ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఉంటే నా జీవితం నరకం అయ్యేది: జయా బచ్చన్
    Tue 17:36

    ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఉంటే నా జీవితం నరకం అయ్యేది: జయా బచ్చన్

    • అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ వివాహ బంధానికి 50 ఏళ్లకు పైనే
    • నేడు (జూన్ 3) ఈ జంట పెళ్లి రోజు
    •  అమితాబ్, రేఖ రూమర్లపై జయా బచ్చన్ పాత ఇంటర్వ్యూలో స్పందన
    • అలాంటిదేమైనా ఉంటే ఆయన వేరేచోట ఉండేవారు కదా అన్న జయా
    • భర్తను స్వేచ్ఛగా వదిలేయడమే తమ బంధానికి బలమని వెల్లడి
    Read full story
  • చేయాల్సింది పాదయాత్ర కాదు... ఆత్మవిమర్శన యాత్ర: జగన్ పై షర్మిల ఫైర్
    Thu 18:28

    చేయాల్సింది పాదయాత్ర కాదు... ఆత్మవిమర్శన యాత్ర: జగన్ పై షర్మిల ఫైర్

    • వైఎస్సార్ పాదయాత్రకు నేటితో 23 ఏళ్లు
    • జగన్‌పై షర్మిల తీవ్ర విమర్శలు
    • బీజేపీ కేసులకు భయపడి వైఎస్సార్ లౌకికవాదానికి జగన్ తూట్లు పొడిచారని ఆరోపణ
    • దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నా జగన్ మౌనంగా ఉన్నారని ఫైర్
    • పాదయాత్ర కాదు, ముందు ఆత్మవిమర్శ యాత్ర చేయాలని జగన్‌కు హితవు
    Read full story
  • శత్రువులు మాపై విజయం సాధించలేరు: ఇరాన్ అణు ఇంధన సంస్థ అధిపతి
    Thu 18:27

    శత్రువులు మాపై విజయం సాధించలేరు: ఇరాన్ అణు ఇంధన సంస్థ అధిపతి

    • కాల్పుల విరమణ ప్రతిపాదనలో యురేనియం శుద్ధి అంశాన్ని వ్యతిరేకిస్తోన్న అమెరికా
    • అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవడం తమ హక్కు అన్న మొహమ్మద్ ఎస్లామీ
    • ఇరాన్ హక్కుల పరిరక్షణ అత్యవసరమని వ్యాఖ్య
    Read full story
  • 'మావిగన్' బిల్లును అసెంబ్లీలో పెడతానని జగన్ అనడం హాస్యాస్పదం: రఘురామకృష్ణరాజు
    Thu 18:08

    'మావిగన్' బిల్లును అసెంబ్లీలో పెడతానని జగన్ అనడం హాస్యాస్పదం: రఘురామకృష్ణరాజు

    • ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ దాడులను ఖండించిన రఘురామ 
    • టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం వల్లే వైసీపీ 11కి పడిపోయిందని ఎద్దేవా
    • ప్రజలకు రోజూ సినిమా చూపిస్తానంటే చూడటానికి ఎవరూ ఖాళీగా లేరని వ్యాఖ్య
    Read full story
  • 'మావిగన్' అన్నాడు... ఇంకా నయం 'వాటికన్' అనలేదు: జగన్ పై చంద్రబాబు సెటైర్
    Thu 18:03

    'మావిగన్' అన్నాడు... ఇంకా నయం 'వాటికన్' అనలేదు: జగన్ పై చంద్రబాబు సెటైర్

    • జగన్ 'మావిగన్' ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు ఎద్దేవా
    • వాటికన్‌ను రాజధానిగా సూచించనందుకు సంతోషమంటూ వ్యంగ్యం
    • అమరావతే ఏకైక, శాశ్వత రాజధాని అని పునరుద్ఘాటన
    • వైసీపీ ఒక సైకో పార్టీ అని చంద్రబాబు తీవ్ర విమర్శలు
    • విధ్వంసం సృష్టించే శక్తులను ఓడించాలని ప్రజలకు పిలుపు
    Read full story
  • జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళుతుండటంపై ధర్మపురి అర్వింద్ స్పందన
    Thu 18:02

    జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళుతుండటంపై ధర్మపురి అర్వింద్ స్పందన

    • జీవన్ రెడ్డిది తప్పుడు నిర్ణయమన్న ధర్మపురి అర్వింద్
    • అస్తిత్వం కోల్పోతున్న బీఆర్ఎస్‌లో చేరడం వల్ల ప్రయోజనం ఉండదని వ్యాఖ్య
    • జీవన్ రెడ్డి అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్న అర్వింద్
    Read full story
  • పెళ్లి పీటలెక్కబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ముహూర్తం ఖరారు!
    Thu 17:59

    పెళ్లి పీటలెక్కబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ముహూర్తం ఖరారు!

    • కావ్య రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్న బెల్లంకొండ శ్రీను
    • ఏప్రిల్ 29గా పెళ్లి ముహూర్తం ఖరారు
    • పెళ్లిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న బెల్లంకొండ సురేశ్ ఫ్యామిలీ
    Read full story
  • 'డెకాయిట్'తో కొంచెం రొమాన్స్ .. మరి కొంచెం యాక్షన్: మృణాల్!
    Thu 17:57

    'డెకాయిట్'తో కొంచెం రొమాన్స్ .. మరి కొంచెం యాక్షన్: మృణాల్!

    • రేపు రిలీజ్ అవుతున్న 'డెకాయిట్'
    • హైలైట్ గా నిలవనున్న యాక్షన్ సీన్స్
    • మనసును కదిలించే ఎమోషన్స్ 
    • సున్నితమైన భావోద్వేగాలతో సాగే లవ్ ట్రాక్ 
    • హిట్ ఖాయమంటున్న మృణాల్ ఫ్యాన్స్  
    Read full story
  • బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా: కేటీఆర్‌తో భేటీ అనంతరం జీవన్ రెడ్డి
    Thu 17:45

    బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా: కేటీఆర్‌తో భేటీ అనంతరం జీవన్ రెడ్డి

    • బీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తుకు పాటుపడవచ్చని వ్యాఖ్య
    • శేషజీవితంలో కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందన్న జీవన్ రెడ్డి
    • జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
    Read full story
  • సెల్ఫీ మోజులో విషాదం... జలపాతంలో పడి ముగ్గురు విద్యార్థినుల మృతి
    Thu 17:30

    సెల్ఫీ మోజులో విషాదం... జలపాతంలో పడి ముగ్గురు విద్యార్థినుల మృతి

    • అల్లూరి జిల్లా అనంతగిరిలో విషాద ఘటన
    • సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో పడి ముగ్గురు బాలికల మృతి
    • మరో విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
    • మృతులు హుకుంపేట మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థినులు
    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV