Fri 21:17 డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన... డీటెయిల్స్ ఇవిగో! 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ-2025 జూన్ 6 ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్షల నిర్వహణ అభ్యర్థుల విజ్ఞప్తుల పరిశీలన అనంతరం ప్రభుత్వ నిర్ణయాలు వెల్లడి ఓసీ అభ్యర్థుల వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు, ఇతరులకు నిబంధనల మేరకు సడలింపు ప్రిపరేషన్‌కు తగిన సమయం, టెట్ అవకాశాలు కల్పించామని ప్రభుత్వ స్పష్టీకరణ Read full story
Mon 11:35 విజయ్‌తో ఎఫైర్ రూమర్లపై ఆసక్తికర పోస్టులతో స్పందించిన త్రిష ఆత్మగౌరవం, శాంతిపై సోషల్ మీడియాలో అర్థవంతమైన పోస్టులు ‘లియో’ సినిమా సమయం నుంచి వీరిద్దరిపై ప్రచారం పుకార్లను పట్టించుకోకుండా కెరీర్‌పై దృష్టి పెట్టినట్లు వెల్లడి Read full story
Mon 11:21 పదో తరగతి విద్యార్థులకు 7 మార్కులు కలపాలని ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు నిర్ణయం ప్రశ్నాపత్రాల్లో అస్పష్టంగా ఉన్న ప్రశ్నలు హిందీలో 2, ఇంగ్లిష్ సబ్జెక్టులో 5 మార్కులు కలపాలని నిర్ణయం ఆ ప్రశ్నలను అటెంప్ట్ చేసిన విద్యార్థులందరికీ కలవనున్న మార్కులు Read full story
Mon 11:19 15 ఏళ్లకే ఆ నరకం చూశాను: డీప్‌ఫేక్ ఫొటోలపై జాన్వీ కపూర్ 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన ఫొటోను అసభ్యకరంగా మార్చి అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారన్న జాన్వీ తన స్నేహితురాలు చెప్పేంత వరకు తనకు ఆ విషయం తెలియదని వెల్లడి ఏం చేయాలో తెలియక ఏడ్చానన్న జాన్వీ Read full story
Mon 11:17 నేటి బంగారం, వెండి ధరలు ఇవిగో! రూ. 1,800 తగ్గిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,650 తగ్గిన 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ కిలో వెండి ధర రూ. 2,55,000 Read full story
Mon 11:10 జలవనరుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం 100 రోజుల యాక్షన్ ప్లాన్ యాడికి నుంచి నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు తాడిపత్రి నియోజకవర్గంలో నేడు చంద్రబాబు పర్యటన నేటి నుంచి జులై 14వ తేదీ వరకు జలవనరుల సంరక్షణ చర్యలు Read full story
Mon 11:10 టోల్ ప్లాజాల వద్ద ఇకపై ‘నో క్యాష్’.. ఎప్పటి నుంచంటే..! ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారానే టోల్ చెల్లించాలి మినహాయింపుల కోసం ఐడీ కార్డులు చెల్లవు.. ప్రత్యేక ఫాస్టాగ్ తప్పనిసరి టోల్ చెల్లించకపోతే వాహనం నంబర్‌కు ఈ-నోటీసులు, రెట్టింపు జరిమానా Read full story
Mon 11:09 ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా.. గజ్వేల్‌లో కొనసాగుతున్న బంద్ గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలో పాల్గొన్న వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు Read full story
Mon 10:39 కూతురు విడాకులను వేడుకగా నిర్వహించిన తండ్రి.. వీడియో ఇదిగో! విడాకులు తీసుకున్న కూతురికి ఘన స్వాగతం నరకప్రాయమైన బంధం నుంచి విముక్తి లభించిందంటూ సంబరాలు ఆ తండ్రిపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ప్రశంసలు కుటుంబం అండగా ఉండాలంటూ బలమైన సందేశం Read full story
Mon 10:21 ఇరాన్ యుద్ధంతో ఇంధన సెగ.. మన పొరుగు దేశాల పరిస్థితి ఏంటంటే..! పాకిస్థాన్‌లో వారానికి 4 రోజుల పని, ఉచిత ప్రజా రవాణా బంగ్లాదేశ్‌లో పెళ్లిళ్లలో లైట్ల వాడకంపై నిషేధం శ్రీలంకలో మళ్లీ ఇంధన రేషనింగ్, విద్యుత్ కోతలు నేపాల్‌లో వారానికి రెండు రోజులు సెలవులు ప్రకటన Read full story