ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భారత్ కు మరో విజయం... యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా మరాఠా సైనిక కోటలు!
    Mon 16:15

    భారత్ కు మరో విజయం... యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా మరాఠా సైనిక కోటలు!

    • పారిస్ లో 47వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం
    • భారత్ కు చారిత్రాత్మక విజయం
    • 12 మరాఠా సైనిక కోటలకు విశిష్ట గుర్తింపు
    • భారత్ లో యునెస్కో హెరిటేజ్ సైట్ల సంఖ్య 44కి పెరిగిన వైనం
    Read full story
  • చిరంజీవితో నిర్మాతల సమావేశంపై సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు
    Thu 12:51

    చిరంజీవితో నిర్మాతల సమావేశంపై సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు

    • వాటాలు పంచుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారా? అని నారాయణ ప్రశ్న
    • టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలను తప్పుబట్టిన వైనం
    • సామాన్యులపై భారం మోపుతున్నారని విమర్శ
    Read full story
  • నిన్న‌టి విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ త‌ర్వాత‌.. సోషల్ మీడియాలో వైభవ్ మూడు పదాల సందేశం
    Thu 12:49

    నిన్న‌టి విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ త‌ర్వాత‌.. సోషల్ మీడియాలో వైభవ్ మూడు పదాల సందేశం

    • ఐపీఎల్ ఎలిమినేటర్‌లో చెలరేగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
    • 29 బంతుల్లో 97 పరుగులతో రాజస్థాన్‌కు ఒంటిచేత్తో విజయం
    • సన్‌రైజర్స్‌పై గెలుపుతో క్వాలిఫయర్ 2కు చేరిన రాయల్స్
    • ఇంకా ఆకలి తీరలేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువ సంచలనం
    Read full story
  • మైఖేల్ జాక్సన్ పాటకు శ్రద్ధా కపూర్ హుషారైన స్టెప్పులు.. ఇదిగో వీడియో!
    Thu 12:36

    మైఖేల్ జాక్సన్ పాటకు శ్రద్ధా కపూర్ హుషారైన స్టెప్పులు.. ఇదిగో వీడియో!

    • మైఖేల్ జాక్సన్ పాటకు నైట్ డ్రెస్‌లో డ్యాన్స్ చేసిన శ్రద్ధా కపూర్
    • ఈ వీడియోను ఆమె ప్రియుడు రాహుల్ మోదీ తీసినట్లు ప్రచారం
    • 'ఇలా డ్యాన్స్ చేయించే వ్యక్తిని వెతుక్కోండి' అంటూ ఆసక్తికర క్యాప్షన్
    • గత కొంతకాలంగా రాహుల్ మోదీతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు
    • 'స్త్రీ 2' విజయం తర్వాత పలు సినిమాలతో బిజీగా ఉన్న నటి
    Read full story
  • ఎన్టీఆర్ కు భారతరత్న.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం
    Thu 12:34

    ఎన్టీఆర్ కు భారతరత్న.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం

    • తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అన్న చంద్రబాబు
    • ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని వ్యాఖ్య
    • తొమ్మిది నెలల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఎన్టీఆర్ కు తప్ప ఎవరికీ సాధ్యం కాలేదన్న చంద్రబాబు
    Read full story
  • ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చెరిగిపోదు’: ఎన్టీఆర్ జయంతి వేళ చిరు భావోద్వేగ పోస్ట్
    Thu 12:12

    ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చెరిగిపోదు’: ఎన్టీఆర్ జయంతి వేళ చిరు భావోద్వేగ పోస్ట్

    • ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
    • సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌ను స్మరించుకున్న చిరంజీవి
    • తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని కొనియాడిన చిరు
    • ఆయనతో ఉన్న అరుదైన ఫొటోను పంచుకున్న మెగాస్టార్
    • ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకోవడంపై ప్రత్యేకంగా ప్రస్తావన
    Read full story
  • ఎన్టీఆర్ కలలను సాకారం చేయడానికి కట్టుబడి ఉన్నాం: మోదీ
    Thu 12:09

    ఎన్టీఆర్ కలలను సాకారం చేయడానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

    • ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోదీ నివాళి
    • అణగారిన వర్గాలకు గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా పని చేశారని కితాబు 
    • ఎన్టీఆర్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని వ్యాఖ్య
    Read full story
  • ఇస్త్రీకి ఇంత ఖర్చా?.. బెంగళూరు రేట్లపై సోషల్ మీడియాలో చర్చ!
    Thu 11:52

    ఇస్త్రీకి ఇంత ఖర్చా?.. బెంగళూరు రేట్లపై సోషల్ మీడియాలో చర్చ!

    • బెంగళూరులో అధిక ఇస్త్రీ ధరలపై ఓ వెంచర్ క్యాపిటలిస్ట్ పోస్ట్
    • నోయిడాలో రూ.5 ఉంటే, బెంగళూరులో రూ.20 వరకు ఉండటంతో ఆశ్చర్యం
    • ధరల వ్యత్యాసంపై సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ
    • ఎల్పీజీ ఐరన్ బాక్సులు వాడటమే రేట్లు పెరగడానికి కారణం కావచ్చన్న అభిప్రాయాలు
    • ఇది శ్రమతో కూడిన పని, వారు ఎక్కువ వసూలు చేయట్లేదన్న కొందరు నెటిజన్లు
    Read full story
  • సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: సిద్ధరామయ్య ప్రకటన
    Thu 11:41

    సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: సిద్ధరామయ్య ప్రకటన

    • డీకే తదితరులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తర్వాత సిద్ధరామయ్య కీలక ప్రకటన
    • కేబినెట్ ను రద్దు చేయబోతున్నానన్న సిద్ధరామయ్య
    • తదుపరి ముఖ్యమంత్రిగా డీకే 
    Read full story
  • ఆ ఆరు పాత్రల్లో 'పెద్ది'లోని అప్పలసూరే బెస్ట్: జగపతి బాబు
    Thu 11:29

    ఆ ఆరు పాత్రల్లో 'పెద్ది'లోని అప్పలసూరే బెస్ట్: జగపతి బాబు

    • రామ్ చరణ్ 'పెద్ది'లోని తన పాత్రపై జగపతి బాబు వ్యాఖ్యలు
    • ఇప్పటివరకు చేసిన పాత్రల్లో అప్పలసూరి రోల్ ఉత్తమమని వెల్లడి
    • పాత్ర గెటప్ క్రెడిట్ దర్శకుడు బుచ్చి బాబుదేనన్న జగ్గూభాయ్
    • జాతీయ అవార్డు గ్రహీత రషీద్ మేకప్ గురించి ప్రస్తావన
    • జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న 'పెద్ది'
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV