బంజారాహిల్స్ లో కుంగిన రోడ్డు.. కూరుకుపోయిన ట్యాంకర్.. వీడియో ఇదిగో!
––
రహదారి కుంగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో నెలలో కూరుకుపోయిన ట్యాంకర్ ను తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడ్డ డ్రైవర్, క్లీనర్ లను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.