కాన్వాయ్ ఆపి బాధితులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించిన మంత్రి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి ఫోన్‌లో ఆదేశం Read full story