ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కోల్‌కతా రేప్ కేసు: వీడియోతో బ్లాక్‌మెయిల్.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు!
    Fri 08:50

    కోల్‌కతా రేప్ కేసు: వీడియోతో బ్లాక్‌మెయిల్.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు!

    • కోల్‌కతా లా కాలేజీ అత్యాచార కేసులో విస్తుపోయే నిజాలు
    • వీడియో చూపించి బెదిరిస్తే బాధితురాలు ఫిర్యాదు చేయదనుకున్న నిందితుడు
    • ప్రేమను నిరాకరించిందనే ప్రతీకారంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు వెల్లడి
    • పక్కా ప్లాన్‌తో విద్యార్థినిని క్యాంపస్‌లోనే బంధించి అఘాయిత్యం
    • నిందితులకు సాయం చేసేందుకు నిరాకరించిన లాయర్లు, సీనియర్లు
    Read full story
  • మీడియా సమావేశంలో స్వయంగా స్వీట్లు పంచిన సీఎం చంద్రబాబు... వీడియో ఇదిగో!
    Fri 14:55

    మీడియా సమావేశంలో స్వయంగా స్వీట్లు పంచిన సీఎం చంద్రబాబు... వీడియో ఇదిగో!

    • అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో బిల్లులకు ఆమోదం
    • నేడు ఉండవల్లిలో మీడియా సమావేశం నిర్వహించి హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
    • సంతోషంతో మీడియా ప్రతినిధులకు స్వయంగా స్వీట్లు పంచిపెట్టిన సీఎం
    • వైసీపీ వైఖరిని తప్పుబడుతూ కూటమి నిబద్ధతను చాటిన ముఖ్యమంత్రి
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చంద్రబాబు స్వీట్లు పంచుతున్న వీడియోలు
    Read full story
  • టీఆర్ఎస్ పేరును ఇప్పుడు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు: కవిత
    Fri 14:42

    టీఆర్ఎస్ పేరును ఇప్పుడు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు: కవిత

    • తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఇప్పుడు ఎవరి చేతుల్లో లేదన్న కవిత
    • పాత పేరు, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని వెల్లడి
    • బీఆర్ఎస్ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని విమర్శ
    Read full story
  • వాళ్లు నాశనం చేశారు... మేము శాసనం చేశాం: చంద్రబాబు
    Fri 14:38

    వాళ్లు నాశనం చేశారు... మేము శాసనం చేశాం: చంద్రబాబు

    • ఏపీ ప్రజలకు ద్రోహం చేసిన ఏకైక పార్టీ వైసీపీ అంటూ చంద్రబాబు విమర్శలు
    • 11 సీట్లకు పరిమితమైనా వైసీపీకి బుద్ధి రాలేదని మండిపాటు
    • తెలంగాణ కు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని వ్యాఖ్య
    Read full story
  • కార్ సర్వీసింగ్ సెంటర్ల సంఖ్యను మరింత పెంచిన మారుతి సుజుకి
    Fri 14:30

    కార్ సర్వీసింగ్ సెంటర్ల సంఖ్యను మరింత పెంచిన మారుతి సుజుకి

    • ఒకే ఏడాదిలో 502 కొత్త సర్వీస్ టచ్‌పాయింట్లు ఏర్పాటు
    • దేశవ్యాప్తంగా 3,000 నగరాలకు విస్తరించిన సర్వీస్ నెట్‌వర్క్
    • మొత్తం 5,926కు చేరిన మారుతీ సుజుకీ సర్వీస్ కేంద్రాలు
    • 2031 నాటికి 8,000 కేంద్రాలకు పెంచడమే లక్ష్యమన్న కంపెనీ
    • మార్చిలో అమ్మకాలు కూడా 5 శాతం వృద్ధి నమోదు
    Read full story
  • నిజమైన ఆటగాడు.. సంజు శాంస‌న్‌ను చూసి నేర్చుకోండి: ప్ర‌ధాని మోదీ
    Fri 14:24

    నిజమైన ఆటగాడు.. సంజు శాంస‌న్‌ను చూసి నేర్చుకోండి: ప్ర‌ధాని మోదీ

    • టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సంజూ శాంసన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు
    • కీలక నాకౌట్ మ్యాచ్‌లలో శాంసన్ అత్యుత్తమ ఆటతీరు కనబరిచాడని కొనియాడిన ప్రధాని
    • టోర్నీలో 321 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజూ 
    • ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడిగా కోహ్లీ రికార్డు బద్దలు
    Read full story
  • ధనుష్ సెట్‌లో చాలా నిశ్శబ్దంగా ఉంటాడు: సంయుక్త మీనన్
    Fri 14:20

    ధనుష్ సెట్‌లో చాలా నిశ్శబ్దంగా ఉంటాడు: సంయుక్త మీనన్

    • ధనుష్ పై సంయుక్త మీనన్ ప్రశంసలు
    • ఆయన ఒక కథ ఎంచుకున్నాడంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని కితాబు
    • మళ్లీ ఆయనతో కలిసి నటించాలనే కోరిక ఉందని వ్యాఖ్య
    Read full story
  • కార్బైడ్ మామిడి పండ్లతో జాగ్రత్త... సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక
    Fri 14:14

    కార్బైడ్ మామిడి పండ్లతో జాగ్రత్త... సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక

    • కృత్రిమంగా పండిస్తున్న మామిడి పండ్లతో జాగ్రత్తగా ఉండాలని సజ్జనార్ హెచ్చరిక
    • కాల్షియం కార్బైడ్ వాడకం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలని వెల్లడి
    • సహజ, కల్తీ పండ్ల మధ్య తేడాలను గుర్తించాలని ప్రజలకు సూచన
    • కల్తీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నామన్న హైదరాబాద్ పోలీసులు
    • సమాచారం ఉంటే డయల్ 100 లేదా హెచ్-ఫాస్ట్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి
    Read full story
  • ట్రంప్ సంచలన నిర్ణయం.. విదేశీ మందులపై 100 శాతం సుంకం.. భారత కంపెనీలపై దీర్ఘకాలిక ప్రభావం?
    Fri 14:13

    ట్రంప్ సంచలన నిర్ణయం.. విదేశీ మందులపై 100 శాతం సుంకం.. భారత కంపెనీలపై దీర్ఘకాలిక ప్రభావం?

    • విదేశీ పేటెంట్ మందులపై 100 శాతం వరకు సుంకాలు విధిస్తూ ట్రంప్ కీలక ఆదేశాలు
    • దేశీయ భద్రత, సరఫరా వ్యవస్థ సమస్యలే ఈ నిర్ణయానికి కారణమన్న వైట్‌హౌస్
    • ప్రస్తుతానికి జెనరిక్, బయోసిమిలర్ ఔషధాలకు మినహాయింపు
    • భారత జెనరిక్స్‌పై తక్షణ ప్రభావం లేకున్నా, దీర్ఘకాలంలో నష్టం తప్పదన్న ఆందోళన
    • ఏడాది తర్వాత జెనరిక్స్‌పైనా సమీక్ష జరుపుతామని అమెరికా వెల్లడి
    Read full story
  • అమరావతికి 200 ఏళ్లు పడుతుంది: చంద్రబాబుపై రాచమల్లు విమర్శలు
    Fri 14:07

    అమరావతికి 200 ఏళ్లు పడుతుంది: చంద్రబాబుపై రాచమల్లు విమర్శలు

    • 2014లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు దోపిడీకే పరిమితం అయిందన్న రాచమల్లు
    • బంగారు పండించే 50 వేల ఎకరాలను దుర్మార్గంగా లాక్కున్నారని మండిపాటు
    • అమరావతి కోసం గత ఏడేళ్లలో చంద్రబాబు రూ. 80 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV