Sun 16:21 అయోధ్య రామమందిరాన్ని దర్శించనున్న నూతన మిస్ వరల్డ్ సుచాత చువాంగ్ శ్రీ థాయిలాండ్ సుందరి ఒపాల్ సుచాత చువాంగ్ శ్రీ మిస్ వరల్డ్ 2025 కిరీటం హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన తుది పోటీలు భారత్‌లోని అనేక ఆలయాలను సందర్శిస్తానన్న సుచాత అయోధ్య రామమందిరం తన జాబితాలో ఉందన్న కొత్త ప్రపంచ సుందరి తెలంగాణ మహిళల నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని వెల్లడి Read full story
Thu 19:44 రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్.. 'ఫ్లయింగ్ ఫ్లీ సీ6' వచ్చేసింది! ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 పేరుతో తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విడుదల రూ.2.79 లక్షల ప్రారంభ ధర.. మే నుంచి డెలివరీలు ఒక్కసారి ఛార్జ్‌పై 154 కి.మీ రేంజ్, గంటకు 115 కి.మీ వేగం గూగుల్ నావిగేషన్, కార్నరింగ్ ఏబీఎస్ వంటి అధునాతన ఫీచర్లు Read full story
Thu 19:29 ఈడెన్‌లో కేకేఆర్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన పంత్ సేన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ గత మ్యాచ్ జట్టుతోనే ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ Read full story
Thu 19:19 షూటింగ్‌కు గ్యాప్... కిచెన్‌లో గరిటె తిప్పిన శ్రుతి హాసన్! వంటగదిలో గరిటె తిప్పిన నటి శ్రుతి హాసన్ ఇంట్లోనే అంబూర్ బిర్యానీ, కథిరికాయ్ కర్రీ తయారీ తన వంటకం ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న సలార్ బ్యూటీ ప్రస్తుతం సలార్ 2 సినిమాతో బిజీగా ఉన్న శ్రుతి Read full story
Thu 19:19 ఇంటర్ ఫలితాలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారా?: తెలంగాణ విద్యాశాఖ ఏం చెప్పిందంటే? ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఫలితాల ప్రకటన నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని విద్యాశాఖ వెల్లడి 2014 నుంచి 2025 వరకు విడుదలైన ఫలితాల తేదీలను పేర్కొన్న వైనం Read full story
Thu 19:03 ఇరాన్‌తో చర్చల్లో మధ్యవర్తిగా పాకిస్థాన్... ఇజ్రాయెల్ రాయబారి కీలక వ్యాఖ్యలు ఇరాన్‌తో చర్చలకు మధ్యవర్తిగా పాకిస్థాన్ ఇది అమెరికా సొంత నిర్ణయమన్న ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ 15 సూత్రాల ప్రణాళికపై తమకు నమ్మకం ఉందని వెల్లడి ఇరాన్‌పై సైనిక చర్య ముగిసింది, దౌత్యానికి అవకాశం ఇస్తున్నామని వివరణ ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేశామన్న ఇజ్రాయెల్ రాయబారి Read full story
Thu 18:49 పవన్ ఖేరా అరెస్ట్‌పై ఉత్కంఠ... తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు అసోం సీఎం భార్యపై ఆరోపణల కేసులో పవన్ ఖేరాకు అరెస్ట్ ముప్పు అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తీర్పు రిజర్వ్ రేపు వెలువడనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఇది రాజకీయ కక్ష సాధింపేనని ఖేరా తరఫు న్యాయవాది వాదన Read full story
Thu 18:28 చేయాల్సింది పాదయాత్ర కాదు... ఆత్మవిమర్శన యాత్ర: జగన్ పై షర్మిల ఫైర్ వైఎస్సార్ పాదయాత్రకు నేటితో 23 ఏళ్లు జగన్‌పై షర్మిల తీవ్ర విమర్శలు బీజేపీ కేసులకు భయపడి వైఎస్సార్ లౌకికవాదానికి జగన్ తూట్లు పొడిచారని ఆరోపణ దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నా జగన్ మౌనంగా ఉన్నారని ఫైర్ పాదయాత్ర కాదు, ముందు ఆత్మవిమర్శ యాత్ర చేయాలని జగన్‌కు హితవు Read full story
Thu 18:27 శత్రువులు మాపై విజయం సాధించలేరు: ఇరాన్ అణు ఇంధన సంస్థ అధిపతి కాల్పుల విరమణ ప్రతిపాదనలో యురేనియం శుద్ధి అంశాన్ని వ్యతిరేకిస్తోన్న అమెరికా అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవడం తమ హక్కు అన్న మొహమ్మద్ ఎస్లామీ ఇరాన్ హక్కుల పరిరక్షణ అత్యవసరమని వ్యాఖ్య Read full story
Thu 18:08 'మావిగన్' బిల్లును అసెంబ్లీలో పెడతానని జగన్ అనడం హాస్యాస్పదం: రఘురామకృష్ణరాజు ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ దాడులను ఖండించిన రఘురామ టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం వల్లే వైసీపీ 11కి పడిపోయిందని ఎద్దేవా ప్రజలకు రోజూ సినిమా చూపిస్తానంటే చూడటానికి ఎవరూ ఖాళీగా లేరని వ్యాఖ్య Read full story