ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కుమారుడి పెళ్లిలో నాగార్జున అదిరిపోయే డ్యాన్స్.. ఇదిగో వీడియో!
    Sat 09:26

    కుమారుడి పెళ్లిలో నాగార్జున అదిరిపోయే డ్యాన్స్.. ఇదిగో వీడియో!

    • నిన్న వివాహ‌బంధంలోకి అడుగుపెట్టిన అక్కినేని వార‌సుడు
    • త‌న ప్రియురాలు జైన‌బ్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన అఖిల్ 
    • నిన్న తెల్ల‌వారుజ‌మున 3.30 గంట‌ల‌కు జ‌రిగిన‌ పెళ్లి 
    • ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అధికారికంగా ప్ర‌క‌టించిన నాగ్ 
    • అఖిల్ సంగీత్ వేడుక‌లో డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన‌ నాగార్జున 
    Read full story
  • హర్మూజ్ జలసంధిని మీరే కాపాడుకోండి.. దేశాలకు తేల్చి చెప్పిన ట్రంప్
    Thu 08:26

    హర్మూజ్ జలసంధిని మీరే కాపాడుకోండి.. దేశాలకు తేల్చి చెప్పిన ట్రంప్

    • హర్మూజ్ జలసంధి భద్రత తమది కాదన్న ట్రంప్
    • ఇరాన్ ఉగ్రదాడుల వల్లే పెట్రోల్ ధరలు పెరిగాయన్న అధ్యక్షుడు
    • అమెరికా నుంచి చమురు కొనాలని డిమాండ్
    • అమెరికా ఇప్పుడు నంబర్ వన్ ఇంధన ఉత్పత్తిదారని  స్పష్టీకరణ
    • భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
    Read full story
  • ఐపీఎల్ విలువ తగ్గే ప్రసక్తే లేదు.. మరింత పెరుగుతుంది: ఛైర్మన్ అరుణ్ ధూమల్
    Thu 08:20

    ఐపీఎల్ విలువ తగ్గే ప్రసక్తే లేదు.. మరింత పెరుగుతుంది: ఛైర్మన్ అరుణ్ ధూమల్

    • ఐపీఎల్ మీడియా హక్కుల విలువ తగ్గదన్న అరుణ్ ధూమల్
    • వచ్చే సీజ‌న్ల‌లో విలువ మరింత పెరుగుతుందని ధీమా
    • ఐపీఎల్ లాంటి లైవ్ కంటెంట్‌కు డిమాండ్ ఎప్పుడూ ఉంటుందని వెల్లడి
    • ఫ్రాంచైజీలన్నీ లాభాల్లోనే ఉన్నాయని స్పష్టం చేసిన ఐపీఎల్ ఛైర్మన్
    Read full story
  • ప్రేయసిని తీసుకురావాలంటూ 300 అడుగుల టవర్ ఎక్కిన ప్రేమికుడు!
    Thu 08:19

    ప్రేయసిని తీసుకురావాలంటూ 300 అడుగుల టవర్ ఎక్కిన ప్రేమికుడు!

    • ప్రియురాలి కోసం బీహార్‌లో టవర్ ఎక్కిన యువకుడు
    • ముజఫర్‌పూర్‌లో 300 అడుగుల ఎత్తులో గంటల తరబడి హల్‌చల్
    • తనే 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం
    • ప్రేయసిని తీసుకురాకపోతే దూకేస్తానని బెదిరింపు
    Read full story
  • సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోరం.. ఏడుగురు మహిళా కూలీల దుర్మరణం
    Thu 08:09

    సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోరం.. ఏడుగురు మహిళా కూలీల దుర్మరణం

    • మహారాష్ట్ర సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం
    • ఏడుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
    • కూలీలతో వెళ్తున్న మినీ ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ
    • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
    • నిర్లక్ష్యానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
    Read full story
  • ఆ అమ్మాయి కోసం కెనడా వెళ్లా.. కానీ వర్కవుట్ కాలేదు: లవ్ ఫెయిల్యూర్‌పై అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Thu 08:04

    ఆ అమ్మాయి కోసం కెనడా వెళ్లా.. కానీ వర్కవుట్ కాలేదు: లవ్ ఫెయిల్యూర్‌పై అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • 'డెకాయిట్' ప్రమోషన్లలో తన ప్రేమకథను బయటపెట్టిన అడివి శేష్
    • అమెరికాలో ఒక అమ్మాయి ప్రేమలో పడినట్లు వెల్లడి
    • ఆమె కోసం కెనడా వరకు వెళ్లినా ప్రేమ విఫలమైందన్న న‌టుడు
    • లవ్ ఫెయిల్యూర్ వల్లే కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టానన్న హీరో
    Read full story
  • అమెరికా ప్రజలతో మాకు శత్రుత్వం లేదు: ఇరాన్ అధ్యక్షుడు
    Thu 07:57

    అమెరికా ప్రజలతో మాకు శత్రుత్వం లేదు: ఇరాన్ అధ్యక్షుడు

    • అమెరికా ప్రజలపై తమకు ఎలాంటి శత్రుత్వం లేదన్న ఇరాన్ అధ్యక్షుడు
    • ఇజ్రాయెల్ కోసం అమెరికా ప్రాక్సీ యుద్ధం చేస్తోందని తీవ్ర ఆరోపణ
    • తమ మౌలిక సదుపాయాలపై దాడులను 'యుద్ధ నేరాలు'గా పరిగణిస్తామని హెచ్చరిక
    • ఇరాన్‌ను ముప్పుగా చూపించడం ఇజ్రాయెల్ సృష్టించిన కథనమని వ్యాఖ్య
    Read full story
  • ఇరాన్‌పై యుద్ధంలో గెలిచాం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
    Thu 07:49

    ఇరాన్‌పై యుద్ధంలో గెలిచాం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

    • 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'తో ఇరాన్ సైనిక శక్తిని ధ్వంసం చేశామన్న అమెరికా
    • రాబోయే 2-3 వారాల్లో దాడులను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిక
    • అణుబాంబు తయారీకి ఇరాన్ చేరువలో ఉందని ఆరోపించిన ట్రంప్
    • త్వరలోనే ఈ పనిని పూర్తి చేస్తామని స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు
    Read full story
  • నేడు ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్ సమావేశం
    Thu 07:47

    నేడు ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్ సమావేశం

    • ఢిల్లీకి చేరుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్
    • అమరావతి బిల్లుపై ప్రధాని మోదీ, అమిత్ షాకు కృతజ్ఞతలు తెలుపనున్న మంత్రి లోకేశ్
    • నేడు రాజ్యసభ ముందుకు రానున్న ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు
    • రాజ్యసభలో బిల్లుపై చర్చను ప్రత్యక్షంగా వీక్షించనున్న లోకేశ్
    Read full story
  • హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర.. నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు
    Thu 07:40

    హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర.. నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు

    • హైదరాబాద్‌లో నేడు హనుమాన్ జయంతి విజయయాత్ర
    • నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు
    • గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు కొనసాగనున్న ర్యాలీ
    • మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాల మూసివేత
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV