Wed 08:53 నేడు ఏపీ కేబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ! సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకు కేబినెట్ సమావేశం వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్ రాజధాని ప్రాంతంలో 20,494 ఎకరాల భూ సమీకరణకు ఆమోదించనున్న కేబినెట్ Read full story
Thu 06:35 అమ్మాయి పుడితే లక్ష రూపాయిలు... పుదుచ్చేరి సీఎం ఎన్నికల హామీ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పథకం అమలు చేస్తామని హామీ ప్రస్తుతం అందిస్తున్న రూ.50 వేల సాయాన్ని రెట్టింపు చేయనున్నట్టు ప్రకటన మత్స్యకారులను అత్యంత వెనుకబడిన తరగతుల్లో చేర్చేందుకు చర్యలు కేంద్రం సహకారంతో రూ.3 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడి Read full story
Thu 06:26 అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి బహ్రెయిన్‌లోని అమెజాన్ క్లౌడ్ సెంటర్‌పై ఇరాన్ దాడి అమెరికా కంపెనీలే లక్ష్యమంటూ ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఘటన సైనిక అవసరాలకు వాడుకుంటున్నారనే ఆరోపణలతో దాడులు డిజిటల్ మౌలిక సదుపాయాలే కొత్త యుద్ధ క్షేత్రంగా మార్పు డేటా సెంటర్ల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళన Read full story
Thu 06:26 ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం మొలుక్కా సముద్రంలో 35 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియాకు సునామీ హెచ్చరిక భూప్రకంపనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు Read full story
Thu 06:19 జగన్‌కు స్థిరత్వం లేదు: మంత్రి అనగాని వైసీపీ అధినేత జగన్‌కు స్థిరత్వం లేదన్న మంత్రి అనగాని రాజధానిపై పూటకో మాట మాట్లాడారని విమర్శ పిచ్చి ఆలోచనల వల్లే 11 సీట్లకు పరిమితమయ్యారని వ్యాఖ్య ఫ్రీహోల్డ్, 22ఏ భూముల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ Read full story
Thu 06:13 నింగిలోకి దూసుకెళ్లిన 'ఆర్టెమిస్-2'.. 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా చంద్రుడి వైపు మానవసహిత యాత్ర నలుగురు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లిన 'ఆర్టెమిస్-2' ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతమైన ప్రయోగం 10 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రలో చంద్రుడిపై నో ల్యాండింగ్ వ్యోమనౌక సామర్థ్యాన్ని పరీక్షించడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం Read full story
Wed 23:08 రిజ్వీ అద్భుత పోరాటం... లక్నో చేతుల్లోంచి గెలుపును లాగేసుకున్న ఢిల్లీ లక్నోపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం 142 పరుగుల లక్ష్యఛేదనలో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ అజేయ హాఫ్ సెంచరీతో (70*) జట్టును గెలిపించిన సమీర్ రిజ్వీ రిజ్వీ, స్టబ్స్‌ల మధ్య 119 పరుగుల అజేయ భాగస్వామ్యం తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 141 పరుగులకే ఆలౌట్ Read full story
Wed 22:59 'రఫేల్'పై మాధవన్ పాత ట్వీట్లు ఇప్పుడు వైరల్! 2011లోనే రఫేల్‌ను ఎంచుకోవాలని వైమానిక దళానికి మాధవన్ సూచన ఆయన రక్షణ రంగ పరిజ్ఞానాన్ని మెచ్చుకుంటున్న నెటిజన్లు 'ధురంధర్' సినిమా పాత్రతో పోలుస్తూ అభిమానుల కామెంట్లు ఒప్పందానికి ఐదేళ్ల ముందే మాధవన్ ఈ సూచన చేయడంపై ఆసక్తి Read full story
Wed 22:42 హత్య చేసి ఇంట్లో పాతిపెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ లొంగిపోయాడు! స్నేహితుడిని హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో వెలుగులోకి వచ్చిన దారుణం దెయ్యం వెంటాడుతోందన్న భయంతో పోలీసులకు లొంగిపోయిన నిందితుడు నిందితుడు, అతని భార్యను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు దెయ్యం కథను నమ్మడం లేదని, మానసిక ఒత్తిడే కారణమని భావిస్తున్న ఎస్పీ Read full story
Wed 22:20 ఫ్యూయల్ ఛార్జీలు రూ.10 వేల వరకు పెంచుతూ ఇండిగో నిర్ణయం ఏటీఎఫ్ ధరలు పెరగడంతో ఇండిగో కీలక నిర్ణయం దేశీయ, అంతర్జాతీయ టిక్కెట్లపై కనిష్ఠంగా రూ.275, గరిష్ఠంగా రూ.10 వేల వరకు పెంపు ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమల్లోకి సవరించిన ధరలు Read full story