01 Wed 11:57 కూకట్‌పల్లి, సూరారంలో రెచ్చిపోయిన ఆర్సీబీ అభిమానులు ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ గెలుపుతో హైదరాబాద్‌లో సంబరాలు కూకట్‌పల్లిలో రోడ్లపైకి దూసుకొచ్చిన విద్యార్థులు, అభిమానులు బస్సులు, లారీలపైకెక్కి విరాట్ కోహ్లీ ఫ్లెక్సీలతో సందడి సూరారం సర్కిల్‌లో టీషర్టులు విప్పి వాహనాలపై నృత్యాలు పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
02 Thu 06:59 హిజ్బుల్లా వెనక్కి తగ్గితేనే శాంతి.. వాషింగ్టన్ చర్చల్లో ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం! దక్షిణ లితానీ సెక్టార్ నుంచి హిజ్బుల్లా పూర్తిగా తప్పుకోవాలని షరతు అమెరికా మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్, లెబనాన్ సంయుక్త ప్రకటన గత నెలలో ఒప్పందం విఫలమైనా, తాజా చర్చల్లో లభించిన పురోగతి లెబనాన్‌లో సీజ్‌ఫైర్ ఉంటేనే ఒప్పందాలకు మద్దతిస్తామన్న ఇరాన్ దీర్ఘకాలిక సరిహద్దు వివాదాల పరిష్కారానికి నేరుగా చర్చలు జరపాలని ఇరుదేశాల నిర్ణయం
03 Thu 06:37 హెలికాప్టర్ సాక్షిగా లవ్ ప్రపోజల్.. నెట్టింట వైరల్ అయిన ఆర్మీ కెప్టెన్‌పై క్రమశిక్షణ చర్యలు? శిక్షణ పూర్తి చేసుకుని పైలట్‌గా మారిన కెప్టెన్ భరత్ భరద్వాజ్ నాసిక్ ఆర్మీ స్కూల్ వేడుకలో కాబోయే భార్యకు రింగ్ తొడిగిన ఆఫీసర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన హెలికాప్టర్ ప్రపోజల్ వీడియో అధికారిక వేడుకలో వ్యక్తిగత సంబరాలపై ఆర్మీ ఉన్నతాధికారుల అసంతృప్తి మిలిటరీ ప్రొటోకాల్, నిబంధనల ఉల్లంఘన కింద షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం
04 Wed 22:30 వచ్చీరావడంతోనే వరాల జల్లు కురిపించిన డీకే శివకుమార్... తొలి ప్రకటన ఇదే! కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతల స్వీకరణ బెంగళూరు రోడ్ల అభివృద్ధి కోసం రూ. 2000 కోట్ల నిధులు కేటాయింపు అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకం విద్యార్థులకు ఉచిత బస్ పాసులు, 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి హామీ రాష్ట్రవ్యాప్తంగా 10 వేల 'భారత్ జోడో యువక సంఘాల' ఏర్పాటుకు నిర్ణయం
05 Wed 22:25 వామ్మో, కుక్క సైజులో తేలు... ఇప్పుడు కాదులెండి! 415 మిలియన్ ఏళ్ల కిందట నివసించిన భారీ తేలును గుర్తించిన శాస్త్రవేత్తలు ఇది కుక్క సైజులో మీటరు పొడవుతో ఉండేదని పరిశోధకుల వెల్లడి 150 ఏళ్లుగా మ్యూజియంలో దీన్ని మరో జీవి శిలాజంగా పొరబడిన శాస్త్రవేత్తలు
06 Wed 22:06 హోమియోపతి వైద్యంపై అనుష్క శర్మ వ్యాఖ్యలు... సోషల్ మీడియాలో దుమారం! హోమియోపతికి మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టిన అనుష్క శర్మ పోస్ట్ పై సోషల్ మీడియాలో మొదలైన తీవ్ర చర్చ ఇలాంటివి ప్రమోట్ చేయడం బాధ్యతారాహిత్యమంటున్న కొందరు నెటిజన్లు అది ఆమె వ్యక్తిగత విషయమంటూ అనుష్కకు మద్దతుగా మరికొందరు
07 Wed 22:03 ఎలుకలే కదా అని వదిలేస్తే ఎంత పనిచేశాయి! 1918లో ఓడ ప్రమాదం ద్వారా ద్వీపంలోకి ప్రవేశించిన నల్ల ఎలుకలు ఎలుకల బెడదతో శతాబ్ద కాలంగా దెబ్బతిన్న లార్డ్ హోవ్ దీవి ఎలుకల నిర్మూలన తర్వాత పర్యావరణంలో సానుకూల మార్పులు ముఖ్యంగా పెద్ద కీటకాల సంఖ్య 50 శాతానికి పైగా పెరిగినట్టు గుర్తింపు ఎలుకల వేట ఒత్తిడి తగ్గడమే కీటకాల పెరుగుదలకు కారణమని వెల్లడి
08 Wed 21:52 ఇంట్లో బీపీ చెక్ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు! ఇంట్లో బీపీ చెక్ చేస్తున్నారా? ఈ తప్పులు సరిదిద్దుకోండి కచ్చితమైన రీడింగ్ కోసం వైద్య నిపుణుల కీలక సూచనలు పరీక్షకు ముందు 30 నిమిషాలు కెఫిన్, వ్యాయామానికి దూరం ఒకే రీడింగ్‌పై ఆధారపడొద్దు, సరైన భంగిమ ముఖ్యం తప్పుడు పరికరాలతో బీపీ రీడింగ్స్‌లో భారీ తేడాలు
09 Wed 21:51 మూడో పెళ్లికి సిద్ధమైన ఆమిర్ ఖాన్.. పెళ్లికూతురు ఈవిడే! తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోనున్న ఆమిర్ ఖాన్ జూలై 5న నిరాడంబరంగా రిజిస్టర్ మ్యారేజ్ గత సంవత్సరం పుట్టినరోజున గౌరీని మీడియాకు పరిచయం చేసిన ఆమిర్
10 Wed 21:41 ఇరాన్‌కు హర్మూజ్ ఎంత ముఖ్యమో, మనకు ఈ జలసంధి అంత ముఖ్యం! మలక్కా జలసంధిపై పట్టు సాధించేందుకు భారత్ భారీ వ్యూహం గ్రేట్ నికోబార్ దీవిలో 9 బిలియన్ డాలర్లకు పైగా వ్యయంతో మెగా ప్రాజెక్ట్ చైనా వాణిజ్య, చమురు రవాణాకు కీలకమైన మార్గంపై నిఘా పర్యావరణ, ఆదివాసీ తెగల ఉనికికి ప్రమాదమని ఆందోళనలు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంతో పనులు వేగవంతం