ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆపరేషన్ చక్ర-V... దేశంలో 8.5 లక్షల మ్యూల్ ఖాతాల గుర్తింపు
    Thu 21:12

    ఆపరేషన్ చక్ర-V... దేశంలో 8.5 లక్షల మ్యూల్ ఖాతాల గుర్తింపు

    • సైబర్ నేరాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దేశవ్యాప్త చర్యలు
    • 'ఆపరేషన్ చక్ర-V' పేరుతో గురువారం 5 రాష్ట్రాల్లో 42 చోట్ల ఏకకాలంలో సోదాలు
    • యూపీఐ ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న ముఠాలపై ప్రధానంగా దృష్టి
    • ఈ దాడుల్లో భాగంగా ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు
    • మోసాలకు వాడుతున్న 8.5 లక్షల మ్యూల్ ఖాతాలను గుర్తించినట్లు వెల్లడి
    Read full story
  • హోండురస్‌లో నరమేధం.. పోలీసులు సహా 25 మంది మృతి
    Fri 07:27

    హోండురస్‌లో నరమేధం.. పోలీసులు సహా 25 మంది మృతి

    • మృతుల్లో ఆరుగురు పోలీసులు, 19 మంది వ్యవసాయ కార్మికులు
    • గ్యాంగ్ నిరోధక ఆపరేషన్‌పై వెళ్తున్న పోలీసుల బృందంపై దాడి
    • భూవివాదాలున్న ప్రాంతంలో కార్మికులపై దుండగుల కాల్పులు
    Read full story
  • తెలంగాణలోని ఈ 11 జిల్లాల్లో నేడు బయట అడుగుపెట్టొద్దు!
    Fri 07:07

    తెలంగాణలోని ఈ 11 జిల్లాల్లో నేడు బయట అడుగుపెట్టొద్దు!

    • గురువారం వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 17 మంది మృతి
    • పలుచోట్ల 46.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
    • నల్గొండలో పొలంలో మంటల్లో చిక్కుకుని రైతు సజీవదహనం
    • కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం
    Read full story
  • 30 రోజులు జైలులో ఉంటే పదవి ఊడినట్లేనా?.. ప్రజాప్రతినిధుల అనర్హత బిల్లుపై కీలక భేటీ
    Fri 06:48

    30 రోజులు జైలులో ఉంటే పదవి ఊడినట్లేనా?.. ప్రజాప్రతినిధుల అనర్హత బిల్లుపై కీలక భేటీ

    • తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో ప్రజాప్రతినిధుల అనర్హతపై కీలక బిల్లు
    • 30 రోజులకు పైగా జైల్లో ఉంటే పదవిని కోల్పోయేలా నిబంధన
    • రాజ్యాంగ సవరణ బిల్లుపై సమావేశమైన పార్లమెంటరీ కమిటీ
    • తెలంగాణ సహా పలు రాష్ట్రాలు, సంస్థల నుంచి అభిప్రాయాల సేకరణ
    Read full story
  • జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం
    Fri 06:27

    జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం

    • లండన్‌లోని ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్‌గా జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎన్నిక
    • భారత న్యాయ రంగానికి, ప్రజా సేవకు చేసిన సేవలకు గుర్తింపు
    • సుప్రీంకోర్టుకు నేరుగా బార్ నుంచి ఎంపికైన ఏడో న్యాయవాదిగా రికార్డ్
    • గుంటూరు జిల్లాలో న్యాయవిద్యను అభ్యసించిన జస్టిస్ నాగేశ్వరరావు
    Read full story
  • గుజరాత్ దెబ్బకు చెన్నై కథ సమాప్తం... ఐపీఎల్-2026 నుంచి సీఎస్కే ఔట్
    Thu 23:20

    గుజరాత్ దెబ్బకు చెన్నై కథ సమాప్తం... ఐపీఎల్-2026 నుంచి సీఎస్కే ఔట్

    • చెన్నైపై 89 పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం
    • ఈ ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన సీఎస్‌కే
    • గిల్, సాయి సుదర్శన్, బట్లర్ అర్ధశతకాలతో గుజరాత్ భారీ స్కోరు
    • లక్ష్య ఛేదనలో 140 పరుగులకే కుప్పకూలిన చెన్నై సూపర్ కింగ్స్
    • బౌలింగ్‌లో సిరాజ్, రబాడ, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లతో చెలరేగారు
    Read full story
  • కేన్స్ లో ప్రకంపనలు సృష్టించిన తమిళ సంతతి మోడల్... ఎవరీ తబితా మేరీ?
    Thu 23:11

    కేన్స్ లో ప్రకంపనలు సృష్టించిన తమిళ సంతతి మోడల్... ఎవరీ తబితా మేరీ?

    • కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తొలిసారి అడుగుపెట్టిన తమిళ మోడల్ తబితా మేరీమెటాలిక్ సిల్వర్ గౌనులో ఆమె లుక్‌కు సోషల్ మీడియాలో భారీ ప్రశంసలు
    • ప్రపంచ వేదికపై తమిళ, దక్షిణాసియా వారసత్వానికి ప్రతీకగా నిలిచిన తబితా
    • ఆమె సహజ సౌందర్యం, ఆత్మవిశ్వాసంపై నెటిజన్లు ఫిదా
    • తబితాను సినిమాల్లోకి రావాలంటూ అభిమానులు, ఫాలోవర్ల డిమాండ్
    Read full story
  • ఆర్గానిక్ పద్ధతిలో అవకాడోలు పండిస్తున్న సునీల్ శెట్టి!
    Thu 22:54

    ఆర్గానిక్ పద్ధతిలో అవకాడోలు పండిస్తున్న సునీల్ శెట్టి!

    • సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించిన నటుడు సునీల్ శెట్టి
    • తన ఫామ్‌లోని అవకాడో చెట్ల వీడియోను షేర్ చేసిన నటుడు
    • చెట్లపై పెరిగేదే నిజమైన సంపద అని క్యాప్షన్
    • తల్లిపై కొడుకు అహాన్ ప్రేమను చూసి మురిసిపోయిన సునీల్
    • తాత అయిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టినట్లు వెల్లడి
    Read full story
  • రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్... భాస్కర్ అవార్డు గ్యారంటీ: నారా లోకేష్
    Thu 22:41

    రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్... భాస్కర్ అవార్డు గ్యారంటీ: నారా లోకేష్

    • తల్లిని, చెల్లిని తరిమేసి బాబాయిని లేపేసిన వ్యక్తి జగన్ అంటూ లోకేష్ ఫైర్
    • రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అని తీవ్ర విమర్శ
    • 2029లోపు కడప స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభిస్తామని హామీ
    • కూటమి మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ఫేక్ ఖాతాలతో కుట్ర
    • గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉంటూ సంక్షేమ, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు
    Read full story
  • పోక్సో కేసు: బండి భగీరథ్‌ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి
    Thu 22:32

    పోక్సో కేసు: బండి భగీరథ్‌ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి

    • పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ 
    • రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు హైకోర్టు అనుమతి
    • అరెస్ట్ కావడంతో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్న న్యాయవాది
    • ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న భగీరథ్
    • మే 16న పోలీసులు అరెస్ట్ చేయగా, లొంగిపోయాడని బండి సంజయ్ వాదన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV