Mon 20:36 వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు ఇక వైజాగ్‌లోనూ.. దేశవ్యాప్తంగా 23 నగరాలకు విస్తరణ దేశవ్యాప్తంగా వొడాఫోన్ ఐడియా 5జీ సేవల భారీ విస్తరణ ఏపీలోని విశాఖపట్నంలో అందుబాటులోకి రానున్న సేవలు కొత్తగా మొత్తం 23 ప్రధాన నగరాల్లో 5జీ నెట్‌వర్క్ ఇప్పటికే దిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో సేవలు రూ.299 ఆపై రీఛార్జ్‌లపై అపరిమిత 5జీ డేటా ఆఫర్ Read full story
Fri 07:31 ఇన్‌స్టా ప్రేమ విషాదాంతం.. కన్నబిడ్డలను కాదని, కట్టుకున్నోడిని వదిలి.. ప్రేమికుడితో కలిసి కాలువలో దూకిన మహిళ! ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై ప్రేమించుకున్న వివాహిత, యువకుడు రహస్యంగా పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఏలూరు జిల్లాలో కాలువలోకి దూకి ఆత్మహత్య గాలింపు చర్యల్లో లభ్యమైన యువకుడు, మహిళ మృతదేహాలు తల్లిని కోల్పోయిన ఇద్దరు పిల్లలు, కుమారుడి మృతితో తల్లికి గర్భశోకం Read full story
Fri 07:11 పాటిఘనాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. పార్కులు, రోడ్లకు విముక్తి పాటిఘనాపూర్‌లో 47,840 గజాల పార్కులు, రోడ్ల స్థలాలు స్వాధీనం ప్రజావాణిలో ఫిర్యాదు రాగానే హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పాత లే ఔట్లలో ప్రజా ప్రయోజన స్థలాలను కాపాడతామని హామీ శంకర హిల్స్, బీరంగూడ లే ఔట్లలోనూ కబ్జాలపై విచారణకు ఆదేశం అసలైన ప్లాట్ల యజమానులు ఆందోళన చెందవద్దని కమిషనర్ భరోసా Read full story
Fri 07:11 గ్యాస్ సంక్షోభం వేళ... బిర్యానీ ఆఫర్... నెల రోజులు ఫ్రీ! వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటల్స్ తీవ్ర ఇక్కట్లు సిలిండర్ ఇస్తే నెలపాటు బిర్యానీ ఉచితమన్న హోసూరు హోటల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆఫర్ Read full story
Fri 06:50 మొయినాబాద్ డ్రగ్స్ కేసులో వెలుగులోకి కొత్త వ్యక్తులు.. 15కి చేరిన నిందితుల సంఖ్య! మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి రోహిత్ రెడ్డి బృందం వీకెండ్ డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు గుర్తింపు ప్రముఖ వైద్యుడికి గోవా డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్లు వెల్లడి ప్రధాన నిందితుల కస్టడీ పొడిగింపునకు కోర్టు నిరాకరణ Read full story
Fri 06:45 ఖాతాదారులకు అలర్ట్... బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు శ్రీరామ నవమి, నాలుగో శనివారం కారణంగా బ్యాంకులు బంద్ తెలుగు రాష్ట్రాల్లో మార్చి 27, 28, 29 తేదీల్లో సెలవులు సోమవారం నుంచి తిరిగి బ్యాంకింగ్ సేవలు పునఃప్రారంభం ఆన్‌లైన్, ఏటీఎం సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు Read full story
Fri 06:36 తెలంగాణ ఆర్ఆర్ఆర్: దక్షిణ భాగానికి కేంద్రం ఓకే.. మంత్రి గడ్కరీ లేఖ డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీని నియమించిన కేంద్ర ప్రభుత్వం మంత్రి కోమటిరెడ్డికి లేఖ ద్వారా అధికారికంగా తెలిపిన నితిన్ గడ్కరీ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్ట్ అన్న మంత్రి కోమటిరెడ్డి Read full story
Fri 06:36 వలపు వల విసిరి... రీల్స్ రాణిని ఉగ్ర ఉచ్చులోకి లాగారిలా! భర్త వేధింపులతో పుట్టింటికి చేరిన సయీదా బేగం ఇన్‌స్టా రీల్స్‌తో వేలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న మహిళ పెళ్లి పేరుతో పరిచయమై ఉగ్రవాద ఉచ్చులోకి లాగిన వ్యక్తి 7 రాష్ట్రాల్లో నెట్‌వర్క్ ఏర్పాటు చేసి ఉగ్రవాద ప్రచారం విజయవాడ పోలీసుల అరెస్ట్, వెలుగులోకి సంచలన విషయాలు Read full story
Fri 06:21 జగన్ పై పెమ్మసాని కౌంటర్ అటాక్ వైఎస్ జగన్‌పై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర విమర్శలు మేమూ బాడీ షేమింగ్ చేయగలం, కానీ సంస్కారం అడ్డువస్తోందని వ్యాఖ్య సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరిక విషయాల గురించి మాట్లాడాలి కానీ, వ్యక్తిగతంగా మాట్లాడొద్దని సూచన Read full story
Thu 22:38 మేం వీఐపీలం... క్యూలో నిలబడలేం: ఐపీఎల్ టికెట్ల కోసం కర్ణాటక ఎమ్మెల్యేల డిమాండ్! ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల కోసం కర్ణాటక ఎమ్మెల్యేల డిమాండ్ తాము వీఐపీలం, క్యూలో నిలబడలేమన్న ప్రజాప్రతినిధులు ప్రతి ఎమ్మెల్యేకు 5 టికెట్లు కేటాయించాలని పట్టు విషయాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కేఎస్‌సీఏపై విపక్ష నేత అశోక్ తీవ్ర విమర్శలు Read full story