ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • లక్నో వంటకాలకు ఎందుకంత క్రేజ్?
    Sun 22:20

    లక్నో వంటకాలకు ఎందుకంత క్రేజ్?

    • లక్నో నగరం యునెస్కో 'క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌'లో చేరేందుకు దరఖాస్తు
    • గ్యాస్ట్రానమీ (ఆహార సంస్కృతి) విభాగంలో తన అవధి వంటకాలకు గుర్తింపు ఆశిస్తున్న వైనం
    • భారత్ తరఫున లక్నో నామినేట్ అయిందని డివిజనల్ కమిషనర్ వెల్లడి
    Read full story
  • పెరంబూర్‌కే విజయ్ ఓటు.. తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా
    Sun 18:48

    పెరంబూర్‌కే విజయ్ ఓటు.. తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా

    • అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూరు, తిరుచ్చి నుంచి గెలిచిన విజయ్
    • నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం
    • తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా
    • ఈ స్థానం నుంచి టీవీకే మిత్ర పక్షం వీసీకే చీఫ్ తిరుమావళవన్ పోటీ చేసే అవకాశం! 
    Read full story
  • రియల్ ఎస్టేట్ పెట్టుబడులు: భారత్, అమెరికా మార్కెట్ల మధ్య తేడాలు ఇవే!
    Sun 18:34

    రియల్ ఎస్టేట్ పెట్టుబడులు: భారత్, అమెరికా మార్కెట్ల మధ్య తేడాలు ఇవే!

    • అమెరికాలో 6-12% అద్దె రాబడి, భారత్‌లో కేవలం 2-3%
    • ఆస్తి విలువ పెరుగుదలపై భారత్ దృష్టి, నగదు ప్రవాహంపై అమెరికా ఫోకస్
    • అమెరికాలో పారదర్శకత, స్థిరత్వం.. భారత్‌లో నియంత్రణపరమైన సవాళ్లు
    • దీర్ఘకాలిక వృద్ధికి భారత్, స్థిరమైన ఆదాయానికి అమెరికా మేలు
    Read full story
  • మొదట ఇంగ్లిస్, ఆఖర్లో షాబాజ్... చెన్నైకి లక్నో భారీ టార్గెట్
    Sun 18:17

    మొదట ఇంగ్లిస్, ఆఖర్లో షాబాజ్... చెన్నైకి లక్నో భారీ టార్గెట్

    • చెన్నైతో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు
    • 33 బంతుల్లో 85 పరుగులు చేసిన ఓపెనర్ జోష్ ఇంగ్లిస్
    • ఆఖర్లో మెరిసిన షాబాజ్ అహ్మద్.. 43 పరుగులతో నాటౌట్
    • చెన్నై సూపర్ కింగ్స్ ముందు 204 పరుగుల లక్ష్యం
    • సీఎస్‌కే బౌలర్లలో జేమీ ఓవర్టన్‌కు మూడు వికెట్లు
    Read full story
  • చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయిన ప్రధాని మోదీ
    Sun 18:05

    చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయిన ప్రధాని మోదీ

    • హైదరాబాదులో మోదీ పర్యటన
    • జూబ్లీహిల్స్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లిన మోదీ
    • ప్రధానికి సాదర స్వాగతం పలికిన చంద్రబాబు, లోకేష్
    Read full story
  • మోదీ పెద్ద మనసు కలవారని వాళ్లు చెబుతుంటారు... ఆ పెద్ద మనసుతో సహకరించండి: మోదీకి రేవంత్ విజ్ఞప్తి
    Sun 17:51

    మోదీ పెద్ద మనసు కలవారని వాళ్లు చెబుతుంటారు... ఆ పెద్ద మనసుతో సహకరించండి: మోదీకి రేవంత్ విజ్ఞప్తి

    • తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి వినతి
    • గుజరాత్ మోడల్ నిర్మాణంలో మన్మోహన్ సింగ్ సహకరించినట్టే తనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి
    • 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని హామీ
    • రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించాలని మనవి
    Read full story
  • రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
    Sun 17:40

    రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం

    • ఏపీ తీరంపై వాతావరణ మార్పులు... రెండు రోజుల్లో అల్పపీడనం
    • నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం
    • మన్నార్ గల్ఫ్‌ వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
    • ఆంధ్రప్రదేశ్ తీర ప్రాతం వరకు విస్తరించిన వాతావరణ ద్రోణి
    Read full story
  • హైదరాబాదులో పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ప్రధాని మోదీ
    Sun 17:34

    హైదరాబాదులో పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ప్రధాని మోదీ

    • హైదరాబాద్‌లో మోదీ పర్యటన 
    • ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్‌ను పరామర్శించిన ప్రధాని
    • పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోదీ
    • త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.. కృతజ్ఞతలు తెలిపిన పవన్
    Read full story
  • తెలంగాణలో రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ
    Sun 17:19

    తెలంగాణలో రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ

    • ప్రధాని మోదీ చేతుల మీదుగా తెలంగాణలో రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం
    • జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన
    • భారత్ 'రిఫార్మ్స్ ఎక్స్‌ప్రెస్' వేగంతో దూసుకెళ్తోందన్న ప్రధాని మోదీ
    • ఈ ప్రాజెక్టులతో కనెక్టివిటీ మెరుగుపడి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని హామీ
    Read full story
  • పెద్ది ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్... సౌత్ లో కాదు, నార్త్ లో!
    Sun 16:56

    పెద్ది ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్... సౌత్ లో కాదు, నార్త్ లో!

    • భోపాల్‌లో గ్రాండ్‌గా 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్
    • మే 16న జరగనున్న వేడుకలో ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్
    • రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా
    • ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న సినిమా విడుదల
    • క్రికెటర్‌గా, పహిల్వాన్‌గా రామ్ చరణ్ విభిన్న పాత్ర
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV