ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • న్యూజిలాండ్ లో కరోనా విజృంభణ
    Fri 20:45

    న్యూజిలాండ్ లో కరోనా విజృంభణ

    • న్యూజిలాండ్‌లో కోవిడ్-19, ఇతర శ్వాసకోశ వ్యాధులు తీవ్రం
    • ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా పెరుగుదల
    • మురుగునీటి పరీక్షల్లో బయటపడుతున్న కోవిడ్ వ్యాప్తి
    • టీకా కార్యక్రమాలు ముమ్మరం చేసినా బూస్టర్ డోసులపై ప్రజల అనాసక్తి
    • భారత్‌లోనూ స్వల్పంగా పెరుగుతున్న కోవిడ్ యాక్టివ్ కేసులు
    Read full story
  • హైడ్రా పనితీరుకు జాతీయ ఖ్యాతి.. చెన్నైలోనూ అమలుకు సీఎండీఏ ఆసక్తి!
    Wed 06:53

    హైడ్రా పనితీరుకు జాతీయ ఖ్యాతి.. చెన్నైలోనూ అమలుకు సీఎండీఏ ఆసక్తి!

    • హైడ్రా పనితీరుపై చెన్నై మెట్రోపాలిటన్ అథారిటీ ప్రశంసలు
    • చెన్నైలో వరదల నివారణకు హైడ్రా మోడల్‌పై అధికారుల ఆసక్తి
    • అమీర్‌పేట, ప్యాట్నీ నాలాల విస్తరణ పనుల పురోగతిని చెన్నై అధికారులకు వివరించిన రంగనాథ్
    • ఖానామెట్‌లో తాజాగా రూ.1200 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
    Read full story
  • ఇరాన్‌పై సైనిక చర్యను రెండు వారాల పాటు నిలిపివేసిన ట్రంప్
    Wed 06:25

    ఇరాన్‌పై సైనిక చర్యను రెండు వారాల పాటు నిలిపివేసిన ట్రంప్

    • పాకిస్థాన్ ప్రధాని అభ్యర్థన మేరకు ఈ నిర్ణయమన్న ట్రంప్
    • హార్ముజ్ జలసంధిని తెరవాలనే షరతు విధించిన అమెరికా
    • తన 'ట్రూత్ సోషల్' మీడియా వేదిక ద్వారా ఈ ప్రకటన చేసిన ట్రంప్ 
    Read full story
  • జైస్వాల్ విధ్వంసం.. ముంబైపై రాజస్థాన్ ఘన విజయం
    Wed 06:24

    జైస్వాల్ విధ్వంసం.. ముంబైపై రాజస్థాన్ ఘన విజయం

    • ముంబై ఇండియన్స్‌పై 27 పరుగులతో రాజస్థాన్ రాయల్స్ విజయం
    • 32 బంతుల్లో 77 పరుగులతో అజేయంగా నిలిచిన యశస్వి జైస్వాల్
    • ఛేదనలో చేతులెత్తేసిన ముంబై టాపార్డర్ బ్యాటర్లు
    • వరుసగా మూడో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
    Read full story
  • ఏపీ ప్రజలకు శుభవార్త... తిరిగి ప్రారంభమైన 'ఎన్టీఆర్ వైద్య సేవ'
    Tue 22:30

    ఏపీ ప్రజలకు శుభవార్త... తిరిగి ప్రారంభమైన 'ఎన్టీఆర్ వైద్య సేవ'

    • ఏపీ ప్రజలకు ఊరట.. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం పునరుద్ధరణ 
    • సమ్మెను విరమించిన ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా)
    • బకాయిల్లో రూ.1000 కోట్లను 10 రోజుల్లో చెల్లిస్తామని ప్రభుత్వ హామీ
    • నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో యథావిధిగా కొనసాగనున్న ఆరోగ్య సేవలు
    Read full story
  • ఆలస్యంగా ప్రారంభమైన రాజస్థాన్-ముంబై మ్యాచ్... 11 ఓవర్లకు కుదింపు
    Tue 22:13

    ఆలస్యంగా ప్రారంభమైన రాజస్థాన్-ముంబై మ్యాచ్... 11 ఓవర్లకు కుదింపు

    • రాజస్థాన్ రాయల్స్‌పై టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్
    • మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా
    • వర్షం కారణంగా ఓవర్ల కుదింపు
    • ముంబై జట్టులోకి హార్దిక్, బౌల్ట్ పునరాగమనం
    • రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు
    Read full story
  • రాష్ట్రంలో ప్రతి ఉద్యోగాన్ని పక్కాగా ట్రాక్ చేయాలి: మంత్రి నారా లోకేశ్
    Tue 22:02

    రాష్ట్రంలో ప్రతి ఉద్యోగాన్ని పక్కాగా ట్రాక్ చేయాలి: మంత్రి నారా లోకేశ్

    • రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న మంత్రి లోకేశ్
    • ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలని ఆదేశం
    • ఒప్పందాలు చేసుకున్న 787 కంపెనీల పెట్టుబడుల గ్రౌండింగ్‌పై దృష్టి
    • చిన్న, పెద్ద పరిశ్రమలు రెండూ సమానమేనని స్పష్టం చేసిన ప్రభుత్వం
    • ఇప్పటివరకు 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించిన అధికారులు
    Read full story
  • 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి'పై దాడి... సరైన చర్య అంటూ పూనమ్ కౌర్ ట్వీట్
    Tue 21:53

    'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి'పై దాడి... సరైన చర్య అంటూ పూనమ్ కౌర్ ట్వీట్

    • ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి యత్నంపై స్పందించిన నటి పూనమ్ కౌర్
    • మహిళలను అవమానిస్తే ఇలాంటి చర్యలు అవసరమేనని వ్యాఖ్య
    • జగన్ మద్దతుదారులు తీసుకున్న చర్యను సమర్థించిన పూనమ్
    • న్యూస్ ఛానెళ్లు బ్లాక్‌మెయిల్ బాక్సులుగా మారాయంటూ తీవ్ర విమర్శలు
    Read full story
  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు... విజయ్ నామినేషన్లకు రెండు చోట్లా తొలగిన అడ్డంకులు
    Tue 21:26

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు... విజయ్ నామినేషన్లకు రెండు చోట్లా తొలగిన అడ్డంకులు

    • తమిళనాడు ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న నటుడు విజయ్
    • పెరంబూర్, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి ఆయన నామినేషన్లు దాఖలు
    • అఫిడవిట్లలో వయసు, క్రిమినల్ కేసుల వివరాల్లో తేడాలతో మొదలైన చర్చ
    • తప్పులను సవరించి కొత్త అఫిడవిట్ సమర్పించడంతో నామినేషన్లకు ఆమోదం
    Read full story
  • మా రెడ్ లైన్స్ దాటొద్దు... ట్రంప్ హెచ్చరికలకు ఘాటుగా బదులిచ్చిన ఇరాన్
    Tue 21:13

    మా రెడ్ లైన్స్ దాటొద్దు... ట్రంప్ హెచ్చరికలకు ఘాటుగా బదులిచ్చిన ఇరాన్

    • వెనక్కి తగ్గేది లేదంటూ ఇరాన్ తీవ్ర హెచ్చరిక
    • ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న వేళ పెరిగిన ఉద్రిక్తతలు
    • ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాడులు చేశామని ప్రకటన
    • ప్రాంతీయ ఆయిల్, గ్యాస్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని బెదిరింపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV