ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆర్సీబీ జట్టుకు సన్మానం చేసిన కర్ణాటక ప్రభుత్వం... కోహ్లీ భావోద్వేగం
    Wed 21:47

    ఆర్సీబీ జట్టుకు సన్మానం చేసిన కర్ణాటక ప్రభుత్వం... కోహ్లీ భావోద్వేగం

    • 18 ఏళ్ల నిరీక్షణకు తెర, ఆర్సీబీ తొలి ఐపీఎల్ కప్ కైవసం
    • విజయోత్సవాల నడుమ బెంగళూరులో తీవ్ర విషాదం
    • సీఎం చేతుల మీదుగా విరాట్ కోహ్లీ, జట్టుకు మైసూరు పేటాలతో సత్కారం
    • కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వంలో ఆర్సీబీ చారిత్రక విజయం
    Read full story
  • ఢిల్లీ కుర్రాడి బిజినెస్ ఐడియా.. కొండల్లో మ్యాగీ స్టాల్.. ఒక్క రోజులో ఎంత సంపాదించాడంటే!
    Thu 10:35

    ఢిల్లీ కుర్రాడి బిజినెస్ ఐడియా.. కొండల్లో మ్యాగీ స్టాల్.. ఒక్క రోజులో ఎంత సంపాదించాడంటే!

    • కొండల్లో మ్యాగీ అమ్మి ఓ యువకుడి వినూత్న ప్రయోగం
    • ఒక్క రోజులోనే రూ.24,000 సంపాదించిన కంటెంట్ క్రియేటర్
    • ప్లేటు మ్యాగీని రూ.100 నుంచి రూ.120కి విక్రయం
    • సోషల్ మీడియాలో వీడియో వైరల్.. మిశ్రమ స్పందనలు
    Read full story
  • ప్రతికూల వాతావరణం కారణంగా హైదరాబాద్ కు రావాల్సిన రెండు విమానాల దారి మళ్లింపు
    Thu 10:35

    ప్రతికూల వాతావరణం కారణంగా హైదరాబాద్ కు రావాల్సిన రెండు విమానాల దారి మళ్లింపు

    • హైదరాబాద్ శివార్లలో మేఘావృతమైన ఆకాశం
    • లో విజిబిలిటీ కారణంగా విమానాల ల్యాండింగ్ కు ఇబ్బంది
    • దుబాయ్ నుంచి వస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు
    Read full story
  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. చంద్రబాబు సర్కార్ కీలక యోచన
    Thu 10:10

    ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. చంద్రబాబు సర్కార్ కీలక యోచన

    • పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీ హెచ్చరిక
    • పొదుపు, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
    • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పరిశీలిస్తున్నామన్న చంద్రబాబు
    • ఇంధన పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంపైనా ఏపీ సర్కార్ యోచన
    • త్వరలో మార్గదర్శకాల రూపకల్పన.. కేబినెట్‌లో చర్చకు అవకాశం
    Read full story
  • కర్ణాటకలో హిజాబ్‌పై నిషేధం ఎత్తివేత.. కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం
    Thu 10:08

    కర్ణాటకలో హిజాబ్‌పై నిషేధం ఎత్తివేత.. కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం

    • హిజాబ్‌తో పాటు జనివారం, తలపాగా వంటి వాటికి అనుమతి
    • గత బీజేపీ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసిన కాంగ్రెస్ సర్కార్
    • మత విశ్వాసాల మధ్య సమతుల్యం కోసమే నిర్ణయమన్న ప్రభుత్వం
    Read full story
  • సూర్య ‘కరుప్పు’కు ఊహించని బ్రేక్.. చివరి నిమిషంలో వాయిదా, షోలు రద్దు
    Thu 10:06

    సూర్య ‘కరుప్పు’కు ఊహించని బ్రేక్.. చివరి నిమిషంలో వాయిదా, షోలు రద్దు

    • ఆర్థిక సమస్యల కారణంగానే షోలు ఆగిపోయినట్లు సమాచారం
    • భారత్, ఓవర్సీస్‌లోనూ రద్దయిన ప్రదర్శనలు
    • అడ్వాన్స్ టికెట్ల డబ్బులు రీఫండ్ చేస్తున్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు
    • తప్పనిసరి పరిస్థితుల వల్లేనని ప్రకటించిన నిర్మాత ఎస్ఆర్ ప్రభు
    Read full story
  • ఓటీటీకి వచ్చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్!
    Thu 10:06

    ఓటీటీకి వచ్చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్!

    • ఆర్య హీరోగా రూపొందిన 'మిస్టర్ ఎక్స్'
    • ఏప్రిల్ 17వ తేదీన విడుదలైన సినిమా
    • స్పై యాక్షన్ థ్రిల్లర్ గా సాగే కంటెంట్
    • భారీతనమే ప్రధానమైన బలం   
    • ఈ రోజు నుంచి మొదలైన స్ట్రీమింగ్
    Read full story
  • తమిళనాట హైడ్రామా: 25 మంది రెబల్స్ భవిష్యత్తు అగమ్యగోచరం.. వారి ముందున్న 5 మార్గాలు ఇవే!
    Thu 09:56

    తమిళనాట హైడ్రామా: 25 మంది రెబల్స్ భవిష్యత్తు అగమ్యగోచరం.. వారి ముందున్న 5 మార్గాలు ఇవే!

    • విజయ్ ప్రభుత్వానికి 25 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల మద్దతు
    • బలపరీక్షలో నెగ్గి అధికారం నిలబెట్టుకున్న తమిళగ వెట్రి కళగం
    • డీఎంకేతో చేతులు కలుపుతున్నారని ఈపీఎస్‌పై రెబల్స్ ఆరోపణ
    • రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన అన్నాడీఎంకే అధిష్ఠానం
    Read full story
  • హంటావైరస్‌కు విరుగుడు సిద్ధం.. కానీ నిధుల కొరతే శాపం!
    Thu 09:50

    హంటావైరస్‌కు విరుగుడు సిద్ధం.. కానీ నిధుల కొరతే శాపం!

    • క్రూయిజ్ షిప్‌లో హంటావైరస్ వ్యాప్తితో డ‌బ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
    • మనిషి నుంచి మనిషికి సోకే వైరస్‌
    • నిధుల కొరతతో నిలిచిపోయిన హంటావైరస్‌ చికిత్స పరిశోధన 
    • క్లినికల్ ట్రయల్స్ దశలో ఆగిపోయిన చిలీ శాస్త్రవేత్త డాక్టర్ బరియా బృందం 
    • పరిశోధనలు మళ్లీ మొదలుపెట్టాలంటే 7 మిలియన్ డాలర్ల నిధులు అవసరం
    Read full story
  • ఢిల్లీలో మరో దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్‌రేప్
    Thu 09:37

    ఢిల్లీలో మరో దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్‌రేప్

    • ఢిల్లీ నాంగ్లోయ్‌లో కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్‌రేప్
    • పని నుంచి ఇంటికి వెళ్తుండగా బాధితురాలిని బస్సులోకి లాగిన దుండగులు
    • ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇద్దరు నిందితుల అరెస్ట్
    • అత్యాచారానికి ఉపయోగించిన ప్రైవేట్ బస్సును స్వాధీనం చేసుకున్న అధికారులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV