Mon 17:21 మంత్రి నారా లోకేశ్ చొరవతోనే ఇది సాధ్యమైంది: గుంటూరు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ మారుపేరన్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ 'తల్లికి వందనం' పథకంతో ప్రతి ఇంట్లో సంతోషాలు వెల్లివిరిశాయి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆర్థిక సాయం ఏడాదిలోనే రూ.10,091 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ జగన్ రెడ్డి పాలనలో సంక్షేమం పేరుతో సంక్షోభమే మిగిలిందన్న ఎమ్మెల్యే Read full story
Fri 15:00 మా నాన్న ఉత్తరం రాశారు, మా తాత కల కన్నారు అంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు బ్రదర్: నారా లోకేష్ జమ్మలమడుగులో రూ.3 వేల కోట్ల ఎస్ఏఈఎల్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి లోకేష్ ఇది దార్శనికత, నమ్మకం, వేగానికి ప్రతిరూపమని వ్యాఖ్య మా బ్రాండ్ ఉద్యోగాల కల్పన అయితే, మీ బ్రాండ్ గొడ్డలి అంటూ పరోక్ష విమర్శలు రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల్లోనే 600 మెగావాట్ల ప్రాజెక్టు పూర్తి బ్రాండ్ చంద్రబాబు, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి పరుగులు పెడుతోందని వెల్లడి Read full story
Fri 14:41 మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆర్డీవోగా పనిచేసిన సమయంలో పెద్ద ఎత్తున భూములు కాజేసినట్లు ఆరోపణలు ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుని రియాల్టర్లకు ధారాదత్తం చేసినట్లు ఆరోపణలు Read full story
Fri 14:39 పేరెంట్స్ ఐఏఎస్‌లు అయ్యాక పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు ఐఏఎస్ అధికారుల పిల్లలకు రిజర్వేషన్లపై ప్రశ్నలు విద్యా, ఆర్థిక ఎదుగుదలతో సామాజిక మార్పు రిజర్వేషన్ల నుంచి తరం మారాలని సూచన క్రీమీ లేయర్ మినహాయింపులపై కోర్టు విచారణ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారికి కోటాపై అసంతృప్తి Read full story
Fri 14:32 లోక్ సభ సీట్లపై నారా లోకేష్ వర్సెస్ షర్మిల నియోజకవర్గాల పునర్విభజనపై లోకేష్ గందరగోళం సృష్టిస్తున్నారని షర్మిల విమర్శ జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించవద్దని కాంగ్రెస్ వాదన సీట్లు పెంచడం కాదు, పార్లమెంటులో సాపేక్ష ప్రాతినిధ్యమే కీలకమని స్పష్టీకరణ దక్షిణాది ప్రయోజనాలపై బీజేపీ స్పష్టమైన రాజ్యాంగ హామీ ఇవ్వలేదని ఆరోపణ సమాఖ్య స్ఫూర్తిని వదిలి టీడీపీ ఇప్పుడు బీజేపీని సమర్థిస్తోందని విమర్శ Read full story
Fri 14:31 ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ ప్రోమో.. స్టెప్పులతో కిక్కెక్కించిన చరణ్, శృతి రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి 'హెల్లల్లల్లో' స్పెషల్ సాంగ్ ప్రోమో విడుదల రామ్ చరణ్, శృతి హాసన్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా భోపాల్‌లో భారీ సంగీత వేడుక.. రేపు పూర్తి పాట రిలీజ్ ఏఆర్ రెహమాన్ సంగీతం.. పాటలో మరో కథానాయిక ఉన్నట్లు ప్రచారం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల Read full story
Fri 14:12 ప్రభుత్వ ఖజానాకు ఆర్బీఐ బూస్ట్.. రూ.3 లక్షల కోట్లకు పైగా మిగులు నిధులు? కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ బదిలీపై నేడు ఆర్బీఐ బోర్డు సమావేశం గతేడాది రికార్డును మించి రూ.3 లక్షల కోట్ల వరకు మిగులు నిధుల అంచనా ప్రభుత్వ ఆర్థిక లోటును అదుపులో ఉంచేందుకు ఈ మొత్తం కీలకం గతేడాది ఫారెక్స్ నిల్వలపై వచ్చిన ఆదాయంతో రికార్డు డివిడెండ్ అందిన వైనం Read full story
Fri 14:10 భారత్ నుంచి పాకిస్థాన్‌కు పాకిన ‘బొద్దింక’! పాక్‌లో కాక్రోచ్ అవామీ పార్టీల ఆవిర్భావం ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా పెరుగుతున్న ఫాలోవర్లు నిరుద్యోగ యువత గొంతుకగా మారిన బొద్దింక విద్య, ఉపాధి సమస్యలపై డిజిటల్ పోరాటం భారత్ స్ఫూర్తితోనే పుట్టాయని పాక్ గ్రూపుల వెల్లడి Read full story
Fri 14:08 సెక్రటేరియట్ వద్ద ధర్నా.. కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించిన పోలీసులు Read full story
Fri 13:44 ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేస్తే.. సీఎం అభ్యర్థిగా బయటకు వస్తాడు: సీపీఐ నారాయణ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై కేసులు పెట్టాలని జనసేన నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోందన్న నారాయణ ఇది బ్లాక్‌మెయిల్ రాజకీయమని వ్యాఖ్య ఇక్కడ కూడా కాక్రోచ్ ఉద్యమం పెరుగుతుందన్న నారాయణ Read full story