ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నా టాలెంట్ చూడాలంటే ఉద్యోగమివ్వండి.. వైరల్ అయిన హాఫ్ రెజ్యూమె!
    Thu 16:14

    నా టాలెంట్ చూడాలంటే ఉద్యోగమివ్వండి.. వైరల్ అయిన హాఫ్ రెజ్యూమె!

    •  ఉద్యోగం కోసం వినూత్న ప్రయత్నం.. వైరల్ అయిన సగం రెజ్యూమె
    • 'నా పూర్తి పొటెన్షియల్ చూడాలంటే నన్ను నియమించుకోండి' అని వాక్యం
    • రెడిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి
    • భ్యర్థి క్రియేటివిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు
    • ఇది తెలివైన ప్లానా లేక ప్రింటర్ సమస్యా అని చర్చ
    Read full story
  • భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ అమ్మకాల రికార్డ్... విశాఖలోనూ కొత్త ఔట్‌లెట్
    Thu 17:20

    భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ అమ్మకాల రికార్డ్... విశాఖలోనూ కొత్త ఔట్‌లెట్

    • 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆల్ టైమ్ రికార్డ్
    • మొత్తం 19,363 కార్ల అమ్మకాలతో 2.29 శాతం వృద్ధి
    • టాప్-ఎండ్ లగ్జరీ కార్ల సెగ్మెంట్లో 16 శాతం వృద్ధి నమోదు
    • విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా 20కి పైగా కొత్త ఔట్‌లెట్ల ఏర్పాటుకు ప్లాన్
    • ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలోనూ గణనీయమైన పెరుగుదల
    Read full story
  • మావిగన్ కామెడీ అయిపోయింది... ఆ పేరు చెప్పగానే జనాలు నవ్వుకుంటున్నారు: అనిత
    Thu 17:18

    మావిగన్ కామెడీ అయిపోయింది... ఆ పేరు చెప్పగానే జనాలు నవ్వుకుంటున్నారు: అనిత

    • గత ప్రభుత్వం మాటలకే ప్రాధాన్యత ఇచ్చిందన్న అనిత
    • నాయకులు కోర్టుల నుంచి చివాట్లు తిన్నారని ఎద్దేవా
    • కూటమి ప్రభుత్వం విజ్ఞతతో నిర్ణయాలు తీసుకుంటోందని వ్యాఖ్య
    Read full story
  • ఇల్లు, భూమి, కారు ఏదీ లేదు: మమతా బెనర్జీ
    Thu 17:06

    ఇల్లు, భూమి, కారు ఏదీ లేదు: మమతా బెనర్జీ

    • నిన్న నామినేషన్ దాఖలు చేసిన మమతా బెనర్జీ
    • రెండు బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు వెల్లడి
    • రాయల్టీలు, బ్యాంకు వడ్డీలు ప్రాథమిక ఆదాయంగా వెల్లడి
    Read full story
  • నీలాంటి సైకోలు వెయ్యి మంది అడ్డుపడ్డా అమరావతి నిర్మాణం ఆగదు: జగన్ పై చంద్రబాబు ఫైర్
    Thu 16:59

    నీలాంటి సైకోలు వెయ్యి మంది అడ్డుపడ్డా అమరావతి నిర్మాణం ఆగదు: జగన్ పై చంద్రబాబు ఫైర్

    • బాపట్ల జిల్లా వేమూరులో మీ భూమి-మీ హక్కు సభ 
    • మీ భూమి-మీ హక్కుతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమమన్న సీఎం చంద్రబాబు
    • గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని తీవ్ర విమర్శలు
    • అమరావతిని ఎవరూ ఆపలేరని, కేంద్రం కూడా రాజముద్ర వేసిందని స్పష్టీకరణ
    • 2047 నాటికి ఏపీని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ధీమా
    Read full story
  • జీవన్ రెడ్డి ఇంటి వద్ద తోపులాట.. జర్నలిస్టులకు గాయాలు
    Thu 16:55

    జీవన్ రెడ్డి ఇంటి వద్ద తోపులాట.. జర్నలిస్టులకు గాయాలు

    • జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్, గంగుల, కొప్పుల
    • భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు
    • అదుపుతప్పి జర్నలిస్టులపై పడిపోయిన వైనం
    • ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ఖరీదైన కెమెరాలు ధ్వంసం
    • కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసిన మీడియా ప్రతినిధులు
    Read full story
  • ఎమోషన్ తో యాక్షన్ లోకి దిగిపోయే 'డెకాయిట్'
    Thu 16:43

    ఎమోషన్ తో యాక్షన్ లోకి దిగిపోయే 'డెకాయిట్'

    • అడివి శేష్ హీరోగా 'డెకాయిట్'
    • ఆయన జోడీగా మృణాల్ ఠాకూర్ 
    • రేపు విడుదలవుతున్న సినిమా
    • ఆసుపత్రి మాఫియా చుట్టూ తిరిగే కథ
    Read full story
  • వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం నిజమే అనిపిస్తోంది: అచ్చెన్నాయుడు
    Thu 16:38

    వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం నిజమే అనిపిస్తోంది: అచ్చెన్నాయుడు

    • నాడు బొత్స చెప్పిందే నిజమని నమ్మాల్సి వస్తోందన్న అచ్చెన్న
    • పదవి కోసం ఎంతకైనా తెగించే నైజం జగన్‌ది అంటూ ఫైర్
    • పదవి కోసం జగన్ ఒక సైకోలా ప్రవర్తిస్తున్నారని తీవ్ర విమర్శ
    • వైఎస్, వివేకా మరణాలతో లాభం పొందింది ఒక్క జగన్ మాత్రమేనని ఆరోపణ 
    • జగన్ పిచ్చి చేష్టలు, విధ్వంసకర పాలన ప్రజలకు అర్థమయ్యాయని వ్యాఖ్యలు
    Read full story
  • ఏపీ, తెలంగాణ ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా సురేశ్ బత్తిని నియామకం
    Thu 16:37

    ఏపీ, తెలంగాణ ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా సురేశ్ బత్తిని నియామకం

    • ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు
    • గతంలో హైదరాబాద్ రీజియన్‌లో చీఫ్ కమిషనర్‌గా పని చేసిన సురేశ్
    • ప్రస్తుతం ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా ఉన్న మోరంపూడి అనిల్ కుమార్
    • ఆయన స్థానంలో సురేశ్ బత్తిని నియామకం
    Read full story
  • ఆయన వల్లే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను: సమంత
    Thu 16:36

    ఆయన వల్లే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను: సమంత

    • ఒడిదుడుకుల సమయంలో భర్త రాజ్ తనకు అండగా నిలిచారన్న సమంత
    • తాను ఇంత ధైర్యంగా ఉండటానికి తన భర్తే కారణమని వెల్లడి
    • తమ మధ్య బలమైన అనుబంధం ఉందన్న సామ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV