ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విరాట్ కోహ్లీ పబ్ పై కేసు నమోదు
    Mon 11:15

    విరాట్ కోహ్లీ పబ్ పై కేసు నమోదు

    • కోహ్లీకి చెందిన బెంగళూరు వన్8 కమ్యూన్ పబ్‌పై కేసు
    • నిబంధనలకు విరుద్ధంగా స్మోకింగ్ ఏరియా లేదని గుర్తింపు
    • పబ్ మేనేజర్, సిబ్బందిపై సీఓటీపీఏ చట్టం కింద చర్యలు
    Read full story
  • ఆ పాత ఫొటోకు రీక్రియేషన్.. 'పెద్ది' ప్రమోషన్స్‌లో అరుదైన దృశ్యం!
    Sat 08:40

    ఆ పాత ఫొటోకు రీక్రియేషన్.. 'పెద్ది' ప్రమోషన్స్‌లో అరుదైన దృశ్యం!

    • 'పెద్ది' సినిమా ప్రమోషన్స్‌లో రామ్ చరణ్, శివరాజ్‌కుమార్
    • తండ్రులు చిరంజీవి, రాజ్‌కుమార్‌ల నాటి ఫొటోకు రీక్రియేషన్
    • చరణ్‌ను ఆత్మీయంగా హత్తుకుని ముద్దాడిన శివరాజ్‌కుమార్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో
    • ఇరు కుటుంబాల మధ్య అనుబంధంపై ఫ్యాన్స్ ప్రశంసలు
    Read full story
  • ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన.. హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత
    Sat 08:39

    ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన.. హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత

    • అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంలో కీలక పురోగతి
    • హర్మూజ్ జలసంధిపై నావికా దిగ్బంధనం ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన
    • చిక్కుకుపోయిన నౌకలు ఇళ్లకు బయల్దేరవచ్చని పిలుపు
    • ట్రంప్ ప్రకటనలో నిజాలు, అబద్ధాలు ఉన్నాయన్న ఇరాన్
    • ఒప్పందంలో భాగంగా 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు
    Read full story
  • పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
    Sat 08:29

    పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

    • పులి దాడిలో 9 దూడలు మృతి చెందడంపై అధికారుల అప్రమత్తం
    • పులిని బంధించాలని అటవీ శాఖకు డిప్యూటీ సీఎం ఆదేశం
    • అధునాతన టెక్నాలజీతో 24 గంటల పర్యవేక్షణకు ఏర్పాట్లు
    • నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందించాలని సూచన
    Read full story
  • సేమ్ సీన్ రిపీట్‌.. సుద‌ర్శ‌న్‌ది మ‌ళ్లీ అదే తీరు..!
    Sat 08:19

    సేమ్ సీన్ రిపీట్‌.. సుద‌ర్శ‌న్‌ది మ‌ళ్లీ అదే తీరు..!

    • రాజస్థాన్ రాయల్స్‌పై సేమ్ సీన్ రిపీట్ చేసిన సాయి సుద‌ర్శ‌న్‌
    • వరుసగా రెండోసారి హిట్ వికెటైన యువ బ్యాట‌ర్‌
    • బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాగే ఔటైన వైనం
    • ఐపీఎల్ చరిత్రలోనే ఇలా ఓ బ్యాట‌ర్ వ‌రుస‌గా రెండుసార్లు హిట్ వికెట్ కావ‌డం ఇదే తొలిసారి
    Read full story
  • అజ్మీర్ నరమేధం: రోడ్డు ప్రమాదం కాదు.. పక్కా ప్రణాళికతో హత్యలు!
    Sat 08:15

    అజ్మీర్ నరమేధం: రోడ్డు ప్రమాదం కాదు.. పక్కా ప్రణాళికతో హత్యలు!

    • పక్కా ప్రణాళికతో హత్యలుగా తేల్చిన పోలీసులు
    • మాజీ సర్పంచ్ మైనర్ కుమారుడే ప్రధాన నిందితుడు
    • రెండో పెళ్లి, కుటుంబ కలహాలే హత్యలకు కారణం
    • తల్లి, సోదరితో కలిసి ఐదు నెలలుగా ప్లాన్ చేసినట్లు వెల్లడి
    Read full story
  • హైవేపై దగ్ధమైన ప్రైవేట్ బస్సు... డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
    Sat 08:05

    హైవేపై దగ్ధమైన ప్రైవేట్ బస్సు... డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

    • నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో  ఘటన
    • హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం
    • ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో చెలరేగిన మంటలు
    • డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు
    Read full story
  • సెంచరీ మిస్ చేసుకున్న  వైభవ్‌ను పరాగ్ తిట్టాడా?..  డగౌట్‌లో ఏం జరిగింది?
    Sat 07:58

    సెంచరీ మిస్ చేసుకున్న వైభవ్‌ను పరాగ్ తిట్టాడా?.. డగౌట్‌లో ఏం జరిగింది?

    • శతకానికి నాలుగు పరుగుల దూరంలో ఔటైన వైభవ్ సూర్యవంశీ
    • ప్లేఆఫ్స్‌లో వరుసగా రెండోసారి 90లలోనే నిష్క్రమించిన యువ కెరటం
    • వైభవ్ ఔటయ్యాక డగౌట్‌లో సీరియస్‌గా మాట్లాడిన కెప్టెన్ రియాన్ పరాగ్
    Read full story
  • మళ్లీ పెరిగిన బంగారం, వెండి.. ప్రధాన నగరాల్లో నేటి ధరలివే!
    Sat 07:54

    మళ్లీ పెరిగిన బంగారం, వెండి.. ప్రధాన నగరాల్లో నేటి ధరలివే!

    • స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
    •  అంతర్జాతీయ ఉద్రిక్తతలతో కొనసాగుతున్న డిమాండ్
    •  హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,57,650
    •  కిలో వెండిపై రూ.100 పెరుగుదల
    Read full story
  • గుజరాత్ చేతిలో రాజస్థాన్ ఓటమి.. గుండెలవిసేలా ఏడ్చిన వైభవ్!
    Sat 07:40

    గుజరాత్ చేతిలో రాజస్థాన్ ఓటమి.. గుండెలవిసేలా ఏడ్చిన వైభవ్!

    • ఐపీఎల్ 2026 నుంచి రాజస్థాన్ రాయల్స్ నిష్క్రమణ
    • క్వాలిఫయర్‌-2లో 96 పరుగులతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ
    • జట్టు ఓటమితో డగౌట్‌లో కన్నీటిపర్యంతమైన యువ కెరటం
    • ఈ సీజన్‌లో 776 పరుగులు, 72 సిక్సర్లతో సంచలనం సృష్టించిన వైభవ్
    • ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV