Wed 06:10 నేడు, రేపు ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన నేడు 10.30 గంటలకు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో భేటీ కానున్న మంత్రి నారా లోకేశ్ సాయంత్రం వరుసగా ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న లోకేశ్ రేపు కార్మిక శాఖ మంత్రి, యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తోనూ భేటీ కానున్న మంత్రి లోకేశ్ Read full story
Thu 11:17 ఇరాన్ యుద్ధం.. ట్రంప్, నెతన్యాహు మధ్య తీవ్ర వాగ్వాదం? ఇరాన్ వ్యూహంపై ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు ఇరాన్‌పై దాడుల ఆలస్యం పొరపాటన్న నెతన్యాహు దౌత్య చర్చల కోసం ట్రంప్ తాత్కాలిక బ్రేక్ శాంతి ఒప్పందం కోసం ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చర్చలు విఫలమైతే దాడులకు సిద్ధమన్న ట్రంప్ Read full story
Thu 11:16 మీ సామాన్లు సర్దుకుని వెళ్లిపోండి.. తొలగించిన ఉద్యోగులకు మెటా ఫైనల్ మెసేజ్ మెటాలో మరోసారి భారీగా ఉద్యోగాల కోత ఈమెయిల్ ద్వారా సుమారు 8,000 మందికి ఉద్వాసన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై దృష్టి సారించిన కంపెనీ ఆఫీసులో ఉంటే వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు ఉద్యోగులకు భారీ సెవరెన్స్ ప్యాకేజీ ప్రకటన Read full story
Thu 11:12 సొంత నియోజకవర్గం కొడంగల్‌కు రేవంత్ మాస్టర్ ప్లాన్.. మారనున్న రూపురేఖలు కొడంగల్‌ను పారిశ్రామిక, విద్యా హబ్‌గా మార్చాలనేది రేవంత్ ప్లాన్ 10 లైన్ల భారీ రేడియల్ రోడ్డుకు రూపకల్పన అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటయ్యే కంపెనీలకు అనుకూలం Read full story
Thu 10:43 అమెరికాను వణికిస్తున్న ద్రవ్యోల్బణం.. చుక్కలనంటుతున్న ధరలు.. ఆందోళనలో ప్రజలు అమెరికాలో 3.8 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు పెట్రోల్, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యులపై తీవ్ర ప్రభావం ధరలకు అనుగుణంగా పెరగని వేతనాలు, పడిపోతున్న కొనుగోలు శక్తి అద్దెలు, ఆహార పదార్థాల ధరలు కూడా పైపైకి ఎగబాకడంతో ప్రజల ఇబ్బందులు Read full story
Thu 10:42 రామ్ చరణ్ 'పెద్ది' సినిమా కథకు సంబంధించి కీలక హింట్ ఇచ్చిన బొమన్ ఇరానీ రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బొమన్ ఇరానీ సినిమాలో స్పోర్ట్స్ డ్రామాతో పాటు గుండెకు హత్తుకునే దేశభక్తి అంశాలు ఉంటాయన్న బొమన్ ఇరానీ Read full story
Thu 10:40 రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అనుమానాలు.. వరల్డ్ కప్‌కు కష్టమేనా? రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ వర్గాల్లో ఆందోళన ఆఫ్ఘన్ సిరీస్‌కు ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగానే ఎంపిక 40 ఏళ్లకు దగ్గరవుతుండటంతో పెరుగుతున్న గాయాల భయాలు ఫిట్‌నెస్‌లో కోహ్లీతో రోహిత్‌ను పోల్చలేమంటున్న వర్గాలు వరల్డ్ కప్ కోసం అదనపు ఓపెనర్ల వేటలో సెలక్టర్లు Read full story
Thu 10:28 సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో మార్పులు.. భద్రతా సిబ్బంది కోసం కీలక నిర్ణయం భద్రతా సిబ్బంది కోసం కొత్తగా రెండు మినీ బస్సుల ఏర్పాటు వాహనాల కుదింపుతో తలెత్తిన సమస్యకు పరిష్కారం పొదుపు, భద్రతను సమన్వయం చేస్తూ అధికారుల నిర్ణయం కుప్పం పర్యటనలో తొలిసారిగా కనిపించిన కొత్త బస్సులు Read full story
Thu 10:24 అన్ని మదర్సాలలో 'వందేమాతరం' తప్పనిసరి: బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు మరో సంచలన నిర్ణయం తీసుకున్న సువేందు అధికారి ప్రభుత్వం ప్రభుత్వ సాయం పొందే అన్ని మదర్సాలలో వందేమాతరం ఆలపించాలంటూ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చిన ఉత్తర్వులు అన్ని విద్యా సంస్థల్లో ఒకే రకమైన ప్రార్థనా విధానాన్ని అమలు చేసే దిశగా బెంగాల్ ప్రభుత్వం Read full story
Thu 10:11 చిరంజీవికి క్లాప్ కొట్టిన పవన్.. మెగా బ్రదర్స్ హ్యాపీ మూమెంట్స్! ప్రారంభమైన చిరంజీవి 158వ చిత్రం ముహూర్తపు దృశ్యానికి క్లాప్ కొట్టిన పవన్ మోహన్‌లాల్, అనురాగ్ కశ్యప్‌లతో భారీ తారాగణం కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ప్రాజెక్ట్ థమన్ సంగీతంలో రాబోతున్న బాబీ సినిమా Read full story