Fri 16:33 నౌకాదళ చరిత్రలో నారీశక్తి.. తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా ఆస్థా పూనియా భారత నౌకాదళంలో ఫైటర్ పైలట్‌గా శిక్షణ పొందిన తొలి మహిళగా ఆస్థా పూనియా ఐఎన్ఎస్ డేగాలో విజయవంతంగా శిక్షణ పూర్తి ప్రతిష్ఠాత్మక 'వింగ్స్ ఆఫ్ గోల్డ్' పురస్కారం స్వీకరణ లింగ సమానత్వం దిశగా భారత నేవీ కీలక ముందడుగు 'నారీశక్తి'ని ప్రోత్సహించడంలో మరో మైలురాయి Read full story
Sun 19:03 జగన్ మళ్లీ సీఎం అవుతారని చంద్రబాబుకు భయం పట్టుకుంది: అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్న అంబటి అందుకే చంద్రబాబు వైసీపీపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శ చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపణ Read full story
Sun 18:36 తిరుమలలో బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లు... దర్శనానికి 30 గంటలు తిరుమలలో విపరీతమైన భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం బాట గంగమ్మ ఆలయం వరకు చేరిన క్యూలైన్లు నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిన్న శనివారం 97 వేల మందికి పైగా స్వామివారి దర్శనం Read full story
Sun 18:25 మే 30న క్రమశిక్షణ కమిటీ ముందుకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి: మల్లు రవి పార్టీ క్యాడర్ అంతా కలిసి పనిచేయాలన్న మల్లు రవి ప్రస్తుతం ఎమ్మెల్యే యశస్విని విదేశాల్లో ఉన్నారని వెల్లడి ఇరు వర్గాల మధ్య సమస్యలను పరిష్కరిస్తామన్న రవి Read full story
Sun 18:16 బెంగాల్‌లో ఫాల్తా రీపోలింగ్‌లో బీజేపీ ఘనవిజయం... టీఎంసీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు లక్షకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందిన దేబాంగ్షు పండా చరిత్రలో తొలిసారి నాలుగో స్థానానికి పడిపోయిన తృణమూల్ కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయిన టీఎంసీ, కాంగ్రెస్ అభ్యర్థులు అక్రమాల ఆరోపణలతో ఫల్టాలో రీపోలింగ్ నిర్వహించిన ఈసీ Read full story
Sun 18:07 ఎబోలాపై ఏపీ ప్రభుత్వం దృష్టి.. విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా ఆఫ్రికా దేశాల్లో వేగంగా పెరుగుతున్న ఎబోలా కేసులు అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోడ్డు మార్గాలపై కూడా నిఘా Read full story
Sun 17:57 తలో చేయి వేసిన రాజస్థాన్ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ లక్ష్యం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ భారీ స్కోరు సమష్టి ప్రదర్శనతో 20 ఓవర్లలో 205 పరుగులు ఏ ఒక్క బ్యాటర్ హాఫ్ సెంచరీ చేయకపోయినా 200 దాటిన స్కోరు ధ్రువ్ జురెల్ (38), జోఫ్రా ఆర్చర్ (32) కీలక ఇన్నింగ్స్‌లు ముంబై ముందు 206 పరుగుల విజయ లక్ష్యం Read full story
Sun 17:47 ఆరోగ్యంగా ఉండాలా? మన పూర్వీకులు చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే సరి! ఆకలిగా లేనప్పుడు తినడం విషంతో సమానం అని చెప్పిన ఆయుర్వేదం సరైన నిద్ర సగం రోగాలను నయం చేస్తుందని వెల్లడించిన పురాతన సూత్రం ఏ ఆహారమైనా, ఏ పనైనా అతిగా చేయడం అనర్థదాయకమని హెచ్చరిక శరీరానికే కాదు, మనసుకు కూడా స్నానం మేలు చేస్తుందన్న ఆయుర్వేద విజ్ఞానం ఆందోళన అనారోగ్యాన్ని పెంచడమే కాకుండా వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది Read full story
Sun 17:46 పరిశ్రమను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది: బాలకృష్ణ ఏపీఎఫ్డీసీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ తెలుగు సినిమాలకు వస్తున్న ఆదాయంలో 70 శాతం ఏపీ నుంచే వస్తోందన్న బాలయ్య Read full story
Sun 17:32 కర్ణాటకపై సీఎం విజయ్ చూపు.. బెంగళూరు మున్సిపల్ ఎన్నికల్లో ‘టీవీకే’ పోటీకి సిద్ధం? త్వరలో బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు బెంగళూరులో నివసిస్తున్న లక్షలాది మంది తమిళులు కర్ణాటకలో జెండా పాతాలనుకుంటున్న విజయ్ Read full story