ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నా భోజనంలో కనిపించింది బొద్దింక కాదు... వెంట్రుక: హోంమంత్రి అనిత క్లారిటీ
    Mon 14:39

    నా భోజనంలో కనిపించింది బొద్దింక కాదు... వెంట్రుక: హోంమంత్రి అనిత క్లారిటీ

    • ఇటీవల పాయకరావుపేట బీసీ బాలికల హాస్టల్‌లో మంత్రి అనిత ఆకస్మిక తనిఖీ
    • విద్యార్థినులతో కలిసి భోజనం
    • అనిత భోజనంలో బొద్దింక వచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం
    • నేడు స్పష్టత ఇచ్చిన మంత్రి
    • సౌకర్యాలు లేవని వార్డెన్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్టు వెల్లడి
    Read full story
  • అమెరికా ప్రజలతో మాకు శత్రుత్వం లేదు: ఇరాన్ అధ్యక్షుడు
    Thu 07:57

    అమెరికా ప్రజలతో మాకు శత్రుత్వం లేదు: ఇరాన్ అధ్యక్షుడు

    • అమెరికా ప్రజలపై తమకు ఎలాంటి శత్రుత్వం లేదన్న ఇరాన్ అధ్యక్షుడు
    • ఇజ్రాయెల్ కోసం అమెరికా ప్రాక్సీ యుద్ధం చేస్తోందని తీవ్ర ఆరోపణ
    • తమ మౌలిక సదుపాయాలపై దాడులను 'యుద్ధ నేరాలు'గా పరిగణిస్తామని హెచ్చరిక
    • ఇరాన్‌ను ముప్పుగా చూపించడం ఇజ్రాయెల్ సృష్టించిన కథనమని వ్యాఖ్య
    Read full story
  • ఇరాన్‌పై యుద్ధంలో గెలిచాం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
    Thu 07:49

    ఇరాన్‌పై యుద్ధంలో గెలిచాం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

    • 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'తో ఇరాన్ సైనిక శక్తిని ధ్వంసం చేశామన్న అమెరికా
    • రాబోయే 2-3 వారాల్లో దాడులను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిక
    • అణుబాంబు తయారీకి ఇరాన్ చేరువలో ఉందని ఆరోపించిన ట్రంప్
    • త్వరలోనే ఈ పనిని పూర్తి చేస్తామని స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు
    Read full story
  • నేడు ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్ సమావేశం
    Thu 07:47

    నేడు ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్ సమావేశం

    • ఢిల్లీకి చేరుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్
    • అమరావతి బిల్లుపై ప్రధాని మోదీ, అమిత్ షాకు కృతజ్ఞతలు తెలుపనున్న మంత్రి లోకేశ్
    • నేడు రాజ్యసభ ముందుకు రానున్న ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు
    • రాజ్యసభలో బిల్లుపై చర్చను ప్రత్యక్షంగా వీక్షించనున్న లోకేశ్
    Read full story
  • హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర.. నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు
    Thu 07:40

    హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర.. నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు

    • హైదరాబాద్‌లో నేడు హనుమాన్ జయంతి విజయయాత్ర
    • నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు
    • గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు కొనసాగనున్న ర్యాలీ
    • మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాల మూసివేత
    Read full story
  • భారత మార్కెట్‌పై యుద్ధ మేఘాలు.. 50 శాతం పెరగనున్న కండోమ్ ధరలు!
    Thu 07:34

    భారత మార్కెట్‌పై యుద్ధ మేఘాలు.. 50 శాతం పెరగనున్న కండోమ్ ధరలు!

    • పశ్చిమాసియా సంక్షోభంతో దేశంలో కండోమ్ పరిశ్రమకు గండం
    • 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్న రిటైల్ ధరలు
    • ముడిసరుకుల కొరత, రవాణా ఇబ్బందులే ప్రధాన కారణం
    • కుటుంబ నియంత్రణ, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం
    • ప్రధాన నగరాల్లో ఇప్పటికే కనిపిస్తున్న సరఫరా అంతరాయాలు
    Read full story
  • ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు టీడీపీ ఎంపీలు స్వాగతం
    Thu 07:31

    ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు టీడీపీ ఎంపీలు స్వాగతం

    • ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేశ్
    • ఎంపీలను అభినందించిన మంత్రి లోకేశ్
    • నేడు రాజ్యసభలో గ్యాలరీ నుంచి బిల్లుపై చర్చను వీక్షించనున్న మంత్రి లోకేశ్
    Read full story
  • ఒబామా హయాంలో ఇరాన్‌తో ఒప్పందం పెద్ద పొరపాటు.. ఆ తప్పును నేను సరిదిద్దా: ట్రంప్
    Thu 07:18

    ఒబామా హయాంలో ఇరాన్‌తో ఒప్పందం పెద్ద పొరపాటు.. ఆ తప్పును నేను సరిదిద్దా: ట్రంప్

    • ఇరాన్ విషయంలో ఒబామా పొరపాటు చేశారన్న ట్రంప్
    • అణు ఒప్పందం తర్వాత అమెరికాను చూసి ఇరాన్ నవ్విందని వ్యాఖ్య
    • సులేమానీని హతమార్చడం ఓ పెద్ద విజయమన్న ట్రంప్‌
    Read full story
  • ఆగ్రా జంట హత్యల కేసులో సంచలన తీర్పు.. భర్త సహా ముగ్గురికి మరణశిక్ష
    Thu 07:07

    ఆగ్రా జంట హత్యల కేసులో సంచలన తీర్పు.. భర్త సహా ముగ్గురికి మరణశిక్ష

    • ఆగ్రాలో నాలుగేళ్ల కిందటి జంట హత్యల కేసులో తీర్పు
    • భార్యను, ఆమె బంధువును చంపిన భర్త, మామ, సోదరుడికి మరణశిక్ష
    • వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో దారుణం
    • సాక్ష్యాలు లేవంటూ నిందితుడి తల్లి నిర్దోషిగా విడుదల
    • తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామన్న దోషులు
    Read full story
  • ఉద్యోగం అడిగితే ఆటోనా?.. సీఎం చంద్రబాబుపై వైరల్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌
    Thu 07:01

    ఉద్యోగం అడిగితే ఆటోనా?.. సీఎం చంద్రబాబుపై వైరల్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌

    • సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
    • ఉద్యోగం అడిగితే ఆటో ఇస్తానన్నారంటూ తప్పుడు ప్రచారం
    • వీడియోను ఖండించిన మంత్రి లోకేశ్‌, ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్
    • రెండు వేర్వేరు ఘటనలను కలిపి ఎడిట్ చేశారని స్పష్టీక‌ర‌ణ‌
    • తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తప్పవని హెచ్చరిక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV