ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీపీసీసీ చీఫ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు
    Tue 20:53

    టీపీసీసీ చీఫ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు

    • ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఆరోపణలే ప్రధాన కారణం
    • తనపై మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కేటీఆర్
    • కేసీఆర్, కేటీఆర్ గతంలో ఫోన్లను ట్యాప్ చేశారన్న మహేశ్ కుమార్ గౌడ్
    Read full story
  • ట్రెండ్ ను ఫాలో కావొద్దు... సవాళ్లను స్వీకరించండి: బెంగళూరులో నారా లోకేశ్
    Fri 20:57

    ట్రెండ్ ను ఫాలో కావొద్దు... సవాళ్లను స్వీకరించండి: బెంగళూరులో నారా లోకేశ్

    • బెంగళూరు గ్రీన్‌వుడ్ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో మంత్రి లోకేశ్
    • సవాళ్లను స్వీకరించి లక్ష్యంపై దృష్టి పెట్టాలని యువతకు సూచన
    • షార్ట్ కట్ల ప్రపంచంలో నైతికతే గొప్ప బలమని ఉద్బోధ
    • ఏపీ, విశాఖ అభివృద్ధిలో సత్వా గ్రూప్ భాగస్వామి కానుందని వెల్లడి
    Read full story
  • పులివెందులకు 'అవి గొడ్డలి' అని పేరు పెట్టండి: షర్మిల సెటైర్
    Fri 20:47

    పులివెందులకు 'అవి గొడ్డలి' అని పేరు పెట్టండి: షర్మిల సెటైర్

    • అమరావతికి 'మావిగన్' పేరుపై జగన్‌ను ఎగతాళి చేసిన షర్మిల
    • అవినాశ్ రెడ్డి పేరు మీద పులివెందులకు 'ఆవి గొడ్డలి' అని పేరు పెట్టాలంటూ వ్యంగ్యం
    • గన్నులు, గొడ్డళ్లే వైసీపీ సిద్ధాంతమా అని తీవ్ర విమర్శ
    • ఐదేళ్లలో రాజధానికి ఇటుక కూడా పెట్టలేదని ఆరోపణ
    • 'మావిగన్' ఆలోచన ఒక జోక్ అని కొట్టిపారేసిన షర్మిల
    Read full story
  • నా ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండాలి: 'రాకాస' సక్సెస్ ఈవెంట్ లో నిహారిక కొణిదెల
    Fri 20:32

    నా ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండాలి: 'రాకాస' సక్సెస్ ఈవెంట్ లో నిహారిక కొణిదెల

    • ‘రాకాస’ చిత్ర విజయోత్సవ వేడుక
    • నిర్మాతగా నా ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉండేలా చూసుకుంటానన్న నిహారిక
    • సింగిల్ స్క్రీన్లలో వంద రూపాయలకే ‘రాకాస’ సినిమా అని ప్రకటన
    Read full story
  • బెంగళూరులో మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం... ఫొటోలు ఇవిగో!
    Fri 20:12

    బెంగళూరులో మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం... ఫొటోలు ఇవిగో!

    • బెంగళూరు చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం
    • స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న లోకేశ్
    • విమానాశ్రయంలో స్వాగతం పలికిన బెంగళూరు టీడీపీ ఫోరం
    • అంతకుముందు ఏపీ కేబినెట్, సబ్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి
    Read full story
  • చర్చల కోసం పాకిస్థాన్ బయల్దేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఇరాన్‌కు వార్నింగ్
    Fri 19:58

    చర్చల కోసం పాకిస్థాన్ బయల్దేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఇరాన్‌కు వార్నింగ్

    • ఇరాన్‌తో చర్చలకు అమెరికా సిద్ధం
    • ఇరాన్ నిజాయతీతో ముందుకు వస్తే స్నేహ హస్తం అందిస్తామన్న జేడీ వాన్స్ 
    • మోసం చేయాలని చూస్తే మాత్రం సహించబోమని గట్టి హెచ్చరిక
    • రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఈ చర్చలు
    • పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత్
    Read full story
  • గువహటిలో వర్షం... రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ మ్యాచ్ ఆలస్యం
    Fri 19:47

    గువహటిలో వర్షం... రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ మ్యాచ్ ఆలస్యం

    • రాజస్థాన్, బెంగళూరు మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం
    • గువహటి స్టేడియంను కవర్లతో పూర్తిగా కప్పివేసిన సిబ్బంది
    • ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్
    • వరుస విజయాలతో జోరుమీదున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ
    Read full story
  • స్విగ్గీ నుంచి వైదొలగిన సహ వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి
    Fri 19:28

    స్విగ్గీ నుంచి వైదొలగిన సహ వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి

    • స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి రాజీనామా
    • సొంతంగా కొత్త స్టార్టప్ ప్రారంభించనున్న నందన్ రెడ్డి
    • కంపెనీని వీడిన రెండో కో-ఫౌండర్‌గా నందన్ రెడ్డి
    • స్విగ్గీలో కొనసాగుతున్న ఉన్నత స్థాయి మార్పులు
    • నందన్ సేవలను కొనియాడిన సీఈఓ శ్రీహర్ష మాజేటి
    Read full story
  • తోబుట్టువుల దినోత్సవం... చెల్లికి, ఆనంద్ దేవరకొండకు విషెస్ తెలిపిన రష్మిక
    Fri 19:18

    తోబుట్టువుల దినోత్సవం... చెల్లికి, ఆనంద్ దేవరకొండకు విషెస్ తెలిపిన రష్మిక

    • సిబ్లింగ్స్ డే సందర్భంగా ఫోటోలు పంచుకున్న రష్మిక
    • చెల్లి షిమాన్‌తో కలిసి దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో
    • మరిది ఆనంద్ దేవరకొండతో మరో ప్రత్యేక ఫోటో
    • విజయ్‌తో పెళ్లి తర్వాత కుటుంబ బంధాలకు ప్రాధాన్యం
    • ఇటీవల తన 30వ పుట్టినరోజును స్వస్థలంలో జరుపుకున్న నటి
    Read full story
  • భారతీయుల ఇళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల బంగారం... అసోచామ్ ఆసక్తికర నివేదిక
    Fri 18:59

    భారతీయుల ఇళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల బంగారం... అసోచామ్ ఆసక్తికర నివేదిక

    • భారతీయ కుటుంబాల వద్ద 5 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం
    • ప్రపంచంలోని టాప్ 10 సెంట్రల్ బ్యాంకుల మొత్తం నిల్వల కంటే ఇది అధికం
    • ఈ బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తెస్తే జీడీపీ 40 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం
    • గోల్డ్ మానిటైజేషన్ పథకాల ద్వారా దీనిని వినియోగంలోకి తేవాలని అసోచామ్ సూచన
    • అధికారిక నిల్వల కంటే ఇళ్లలో ఉన్న బంగారమే కొన్ని రెట్లు ఎక్కువని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV