Wed 14:02 ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టిన ఎన్నికల సంఘం ధన్‌కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి కోసం త్వరలో ఎన్నికలు రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించడంలో ఈసీ బిజీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఈసీ ఎన్నికల నిర్వాహణ ఆ మేరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఈసీ కసరత్తు Read full story
Thu 09:34 హైదరాబాద్ శివార్లలో అగ్నికీలలు.. రెండు చోట్ల భారీ ప్రమాదాలు హైదరాబాద్ శివార్లలో రెండు వేర్వేరు భారీ అగ్నిప్రమాదాలు జీడిమెట్ల సాల్వెంట్ గోదాంలో ఎగసిపడిన మంటలు బహదూర్‌పల్లి డెకరేషన్ గోదాంలో చెలరేగిన అగ్ని పేలుతున్న డ్రమ్ములతో భయంతో పరుగులు తీసిన జనం మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది Read full story
Thu 09:14 దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కస్టడీకి ఏసీబీ పిటిషన్.. నేడు కోర్టులో విచారణ అక్రమాస్తుల కేసులో 5 రోజుల కస్టడీ కోరుతూ కోర్టును ఆశ్రయించిన అధికారులు ఏప్రిల్ 21 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న శాంతి కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ జరపనున్న ఏసీబీ కోర్టు Read full story
Thu 09:10 గాజువాక మౌనిక కేసులో కొత్త ట్విస్ట్.. ఫ్రెండ్ రూంలోనే హత్య! మౌనిక హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు నిందితుడి ఫ్లాట్‌లో కాకుండా స్నేహితుడి ఇంట్లో హత్య ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహాన్ని తన ఫ్లాట్‌కు తరలించిన రవీంద్ర పెళ్లి విషయం బయటపడుతుందనే భయంతో పక్కా ప్లాన్ సీసీటీవీ ఫుటేజీతో నిందితుడి నాటకం బట్టబయలు Read full story
Thu 08:44 హాలీవుడ్ నటుడి మృతి కేసు.. భారత సంతతి మహిళ ‘కెటమైన్ క్వీన్'కు 15 ఏళ్ల జైలు శిక్ష 'ఫ్రెండ్స్' ఫేమ్ మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక తీర్పు 'కెటమైన్ క్వీన్'గా పేరుపొందిన జస్వీన్ సంఘాకు 15 ఏళ్ల జైలు హాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు పెర్రీ మరణవార్త తెలియగానే సాక్ష్యాలు చెరిపేందుకు యత్నం Read full story
Thu 08:26 లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 250 మంది మృతి అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ఒప్పందం కుదిరిన గంటల్లోనే లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్, అమెరికా స్పష్టీకరణ ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా రాకెట్లు ప్రయోగించిన హిజ్బుల్లా Read full story
Thu 08:22 ఏపీ లిక్కర్ స్కామ్ కేసు: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి భారీ ఊరట మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట బెయిల్ షరతులను సడలించిన విజయవాడ ఏసీబీ కోర్టు ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయంలో సంతకం నిబంధన రద్దు రూ. లక్ష డిపాజిట్ చేసి పాస్‌పోర్టు తిరిగి పొందవచ్చని ఆదేశం Read full story
Thu 08:05 రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్.. గుంటూరు వ్యక్తి అరెస్ట్ ఆన్‌లైన్ వేధింపులపై ఇటీవల ఫిర్యాదు చేసిన రేణు దేశాయ్ చెన్నయ్య రుంజాలను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో బాధ్యతగా ఉండాలంటూ పోలీసుల హెచ్చరిక Read full story
Thu 07:57 మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు... ప్రారంభమైన పోలింగ్ అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం ఎన్డీఏ, ఇండియా కూటములకు ప్రతిష్ఠాత్మకంగా మారిన పోరు అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య ప్రధాన పోటీ కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు పుదుచ్చేరిలో బరిలోకి దిగిన నటుడు విజయ్ పార్టీ Read full story
Thu 07:50 సీఎం చంద్రబాబుతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. కీలక సమస్యలపై వినతి హోంగార్డుల అంతర్రాష్ట్ర బదిలీలపై సీఎంకు వినతి తమిళనాడు మత్స్యకారుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న ఏపీ జాలర్లు సీనియర్ సిటిజన్ కార్డులను ఆసుపత్రులు తిరస్కరిస్తున్నాయని ప్రస్తావన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ Read full story