Thu 15:18 పోలీసులకు కేటీఆర్ వార్నింగ్ శశిధర్ గౌడ్ విషయంలో పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని వ్యాఖ్య తమకు కూడా ఒక రోజు వస్తుందన్న కేటీఆర్ Read full story
Tue 23:27 జర్మనీ దేశస్తుడికి మన 'పద్మశ్రీ' ఇచ్చారు... కారణం ఇదే! భారతీయ సంగీతంపై కృషికి జర్మన్ పండితుడికి పద్మశ్రీ అవార్డు డాక్టర్ లార్స్-క్రిస్టియన్ కోచ్‌ను సత్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత శాస్త్రీయ సంగీతం, రవీంద్ర సంగీతంపై దశాబ్దాల పరిశోధన భారతీయ సంగీత సంపద పరిరక్షణకు చేసిన సేవలకు అరుదైన గుర్తింపు Read full story
Tue 23:17 ఎంబీయే ఖర్చు రూ.18 లక్షలు, జీతం రూ.28 వేలు... యువకుడి కష్టాలు వైరల్! రూ.18 లక్షలు ఖర్చు చేసి ఎంబీఏ చదివితే జీతం కేవలం రూ.28 వేలు భూమి అమ్మి, అప్పులు చేసి కొడుకుని చదివించిన తల్లిదండ్రులు ప్రైవేట్ విద్య, ఉద్యోగాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ భారీ ఫీజులు వసూలు చేస్తూ తప్పుడు ప్లేస్మెంట్ హామీలు ఇస్తున్నారని విమర్శలు డిగ్రీల కంటే నైపుణ్య వృత్తులకే ఎక్కువ ఆదాయం అని నెటిజన్ల అభిప్రాయం Read full story
Tue 23:07 ప్రపంచానికే అన్నదాతలు ఈ దేశాలు... భారత్ స్థానం ఎంతంటే...! ప్రపంచ ఆహార ఎగుమతుల్లో అమెరికా, బ్రెజిల్, కెనడా ఆధిపత్యం మొత్తం ఆహార ఎగుమతుల్లో సగం వాటా కేవలం 10 దేశాలదే ప్రపంచంలో 8వ అతిపెద్ద ఆహార ఎగుమతిదారుగా నిలిచిన భారత్ భారీగా ఉత్పత్తి చేసినా, దేశీయ అవసరాలకే చైనా ప్రాధాన్యం పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ఆహార ఎగుమతులకు పెరుగుతున్న ప్రాధాన్యం Read full story
Tue 22:50 డ్రైవర్‌పై వేటు వెనక్కి.. విధుల్లో కొనసాగించాలని మంత్రి పొన్నం ఆదేశం డ్రైవర్ అశోక్‌ను తొలగించాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని మంత్రి పొన్నం సూచన రైతుల పక్షాన మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నామన్న రవాణా శాఖ మంత్రి పెట్రోల్ ధరలపై నిరసన కన్నా, ధాన్యం కొనాలని కాంగ్రెస్ నేతలకు డ్రైవర్ సలహా డ్రైవర్‌ను తొలగించడంపై బీఆర్ఎస్, ఇతర విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఫిర్యాదుతో డ్రైవర్‌ను విధుల నుంచి తప్పించాలని ఆర్టీసీ డిపో మేనేజర్ లేఖ Read full story
Tue 22:35 హైదరాబాద్‌కు వచ్చేసిన బెంగళూరు ఫేమస్ 'ఊట'.. తెలుగు రుచులకు కొత్త అడ్డా హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రారంభమైన 'ఊట' రెస్టారెంట్ బెంగళూరులో ప్రసిద్ధి చెందిన బ్రాండ్ ఇది తెలంగాణ, ఆంధ్రా, నిజామీ వంటకాలే ఇక్కడ ప్రత్యేకం పూతరేకులు, బందరు హల్వా వంటి సంప్రదాయ రుచులు టోటల్ ఎన్విరాన్‌మెంట్ హాస్పిటాలిటీ ఆధ్వర్యంలో నిర్వహణ Read full story
Tue 22:20 పంచాయతీ సిబ్బందికి తీపి కబురు చెప్పిన రేవంత్ సర్కారు రాష్ట్రంలోని 50 వేల మంది పంచాయతీ సిబ్బందికి ఒకటో తారీఖునే జీతాలు జీతాల కోసం ప్రతినెలా రూ. 50 కోట్ల ప్రత్యేక నిధుల విడుదల గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తూ కీలక నిర్ణయం పోస్టల్ విధానం రద్దు.. ఇకపై పెన్షన్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ అర్హులైన వారికి కొత్త పెన్షన్ల మంజూరుకు మొదటి ప్రాధాన్యత Read full story
Tue 22:09 రేపటి నుంచే టీడీపీ మహానాడు... 2029 ఎన్నికలకు రోడ్ మ్యాప్ ప్రకటించనున్న చంద్రబాబు రెండు రోజుల పాటు జరగనున్న టీడీపీ మహానాడు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా వర్చువల్, ఫిజికల్ పద్ధతిలో నిర్వహణ 'స్త్రీ శక్తి' ప్రధాన ఇతివృత్తంగా తీర్మానాలు, చర్చలు 2029 ఎన్నికలకు రోడ్ మ్యాప్, కార్యకర్తలకు దిశానిర్దేశం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌కు ఇదే తొలి మహానాడు Read full story
Tue 22:00 హైదరాబాద్ రియల్ ఎస్టేట్: భారీ ప్లాన్ తో రంగంలోకి బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్! కొంపల్లిలో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ చేపట్టనున్న బ్రిగేడ్ 5.6 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ప్రీమియం వెంచర్ ఈ ప్రాజెక్టు ద్వారా రూ.850 కోట్ల ఆదాయం అంచనా హైదరాబాద్‌లో విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఒప్పందం రాబోయే 3-4 ఏళ్లలో రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్న సంస్థ Read full story
Tue 21:41 గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించిన పటీదార్... క్వాలిఫయర్-1లో ఆర్సీబీ భారీ స్కోరు క్వాలిఫయర్-1లో ఆర్సీబీ పరుగుల వరద 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగులు కెప్టెన్ రజత్ పటీదార్ విధ్వంసకర బ్యాటింగ్ కేవలం 33 బంతుల్లో 9 సిక్సర్లతో 93 పరుగులు గుజరాత్ టైటాన్స్ ముందు 255 పరుగుల కొండంత లక్ష్యం Read full story