Sat 07:31 కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. కారణమిదే! సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేటీఆర్‌పై ఆరోపణలు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు బీఎన్ఎస్ సెక్షన్ 353(2), 352 కింద కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు సీఎం ప్రతిష్టను దెబ్బతీసి, శాంతికి భంగం కలిగించేలా వ్యాఖ్యలని ఫిర్యాదులో ఆరోపణ Read full story
Mon 13:12 పోలీసుల ముందు లొంగిపోయిన వైసీపీ నేత నిత్యానందరెడ్డి పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక నిందితుడు నిత్యానందరెడ్డి గత 20 రోజులుగా పరారీలో ఉన్న వైనం నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయిన నిత్యానందరెడ్డి Read full story
Mon 13:04 భారత్‌లో ఏఐ వాడకం జోరు.. ఆఫీసుల్లో 86% ఉద్యోగుల వినియోగం.. కానీ రాబడిపైనే అసంతృప్తి! భారత్‌లో 86% ఉద్యోగులు పనిలో ఏఐ వాడుతున్నారని సర్వే పెట్టుబడికి తగిన రాబడి ఉందని చెప్పిన 35% మంది ఏఐ పాలసీలను అధికారికంగా రూపొందించుకున్న 49% సంస్థలు ఉత్పాదకత, ఆటోమేషన్ కోసమే ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్న ఉద్యోగులు వచ్చే 12 నెలల్లో ఏఐ సంబంధిత ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా Read full story
Mon 13:00 అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్న చంద్రబాబు విభజన హామీలపై అమిత్ షాతో కీలక చర్చ అమరావతిలో మరిన్ని కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయాలని విన్నపం Read full story
Mon 12:54 ప్రియురాలితో అర్ష్‌దీప్ సింగ్.. హిమాచల్‌లో చేతిలో చేయి వేసి చక్కర్లు.. ఇదిగో వీడియో! భారత క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రేమాయణంపై వార్తలు నటి సమ్రీన్ కౌర్‌తో హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటన ధర్మశాల వీధుల్లో చేతిలో చేయి వేసి నడుస్తున్న వీడియోలు వైరల్ వారి ఏకాంతానికి భంగం కలిగించొద్దంటూ నెటిజన్ల కామెంట్స్ ఇప్పటికే పలుమార్లు కలిసి కనిపించిన జంట Read full story
Mon 12:49 విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. ప్రధాన నిందితురాలు పనిమనిషి కల్పన అరెస్ట్ విశ్రాంత ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో పురోగతి ప్రధాన నిందితురాలైన పనిమనిషి కల్పన పూణెలో అరెస్ట్ నేపాల్‌కు చెందిన సాహూ గ్యాంగ్ పనేనని తేల్చిన పోలీసులు ఢిల్లీ జైలు నుంచే దోపిడీకి పథకం రచించినట్లు గుర్తింపు దోచుకున్న బంగారాన్ని ముంబైలో దాచినట్లు వెల్లడి Read full story
Mon 12:27 సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ... ఘనంగా 75వ వార్షికోత్సవాలు సోమనాథ్ ఆలయ పునఃప్రారంభ 75వ వార్షికోత్సవాల్లో ప్రధాని మోదీ ఆలయంలో జలాభిషేకం, ధ్వజ పూజ, మహాపూజ నిర్వహణ 11 పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన జలాలతో కుంభాభిషేకం వేడుకల్లో భాగంగా హెలికాప్టర్ల నుంచి ఆలయంపై పూల వర్షం ఈ పర్యటన సందర్భంగా భారీ రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని Read full story
Mon 12:23 ముగిసిన జగన్ విదేశీ పర్యటన.. బెంగళూరు చేరుకున్న జగన్ దంపతులు 15 రోజుల పాటు యూరప్ లో గడిపిన జగన్ బిజీ రాజకీయాలకు దూరంగా కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన వైసీపీ అధినేత రెండు రోజుల పాటు బెంగళూరులో విశ్రాంతి తీసుకోనున్న జగన్ Read full story
Mon 12:10 ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు ఆపమన్న మోదీ.. ప్రధాని వ్యాఖ్యల వెనుక అసలు కారణమిదే! పెళ్లిళ్ల కోసం ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలు బంగారం, చమురు దిగుమతుల వల్ల విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి దిగుమతుల బిల్లు పెరగడంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణత దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకే ప్రభుత్వ వ్యూహాత్మక చర్యలు Read full story
Mon 11:49 సువేందు అధికారి పీఏ హత్య కేసు.. యూపీఐ పేమెంట్‍తో దొరికిపోయిన హంతకులు బెంగాల్ సీఎం సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్య సంయుక్త ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు టోల్ బూత్‌లో యూపీఐ పేమెంట్ ఆధారంగా హంతకులను పట్టుకున్న పోలీసులు మమతా బెనర్జీని ఓడించినందుకే ఈ హత్య జరిగిందని సువేందు అధికారి ఆరోపణ Read full story