Sun 16:27 పాక్ లో డాక్టర్ అఫ్రీదీని తక్షణం విడుదల చేయాలి: శశి థరూర్ బిన్ లాడెన్‌ను పట్టించిన డాక్టర్ షకీల్ అఫ్రీదీ విడుదలపై అమెరికా డిమాండ్ అఫ్రీదీ విడుదల డిమాండ్‌కు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మద్దతు పాకిస్థాన్ చర్యలను తీవ్రంగా తప్పుబట్టిన థరూర్ అఫ్రీదీని విడుదల చేస్తే 9/11, ముంబై బాధితులకు న్యాయం: థరూర్ పాక్ సైన్యం తీరుపై థరూర్ పరోక్ష విమర్శలు Read full story
Mon 11:14 ఏపీ లిక్కర్ స్కామ్: ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ నోటీసులు రాజ్ కేసిరెడ్డితో జానకి లక్ష్మికి వ్యాపార సంబంధాలు ఉన్నట్టు ఈడీ అనుమానం 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలంటూ సమన్లు గతంలో కూడా జానకి లక్ష్మికి సమన్లు జారీ చేసిన ఈడీ Read full story
Mon 10:58 ఫ్లాప్ ఇచ్చిన హీరోపై కూడా 100 కోట్లు పెట్టేస్తున్నారు: తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతగా 50 ఏళ్ల కెరియర్ పూర్తి చేసిన తమ్మారెడ్డి తాజా చిత్రంగా రూపొందిన 'వదలా' టెక్నాలజీ పెరిగినా సమస్యలు లేకపోలేదని వెల్లడి హీరోల పారితోషికం విషయంలో నిర్మాతలు మారాలని వ్యాఖ్య Read full story
Mon 10:50 ఐటీఐ చేసి వ్యవసాయం వైపు.. సేంద్రియ సాగుతో 23 రోజుల్లో లక్షన్నర ఆదాయం ఐటీఐ చదివి వ్యవసాయం వైపు అడుగులు ఎకరంలో సేంద్రియ దోస సాగు రూ.ముప్ఫై వేల పెట్టుబడితో అద్భుతాలు 23 రోజుల్లోనే భారీగా లాభాలు యూపీకి చెందిన అఖిలేశ్ సక్సెస్ స్టోరీ Read full story
Mon 10:46 ‘ఆమె మీకు నచ్చాల్సిన అవసరం లేదు’.. ఐశ్వర్య రాయ్‌కు మద్దతుగా కంగనా ఘాటు వ్యాఖ్యలు! క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్ లుక్‌పై తీవ్రమైన ట్రోలింగ్ ఐశ్వర్యకు మద్దతుగా నిలిచిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వయసు పైబడిన మహిళలను రెడ్ కార్పెట్‌పై చూడటం అలవాటు చేసుకోవాలంటూ ట్రోల్స్‌కు చురకలు Read full story
Mon 10:40 డీల్ ఇప్పుడే లేదు: ఇరాన్‌పై ట్రంప్ కొత్త ప్రకటన ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై మాట మార్చిన డొనాల్డ్ ట్రంప్ డీల్ ఇంకా చర్చల దశలోనే ఉందని తాజాగా వెల్లడి ఒప్పందం కుదిరే వరకు హర్మూజ్ జలసంధి దిగ్బంధనం కొనసాగింపు ఇరు దేశాల మధ్య అణు కార్యక్రమంపై ఇంకా విభేదాలు పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయిన వేలాది నౌకలు Read full story
Mon 10:37 ట్విష శర్మ కేసులో కీలక పరిణామం.. రెండో పోస్టుమార్టం తర్వాత అంత్యక్రియలు నటి ట్విష శర్మ కేసుకు సంబంధించి రెండో పోస్టుమార్టం పూర్తి కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు హైకోర్టు ఆదేశాలు రెండు వారాల తర్వాత ట్విష శర్మ అంత్యక్రియలు కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్ Read full story
Mon 10:35 పూట గడవక ఇబ్బందులు.. కిలోమీటర్ల కొద్దీ నడక.. రూపాయి పతనంతో విదేశాల్లో భారత విద్యార్థుల అవస్థలు! విదేశాల్లో చదువుతున్న భారత విద్యార్థులపై రూపాయి పతనం తీవ్ర ప్రభావం గడువు ముగిసే ఆహారం కోసం 'టూ గుడ్ టు గో' వంటి యాప్‌లపై ఆధారపడుతున్న వైనం ఖర్చులు తట్టుకోలేక అదనపు పనులు, కొన్నిసార్లు పూట గడవడం కూడా కష్టం సెమిస్టర్ ఫీజులకు పాత రుణాలు సరిపోక టాప్-అప్ లోన్లు తీసుకుంటున్న కుటుంబాలు ఆర్థిక ఒత్తిడితో చదువుపై ఏకాగ్రత కోల్పోతున్నామని విద్యార్థుల ఆవేదన Read full story
Mon 10:32 ఆకాశంలో విమానం ఢీకొట్టినా బతికిన పారాగ్లైడర్.. షాకింగ్ వీడియో! ఆస్ట్రియా ఆల్ప్స్ పర్వతాల్లో ప్రమాదం ముక్కలైన పారాగ్లైడర్ పారాచూట్ ఎమర్జెన్సీ పారాచూట్‌తో బతికిన మహిళ ఒక్కసారిగా అడ్డురావడంతో తప్పించలేకపోయానన్న పైలట్ Read full story
Mon 10:30 సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు.. కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ మే 26న ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశం రాజ్యసభ ఎన్నికలపై చర్చల కోసమేనని అధికారిక సమాచారం కేబినెట్ విస్తరణ, నాయకత్వ మార్పుపై ఊహాగానాలు సీఎం ఢిల్లీ పర్యటనపై సమాచారం లేదన్న డీకే శివకుమార్ Read full story