ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ

  • బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు
  • దూకుడు పెంచిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్
  • ఇప్పటికే విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు ఈడీ ముందు హాజరయ్యారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ తదితర నటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. 

ఈరోజు విచారణకు హాజరుకావాలని ఈడీ విజయ్ దేవరకొండకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. గత నెల 30న ఈడీ విచారణకు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు.


More Telugu News