Wed 20:06 విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించండి: అధికారులకు చంద్రబాబు ఆదేశాలు కేంద్ర పౌర విమానయాన శాఖకు సీఎం చంద్రబాబు సూచన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనం డిజైన్లు విభిన్నంగా ఉండాలన్న సీఎం విజయవాడ విమానాశ్రయ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్దేశిత గడువులోగా టెర్మినల్ భవనం పూర్తి చేయాలని ఆదేశం Read full story
Fri 07:27 వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... ఏడుగురు విద్యార్థుల సస్పెన్షన్ ఆరు నెలలు క్లాసుల నుంచి, కోర్సు పూర్తయ్యేవరకు హాస్టల్ నుంచి బహిష్కరణ వాట్సాప్ కామెంట్ల వివాదంతో మొదలైన గొడవ వీడియో ఆధారాలతో నేరుగా ఎన్ఎంసీకి ఫిర్యాదు చేసిన జూనియర్లు Read full story
Fri 07:22 ఆలయాల్లోకి కొందరికే ప్రవేశమా?.. హిందూమతానికే మంచిది కాదు: సుప్రీంకోర్టు ఆలయాల్లోకి కొందరిని రానివ్వకపోవడం హిందూమతానికి మంచిది కాదన్న సుప్రీంకోర్టు ఇలాంటి పద్ధతులు సమాజంలో చీలికలకు దారితీస్తాయ ధర్మాసనం శబరిమల కేసు నేపథ్యంలో మత స్వేచ్ఛపై కొనసాగుతున్న విచారణ Read full story
Fri 07:04 వాళ్లకు దిష్టి తీయాలంటే పొలాన్ని తగలేయాలి: సందీప్ రెడ్డి వంగా 'ధురంధర్ 2' చిత్రాన్ని ప్రశంసించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో కలిసి హైదరాబాద్‌లో సినిమాను వీక్షించిన వంగా ప్రొపగండా అనేవారిపై సోషల్ మీడియాలో ఘాటుగా స్పందన కొందరు ప్రొపగండాతోనే కెరీర్లు నిర్మించుకున్నారంటూ విమర్శ Read full story
Fri 07:03 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఎవరికీ చెప్పొద్దని రూ. 150 చేతిలో పెట్టిన నిందితుడు బెంగుళూరులో 11 ఏళ్ల బాలికపై వలస కార్మికుడి అత్యాచారం తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు నిందితుడు మహమ్మద్ మున్నాను అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు Read full story
Fri 06:50 ఓటీటీలో ఈ వారం సినిమాలు ఈ రోజు థియేటర్లలోకి 'డకాయిట్', 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' 'డకాయిట్'పై భారీ అంచనాలు.. జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓటీటీల్లోనూ సందడి.. 10కి పైగా సినిమాలు, సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, హాట్‌స్టార్‌లలో పలు క్రేజీ చిత్రాల స్ట్రీమింగ్ Read full story
Fri 06:35 దళపతి విజయ్ చివరి సినిమాకు షాక్.. ‘జన నాయగన్’ సీన్స్ లీక్! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టైటిల్స్, ఇంట్రడక్షన్ సీన్ ఇది కుట్రేనని అనుమానిస్తున్న అభిమానులు వీడియోలను తొలగించే పనిలో చిత్ర నిర్మాణ సంస్థ సెన్సార్ సమస్యల వల్లే సినిమా విడుదల ఇప్పటికే ఆలస్యం Read full story
Fri 06:24 సెకండ్ ఇన్నింగ్స్ పై రాజశేఖర్ ఏమన్నారంటే...! సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ రోల్స్‌కు సిద్ధమన్న రాజశేఖర్ పుచ్చకాయ, ఆపిల్, ఆరెంజ్ జ్యూసే తన ఫిట్‌నెస్ రహస్యమని వెల్లడి 'బైకర్' సినిమా పాత్రకు వస్తున్న ఆదరణపై సంతృప్తి తన కెరీర్ ప్రయాణంలో జీవిత పాత్ర ఎంతో కీలకమని వ్యాఖ్య Read full story
Thu 23:46 రేపే 'డెకాయిట్' గ్రాండ్ రిలీజ్... హైదరాబాద్, వైజాగ్ థియేటర్లలో సందడి చేయనున్న అడివి శేష్, మృణాల్ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'డెకాయిట్' విడుదల రోజున థియేటర్లలో సందడి చేయనున్న చిత్ర బృందం హైదరాబాద్, వైజాగ్‌లోని థియేటర్లను సందర్శించనున్న శేష్, మృణాల్ ఉదయం హైదరాబాద్‌లో, మధ్యాహ్నం, సాయంత్రం వైజాగ్‌లో పర్యటన నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ అధికారిక ప్రకటన Read full story
Thu 23:28 ముకుల్ చౌదరి సంచలన బ్యాటింగ్... ఓటమి అంచు నుంచి లక్నో థ్రిల్లింగ్ విక్టరీ కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఉత్కంఠ విజయం ఓటమి ఖాయమనుకున్న దశలో చెలరేగిన ముకుల్ చౌదరి కేవలం 27 బంతుల్లో 7 సిక్సర్లతో అజేయంగా 54 పరుగులు చివరి బంతికి గెలుపు.. లక్నో శిబిరంలో సంబరాలు ఆయుష్ బదోని కీలక హాఫ్ సెంచరీ Read full story