ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అహ్మదాబాద్ విమాన ప్రమాదం: సరిపోని కొన్ని డీఎన్‌ఏ నమూనాలు.. కుటుంబాల్లో ఆందోళన
    Sat 21:06

    అహ్మదాబాద్ విమాన ప్రమాదం: సరిపోని కొన్ని డీఎన్‌ఏ నమూనాలు.. కుటుంబాల్లో ఆందోళన

    • అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగింపు
    • ఇప్పటివరకు 231 మృతదేహాలను గుర్తించిన అధికారులు
    • కొన్ని డీఎన్‌ఏ నమూనాలు సరిపోలకపోవడంతో పరిస్థితి సంక్లిష్టం
    • మరోసారి నమూనాలివ్వాలని 8 కుటుంబాలకు విజ్ఞప్తి
    • పది రోజులు దాటినా ఆప్తుల మృతదేహాలు అందక కుటుంబాల ఆవేదన
    Read full story
  • 'పెద్ది' పైరసీ బారినపడకుండా మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు
    Thu 15:17

    'పెద్ది' పైరసీ బారినపడకుండా మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు

    • యాంటీ పైరసీ ఇంజంక్షన్ జారీ చేసిన మద్రాస్ హైకోర్టు
    • చట్టవిరుద్ధంగా ఇంటర్నెట్‌లో చిత్రాన్ని అప్‌లోడ్ చేయవద్దన్న హైకోర్టు
    • సినిమా అనధికారికంగా లీక్ అయితే నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందన్న హైకోర్టు
    Read full story
  • ఇక వద్దమ్మా... 22 ఏళ్ల వయసుకే ఆరోసారి గర్భం దాల్చిన యువతికి డాక్టర్ హెచ్చరిక!
    Thu 15:11

    ఇక వద్దమ్మా... 22 ఏళ్ల వయసుకే ఆరోసారి గర్భం దాల్చిన యువతికి డాక్టర్ హెచ్చరిక!

    • మగపిల్లలు కావాలనే ఆశతోనే వరుస ప్రసవాలు
    • ఇప్పటికే నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నా ఆగని కుటుంబ సభ్యుల వేధింపు
    • వైద్యురాలు షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • మహిళ ఆరోగ్యంపై వెల్లువెత్తుతున్న ఆందోళన
    Read full story
  • వెల్‌డ‌న్‌ వైభ‌వ్‌.. యువ సంచ‌ల‌నాన్ని అభినందించిన కావ్య మారన్.. వీడియో వైరల్!
    Thu 15:10

    వెల్‌డ‌న్‌ వైభ‌వ్‌.. యువ సంచ‌ల‌నాన్ని అభినందించిన కావ్య మారన్.. వీడియో వైరల్!

    • ఐపీఎల్ ఎలిమినేటర్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
    • 29 బంతుల్లో 97 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్
    • మ్యాచ్ అనంతరం వైభవ్‌ను ప్రత్యేకంగా అభినందించిన కావ్య మారన్
    • ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • వైభవ్ అరుదైన టాలెంట్ అంటూ కితాబిచ్చిన ఎస్‌ఆర్‌హెచ్ కోచ్
    Read full story
  • తాలిబాన్ల నుంచి తప్పించుకునేందుకు ఎవరూ చేయని పని చేసిన మహిళ... ఇప్పుడు ఎవరెస్ట్ అధిరోహించింది!
    Thu 14:57

    తాలిబాన్ల నుంచి తప్పించుకునేందుకు ఎవరూ చేయని పని చేసిన మహిళ... ఇప్పుడు ఎవరెస్ట్ అధిరోహించింది!

    • ఎవరెస్ట్ అధిరోహించిన తొలి ఆఫ్ఘన్ మహిళగా రివర్ అహ్మద్ రికార్డ్
    • తాలిబన్ల దాడిలో చనిపోయినట్టు నటించి ప్రాణాలు కాపాడుకున్న వైనం
    • సోదరుడి మరణం తర్వాత పర్వతారోహణ వైపు మళ్లిన రివర్
    • ఆఫ్ఘన్ బాలికల విద్య, స్వేచ్ఛ కోసమే ఈ యాత్ర అని వెల్లడి
    • యాత్ర కోసం సుమారు 85,000 డాలర్లు సొంతంగా సమకూర్చుకున్న వైనం
    Read full story
  • 'ఏఐ'కి డిమాండ్... 30 శాతానికి పైగా బోనస్ పెంచుతున్నట్లు టీఎస్ఎంసీ కంపెనీ ప్రకటన
    Thu 14:56

    'ఏఐ'కి డిమాండ్... 30 శాతానికి పైగా బోనస్ పెంచుతున్నట్లు టీఎస్ఎంసీ కంపెనీ ప్రకటన

    • ప్రకటించిన తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ
    • ఈ సంవత్సరం ప్రాఫిట్ షేరింగ్ బోనస్‌ పెంపు
    • ఏఐ బూమ్‌తో సెమీ కండక్టర్ రంగంలో భారీగా లాభాలు
    Read full story
  • ప్రార్థనా మందిరాల మైకులపై రఘురామ సీరియస్.. ప్రజలకు కీలక సూచన
    Thu 14:53

    ప్రార్థనా మందిరాల మైకులపై రఘురామ సీరియస్.. ప్రజలకు కీలక సూచన

    • ప్రార్థనా మందిరాల మైకులపై రఘురామకృష్ణరాజు పోరాటం
    • శబ్ద కాలుష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచన
    • పది రోజుల్లోగా పోలీసులు స్పందించకపోతే తనకు మెయిల్ చేయాలంటూ వెల్లడి
    • అనుమతులు లేకుండా చర్చిలు, ఆలయాలు నిర్మిస్తున్నారని ఆరోపణ
    Read full story
  • 20 ఏళ్ల తర్వాత భారత మామిడిపై జపాన్ నిషేధం... కారణం ఇదే!
    Thu 14:37

    20 ఏళ్ల తర్వాత భారత మామిడిపై జపాన్ నిషేధం... కారణం ఇదే!

    • భారత మామిడి పండ్ల దిగుమతులపై జపాన్ నిషేధం
    • క్వారంటైన్ నిబంధనల్లో లోపాలు ఉన్నాయని గుర్తింపు
    • పశ్చిమాసియా సంక్షోభం, వడగాడ్పులతో ఇప్పటికే కష్టాల్లో ఎగుమతిదారులు
    • యూపీలోని ప్లాంట్‌లో వేపర్ హీట్ ట్రీట్‌మెంట్‌లో సమస్యలు
    • ఈ సీజన్‌లో ఎగుమతులు పునరుద్ధరించడం కష్టమేనని అంచనా
    Read full story
  • జీతం ఎటు పోతోందో తెలియట్లేదా?.. మిమ్మల్ని వెంటాడుతున్న 'యాప్ ట్రాప్' ఇదే!
    Thu 14:23

    జీతం ఎటు పోతోందో తెలియట్లేదా?.. మిమ్మల్ని వెంటాడుతున్న 'యాప్ ట్రాప్' ఇదే!

    • యువత జీతాల్లో తెలియకుండానే కోత పెడుతున్న యాప్ సబ్‌స్క్రిప్షన్లు
    • చిన్న మొత్తాలే అయినా నెల చివరికి పెద్ద ఖర్చుగా మారుతున్న వైనం
    • 'యాప్ ట్రాప్' ఎకానమీపై ఆన్‌లైన్‌లో యువత మధ్య విస్తృత చర్చ
    • చాలా యాప్స్‌ను వాడకపోయినా ఆటో-డెబిట్ అవుతున్నాయని ఆవేదన
    • ఆర్థిక క్రమశిక్షణ, అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్న నిపుణులు
    Read full story
  • సిద్ధరామయ్య రాజీనామా... డీకే శివకుమార్ నివాసంలో సంబరాలు!
    Thu 13:59

    సిద్ధరామయ్య రాజీనామా... డీకే శివకుమార్ నివాసంలో సంబరాలు!

    • కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా
    • ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం
    • క్యాబినెట్ సమావేశంలో తన రాజీనామా నిర్ణయాన్ని భావోద్వేగంతో ప్రకటించిన సిద్ధూ
    • శివకుమార్ నివాసం వద్ద మద్దతుదారుల కోలాహలం, మిఠాయిల పంపిణీ
    • గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో లోక్ భవన్‌లో రాజీనామా సమర్పణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV