Tue 11:35 క్రీడల ముసుగులో ఇతరులను బాధించడం అవసరమా?: రేణు దేశాయ్ రేణు దేశాయ్ తాజా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ జంతువుల పట్ల తన ప్రేమను తరచూ పంచుకునే నటి "టైగర్ నాగేశ్వరరావు"తో ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీ Read full story
Sat 10:42 ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్.. వ్యవస్థాపకుడి ఆరోపణ తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా హ్యాక్ అయిందని అభిజిత్ వెల్లడి పార్టీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీనీ హ్యాక్ చేసినట్లు ఆరోపణ ఆయా అకౌంట్లపై నియంత్రణ కోల్పోయినట్లు ప్రకటన మెటా రికవరీ ప్రయత్నాలు విఫలమయ్యాయని వివరణ రాబోయే పోస్టులను పార్టీ అధికారిక ప్రకటనలుగా భావించవద్దని విజ్ఞప్తి Read full story
Sat 10:27 త్విషా శర్మ మృతి కేసులో ట్విస్ట్.. చనిపోయే ముందు 3 గంటలు సెలూన్‌లో! మృతికి కొన్ని గంటల ముందు సెలూన్‌లో కనిపించిన త్విషా శర్మ దాదాపు మూడు గంటల పాటు సెలూన్‌లో గడిపినట్లు ఫుటేజ్‌లో రికార్డ్ కోడలి సెలూన్ వివరాలపై పదేపదే ఆరా తీసిన అత్త గిరిబాలా సింగ్ లాయర్లమంటూ వచ్చి ఫుటేజ్ తీసుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు Read full story
Sat 10:22 హైదరాబాద్‌లో ఇద్దరు రౌడీషీటర్ సోదరులపై పీడీ యాక్ట్ హత్యలు, వసూళ్లకు పాల్పడుతున్నారని పోలీసుల ఆరోపణ బెయిల్‌పై విడుదలై మళ్లీ నేరాలు చేస్తున్నారని వెల్లడి నిందితులను అరెస్ట్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు Read full story
Sat 10:14 పుణ్యక్షేత్రం నుంచి తిరుగు ప్రయాణంలో ప్రమాదం.. దంపతుల మృతి అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద జాతీయ రహదారిపై ఘటన ఆగి ఉన్న లారీని ఢీకొన్న మహీంద్ర వాహనం ఘటనాస్థలంలోనే ఇద్దరి మృతి, ఆరుగురికి గాయాలు భద్రాచలం నుంచి తిరిగి వస్తుండగా జరిగిన దుర్ఘటన Read full story
Sat 10:12 మూడు రోజుల పని.. కేవలం 5 నిమిషాల్లోనే.. వేల ఏళ్లనాటి రహస్యాలను ఇట్టే ఛేదిస్తున్న ఏఐ! పురాతన కీలలిపిని చదివేందుకు జర్మన్ శాస్త్రవేత్తల ఏఐ టూల్ వేల ఏళ్లనాటి నాగరికత రహస్యాలను ఛేదించడంలో కీలక ముందడుగు వేల గంటల పరిశోధన సమయాన్ని ఆదా చేస్తున్న పాలియోగ్రాఫికమ్ విరిగిపోయిన మట్టి పలకలను చేతిరాత ఆధారంగా గుర్తిస్తున్న సాఫ్ట్‌వేర్ ప్రతి రచయిత చేతిరాతను గుర్తించేలా ఏఐకి శిక్షణ ఇవ్వడమే తదుపరి లక్ష్యం Read full story
Sat 09:56 ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం? ఉత్కంఠ రేపుతున్న డొనాల్డ్ ట్రంప్ తాజా అడుగులు! ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతున్నట్టు గతకొంతకాలంగా వార్తలు ఈసారి ట్రంప్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం ఇరాన్ మళ్లీ డ్రోన్ల తయారీ కేంద్రాలను పునరుద్ధరించినట్లు వార్తలు దాన్ని తిప్పికొట్టేందుకు తప్పని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం Read full story
Sat 09:43 నీట్ 2026 ఫీజు రిఫండ్ ప్రారంభం.. బ్యాంకు వివరాలు ఇలా నమోదు చేసుకోండి! ఈ నెల 27లోగా ఆన్‌లైన్‌లో బ్యాంకు వివరాలు నమోదు చేసుకోవాలన్న ఎన్‌టీఏ అధిక ట్రాఫిక్ కారణంగా పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు నకిలీ రీఫండ్ సందేశాలతో జాగ్రత్తగా ఉండాలని ఎన్‌టీఏ హెచ్చరిక జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు Read full story
Sat 09:16 తమిళనాడులో రాజ్యసభ ఉపఎన్నిక.. సీఎం విజయ్ ప్రభుత్వానికి తొలి పరీక్ష తమిళనాడులో రాజ్యసభ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల జూన్ 18న పోలింగ్, అదే రోజు ఫలితాల వెల్లడి సీవీ షణ్ముగం రాజీనామాతో ఖాళీ అయిన స్థానం సీటును టీవీకే నిలబెట్టుకుంటుందా? లేక మిత్రపక్షాలకు కేటాయిస్తుందా? అనే దానిపై చర్చ Read full story
Sat 09:05 సూర్యాపేట జిల్లాలో మరో రాజకీయ హత్య.. బీఆర్ఎస్ నేత దారుణ హత్య సూర్యాపేట జిల్లా యర్కారంలో ఘటన మాజీ సర్పంచ్ చింతలపాటి మధు హత్య పాత రాజకీయ కక్షలే కారణమని పోలీసుల ప్రాథమిక అంచనా గ్రామంలో ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు Read full story