ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఐఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2025: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దేశంలో 5వ స్థానం
    Fri 19:02

    ఐఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2025: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దేశంలో 5వ స్థానం

    • దక్షిణాది విశ్వవిద్యాలయాల్లో హెచ్‌సీయూ నెంబర్ వన్
    • దేశంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) అగ్రస్థానం
    • వివిధ అంశాల ఆధారంగా ఐఐఆర్ఎఫ్ ర్యాంకుల వెల్లడి
    • గతేడాది కూడా హెచ్‌సీయూ టాప్ 10లోనే
    Read full story
  • మాయావతి ఇంటికెళ్లిన కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం!
    Thu 09:10

    మాయావతి ఇంటికెళ్లిన కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం!

    • ముందస్తు అనుమతి లేకుండా భేటీకి యత్నం
    • తిరస్కరించిన మాయావతి సెక్యూరిటీ
    • లోపలికి రానివ్వని బీఎస్పీ అధినేత్రి
    • మర్యాదపూర్వక సందర్శన అని నేతల వివరణ
    • కాంగ్రెస్‌ సీరియస్‌.. నేతలకు షోకాజ్‌ నోటీసు 
    Read full story
  • అమెరికాలో అత్యల్ప ఆదాయవర్గాలకు పన్ను రద్దు చేయాలి: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ డిమాండ్
    Thu 08:57

    అమెరికాలో అత్యల్ప ఆదాయవర్గాలకు పన్ను రద్దు చేయాలి: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ డిమాండ్

    • క్వీన్స్‌లో పనిచేసే నర్సు నెలకు వేయి డాలర్లకు పైగా పన్ను కట్టడం సరికాదని వ్యాఖ్య‌
    • ప్రభుత్వానికి అది చిన్న మొత్తమే అయినా, కష్టాల్లో ఉన్న ప్రజలకు పెద్ద భారమన్న బెజోస్  
    • కాలిఫోర్నియాలో బిలియనీర్లపై పన్ను ప్రతిపాదన వేళ బెజోస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం
    Read full story
  • తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు!
    Thu 08:54

    తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు!

    • బుధవారం 7 గంటల పాటు సర్వదర్శనం క్యూలైన్ తాత్కాలికంగా నిలిపివేత
    • స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ముగుస్తుండటంతో పెరిగిన రద్దీ
    • నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు
    Read full story
  • తెలంగాణలో మందుబాబులకు షాక్.. జూన్ 2 తర్వాత బాదుడు!
    Thu 08:40

    తెలంగాణలో మందుబాబులకు షాక్.. జూన్ 2 తర్వాత బాదుడు!

    • తెలంగాణలో భారీగా పెరగనున్న మద్యం ధరలు
    • జూన్ 2 తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
    • తయారీ వ్యయం పెరగడమే ధరల పెంపునకు ప్రధాన కారణం
    • 10 నుంచి 15 శాతం మేర పెంపునకు మొగ్గు చూపుతున్న ప్రభుత్వం
    Read full story
  • ఏపీలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.. ఇంటింటి సర్వేకు రంగం సిద్ధం
    Thu 08:30

    ఏపీలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.. ఇంటింటి సర్వేకు రంగం సిద్ధం

    • జూన్ 15 నుంచి ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వోల సర్వే
    • నకిలీ, అనర్హుల ఓట్లు తొలగించి పారదర్శక జాబితా రూపకల్పన
    • జులై 21న ముసాయిదా, సెప్టెంబరు 22న తుది జాబితా విడుదల
    Read full story
  • చేతులెత్తేసిన ప్రసార భారతి.. భారత్‌లో ఫిఫా ప్రసారాలు కష్టమేనా?.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్‌!
    Thu 08:21

    చేతులెత్తేసిన ప్రసార భారతి.. భారత్‌లో ఫిఫా ప్రసారాలు కష్టమేనా?.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్‌!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రసారాలపై భారత్‌లో కొనసాగుతున్న అనిశ్చితి
    • ప్రసార హక్కుల బాధ్యత తమది కాదని ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన ప్రసార భారతి
    • అమెరికా, మెక్సికో, కెనడాలో మ్యాచ్‌లు కావడంతో అర్థరాత్రి దాటాక ప్రసారాలు
    • భారీ వ్యూయర్‌షిప్ ఉన్నప్పటికీ బ్రాడ్‌కాస్టర్ల నుంచి ఆసక్తి కరువు
    • జూన్ 12న టోర్నీ ప్రారంభం కానుండటంతో అభిమానుల్లో పెరుగుతున్న టెన్షన్
    Read full story
  • ఇరాన్‌తో యుద్ధం: 42 విమానాలు కోల్పోయిన అమెరికా
    Thu 08:05

    ఇరాన్‌తో యుద్ధం: 42 విమానాలు కోల్పోయిన అమెరికా

    • ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం
    • మొత్తం 42 విమానాలు ధ్వంసం లేదా దెబ్బతిన్నాయని వెల్లడి
    • యుద్ధం ఖర్చు 29 బిలియన్ డాలర్లకు చేరినట్లు ప్రకటన
    • అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదికలో వివరాలు
    Read full story
  • తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. 59 ఏళ్ల తర్వాత కేబినెట్‌లోకి కాంగ్రెస్
    Thu 07:56

    తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. 59 ఏళ్ల తర్వాత కేబినెట్‌లోకి కాంగ్రెస్

    • 59 ఏళ్ల తర్వాత తమిళనాడు కేబినెట్‌లో చేరనున్న కాంగ్రెస్
    • విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చోటు
    • మంత్రులుగా ఎస్. రాజేశ్‌ కుమార్, పి. విశ్వనాథన్ పేర్లకు ఖర్గే ఆమోదం
    • మిత్రపక్ష బంధాన్ని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం
    • నేడు ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం 
    Read full story
  • భారత సంతతి టెక్ దిగ్గజం సోమశేఖర్ కన్నుమూత.. హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం
    Thu 07:49

    భారత సంతతి టెక్ దిగ్గజం సోమశేఖర్ కన్నుమూత.. హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం

    • మైక్రోసాఫ్ట్‌లో 27 ఏళ్లు పనిచేసి డెవలపర్ విభాగానికి నాయకత్వం వహించిన‌ సోమశేఖర్
    • 1998లో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో స్థాపించారు
    • ఆయన మృతి పట్ల సిలికాన్ వ్యాలీ, సియాటెల్ టెక్ వర్గాలు సంతాపం 
    • వేలాది మంది ఇంజనీర్లకు, స్టార్టప్ వ్యవస్థాపకులకు మార్గదర్శిగా నిలిచిన‌ టెక్ దిగ్గజం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV