Fri 08:24 ఒడిశాలో అమానుషం.. ప్రేమ పెళ్లికి 40 మందికి శిరోముండనం ఒడిశాలో వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి గ్రామ కట్టుబాట్ల పేరుతో యువతి కుటుంబాన్ని వెలివేస్తామని పెద్దల హెచ్చరిక వెలి తప్పించుకోవడానికి 40 మంది కుటుంబ సభ్యుల శిరోముండనం మేక, గొర్రె, కోడి, పావురాలను బలి ఇచ్చి ప్రత్యేక పూజలు యువజంటకు 'పెద్దకర్మ' నిర్వహించిన కుటుంబ సభ్యులు Read full story
Tue 12:41 ఏపీ పోలీసులకు తీపికబురు.. ఇకపై పుట్టినరోజు, పెళ్లిరోజున ప్రత్యేక సెలవు అన్ని ర్యాంకుల సిబ్బందికి ఈ సెలవులు వర్తింపజేయాలని డీజీపీ ఆదేశం పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనల ప్రక్రియలో మార్పులు మే 1 నుంచి పెన్షన్ దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని ఉత్తర్వులు Read full story
Tue 12:38 జేసీ దివాకర్ రెడ్డి తోటకు నిప్పు పెట్టిన దుండగులు పెద్దపప్పూరు మండలం జూటూరులో 60 ఎకరాల తోటలో చింత మొక్కలు పెంచుతున్న జేసీ ఆదివారం రాత్రి నిప్పు పెట్టిన దుండగులు 30 ఎకరాల్లో చింత చెట్లు, బిందు సేద్యం పరికరాలు పూర్తిగా కాలిపోయిన వైనం Read full story
Tue 12:32 కోచ్ మాట.. బౌలర్ నమ్మకం.. సన్‌రైజర్స్ విజయం వెనుక అసలు కథ! సన్‌రైజర్స్ విజయంలో కీలకపాత్ర పోషించిన పక్కా వ్యూహం బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్, అరంగేట్ర బౌలర్ ప్రఫుల్ హింగే మధ్య చర్చ అరంగేట్రంలోనే నాలుగు వికెట్లతో చెలరేగిన ప్రఫుల్ హింగే మరో అరంగేట్ర బౌలర్ సాకిబ్ హుస్సేన్ సైతం కీలక వికెట్లు తీసిన వైనం అరంగేట్ర బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన రాజస్థాన్ రాయల్స్ Read full story
Tue 12:29 షారుఖ్ ఖాన్ డైలాగ్ తో అమెరికాకు ఇరాన్ వార్నింగ్.. వీడియో ఇదిగో! ఇరాన్ నౌకా దళాన్ని నాశనం చేశామని ట్రంప్ ప్రకటన జస్ట్ ట్రైలర్ మాత్రమే చూశారు.. సినిమా ముందుందన్న ఇరాన్ పిక్చర్ అభి బాకీ హై అంటూ తమ యుద్ధ నౌకల వీడియో రిలీజ్ Read full story
Tue 12:27 దేశంలోనే తొలి అటానమస్ షిప్‌యార్డ్‌గా జువ్వలదిన్నె.. మంత్రి అనగాని ప్రకటన ఏపీని గ్లోబల్ మారిటైం హబ్‌గా మార్చడమే లక్ష్యమన్న మంత్రి అనగాని రూ. 288.80 కోట్లతో ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు జువ్వలదిన్నె పై వైసీపీ అనవసర రాద్దాంతం చేస్తోందన్న అనగాని Read full story
Tue 12:10 రేపు ఢిల్లీకి వెళుతున్న రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజనపై ఇండియా కూటమి నేతలతో చర్చించనున్న రేవంత్ జీఎస్‌డీపీ ఆధారంగా కూడా పునర్విభజన జరగాలంటున్న రేవంత్ ఢిల్లీ వేదికగా ఉమ్మడి కార్యాచరణ రూపొందించే అవకాశం Read full story
Tue 12:09 శోభనం రాత్రి 90 లక్షలు డిమాండ్ చేసిన నవవధువు.. ఆగ్రాలో ఘటన భర్త నిరాకరించడంతో నగలతో పుట్టింటికి పరార్ ఏడాది తర్వాత గ్యాస్ పైప్‌లైన్ ధ్వంసం చేసి హత్యాయత్నం కోర్టు ఆదేశాలతో వధువు, ఆమె కుటుంబంపై కేసు నమోదు Read full story
Tue 11:48 ఇరాన్‌కు అమెరికా భారీ షాక్.. హర్మూజ్ జలసంధిలో దిగ్బంధనంతో రోజుకు రూ.4,081 కోట్ల నష్టం? హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ ఓడరేవులకు అమెరికా దిగ్బంధనం ఈ చర్యతో ఇరాన్‌కు రోజుకు 435 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం చమురు ఎగుమతులను అడ్డుకుని ఇరాన్‌పై ఒత్తిడి పెంచడమే లక్ష్యం దిగ్బంధనం అమలు చేయడం అమెరికాకు సవాలేనంటున్న నిపుణులు ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లో ఒక్క అమెరికా యుద్ధనౌక కూడా లేకపోవడం గమనార్హం Read full story
Tue 11:35 వైభవ్ ను తొలి బంతికే పెవిలియన్ పంపిస్తానని ముందే చెప్పా.. ప్రఫుల్ హింగె అరంగేట్ర మ్యాచ్ లో నాలుగు లేదా ఐదు వికెట్లు తీస్తానని అనుకున్నానన్న ప్రపుల్ నామీద నాకున్న నమ్మకం అలాంటిదన్న ఎస్ఆర్ హెచ్ బౌలర్ తొలి మ్యాచ్‌తోనే ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ దళానికి కీలక అస్త్రంగా మారిన హింగె Read full story