Wed 09:27 చేనేతలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని భరించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మగ్గాలకు 200, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ రూ.5 కోట్లతో నేతన్నలకు పొదుపు నిధి ఏర్పాటు చేయాలన్న సీఎం చంద్రబాబు జాతీయ చేనేత దినోత్సవం నుంచి కొత్త నిర్ణయాల అమలు Read full story
Fri 07:53 నీట్ పేపర్ లీక్ కాలేదు.. కొన్ని ప్రశ్నలే బయటకొచ్చాయి: ఎన్‌టీఏ అవకతవకల వల్లే పరీక్ష రద్దు చేశామన్న ఎన్‌టీఏ తమ వ్యవస్థ నుంచి లీక్ కాలేదని వివరణ జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు ప్రకటన ఈ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం ఇప్పటివరకు 9 మంది అరెస్ట్ Read full story
Fri 07:42 చెన్నై కథ ముగిసింది.. మరి ధోనీ సంగతేంటి? గుజరాత్ టైటాన్స్‌తో ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే నిష్క్రమణ ఈ సీజన్‌లో గాయాల కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ వచ్చే ఏడాది ధోనీ ఆడతాడా లేదా అనే విషయం అప్పుడే తెలుస్తుందన్న కెప్టెన్ గైక్వాడ్ ధోనీ క్రీజులో ఉంటే ప్రత్యర్థికి భయమని, అతడిని చాలా మిస్ అయ్యామని వ్యాఖ్య Read full story
Fri 07:27 హోండురస్‌లో నరమేధం.. పోలీసులు సహా 25 మంది మృతి మృతుల్లో ఆరుగురు పోలీసులు, 19 మంది వ్యవసాయ కార్మికులు గ్యాంగ్ నిరోధక ఆపరేషన్‌పై వెళ్తున్న పోలీసుల బృందంపై దాడి భూవివాదాలున్న ప్రాంతంలో కార్మికులపై దుండగుల కాల్పులు Read full story
Fri 07:07 తెలంగాణలోని ఈ 11 జిల్లాల్లో నేడు బయట అడుగుపెట్టొద్దు! గురువారం వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 17 మంది మృతి పలుచోట్ల 46.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు నల్గొండలో పొలంలో మంటల్లో చిక్కుకుని రైతు సజీవదహనం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం Read full story
Fri 06:48 30 రోజులు జైలులో ఉంటే పదవి ఊడినట్లేనా?.. ప్రజాప్రతినిధుల అనర్హత బిల్లుపై కీలక భేటీ తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో ప్రజాప్రతినిధుల అనర్హతపై కీలక బిల్లు 30 రోజులకు పైగా జైల్లో ఉంటే పదవిని కోల్పోయేలా నిబంధన రాజ్యాంగ సవరణ బిల్లుపై సమావేశమైన పార్లమెంటరీ కమిటీ తెలంగాణ సహా పలు రాష్ట్రాలు, సంస్థల నుంచి అభిప్రాయాల సేకరణ Read full story
Fri 06:27 జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం లండన్‌లోని ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్‌గా జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎన్నిక భారత న్యాయ రంగానికి, ప్రజా సేవకు చేసిన సేవలకు గుర్తింపు సుప్రీంకోర్టుకు నేరుగా బార్ నుంచి ఎంపికైన ఏడో న్యాయవాదిగా రికార్డ్ గుంటూరు జిల్లాలో న్యాయవిద్యను అభ్యసించిన జస్టిస్ నాగేశ్వరరావు Read full story
Thu 23:20 గుజరాత్ దెబ్బకు చెన్నై కథ సమాప్తం... ఐపీఎల్-2026 నుంచి సీఎస్కే ఔట్ చెన్నైపై 89 పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం ఈ ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన సీఎస్‌కే గిల్, సాయి సుదర్శన్, బట్లర్ అర్ధశతకాలతో గుజరాత్ భారీ స్కోరు లక్ష్య ఛేదనలో 140 పరుగులకే కుప్పకూలిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్‌లో సిరాజ్, రబాడ, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లతో చెలరేగారు Read full story
Thu 23:11 కేన్స్ లో ప్రకంపనలు సృష్టించిన తమిళ సంతతి మోడల్... ఎవరీ తబితా మేరీ? కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తొలిసారి అడుగుపెట్టిన తమిళ మోడల్ తబితా మేరీమెటాలిక్ సిల్వర్ గౌనులో ఆమె లుక్‌కు సోషల్ మీడియాలో భారీ ప్రశంసలు ప్రపంచ వేదికపై తమిళ, దక్షిణాసియా వారసత్వానికి ప్రతీకగా నిలిచిన తబితా ఆమె సహజ సౌందర్యం, ఆత్మవిశ్వాసంపై నెటిజన్లు ఫిదా తబితాను సినిమాల్లోకి రావాలంటూ అభిమానులు, ఫాలోవర్ల డిమాండ్ Read full story
Thu 22:54 ఆర్గానిక్ పద్ధతిలో అవకాడోలు పండిస్తున్న సునీల్ శెట్టి! సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించిన నటుడు సునీల్ శెట్టి తన ఫామ్‌లోని అవకాడో చెట్ల వీడియోను షేర్ చేసిన నటుడు చెట్లపై పెరిగేదే నిజమైన సంపద అని క్యాప్షన్ తల్లిపై కొడుకు అహాన్ ప్రేమను చూసి మురిసిపోయిన సునీల్ తాత అయిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టినట్లు వెల్లడి Read full story